Jump to content

E erri P*** meda comments pls


Athadu007

Recommended Posts

sorry for unparlimentary language. Asalu vedini emanalo ardam katledu. 

దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఓ సినీ నిర్మాత మహిళలకు ఇచ్చిన  కీచక సలహాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. డేనియల్‌  శ్రావణ్‌ అనే చిత్ర నిర్మాత ‘మహిళలు ప్రయాణించేటప్పుడు కండోమ్‌ను తీసుకెళ్లాలి. పురుషుల లైంగిక కోరికను అంగీకరించాలి’ అంటూ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో కీచక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో సంబంధిత పోస్టును అతను తొలగించాడు.

అతని పూర్తి పోస్టు ఇది.. ‘18 సంవత్సరాలు నిండిన మహిళలు ముఖ్యంగా భారతీయ మహిళలు లైంగిక విద్య పట్ల అవగాహన ఉండాలి. మహిళలు పురుషుల లైంగిక కోరికలను తిరస్కరించకూడదు. అప్పుడే ఇలాంటి చర్యలు జరగవు. 18 సంవత్సరాలు నిండిన యువత కండోమ్‌లను ఉపయోగించాలి. ఇదోక సాధారణ విషయం. వ్యక్తి తన లైంగిక కోరిక నెరవేరినప్పడు మహిళలను చంపాలని ప్రయత్నించడు. నిజానికి ప్రభుత్వం ఆత్యాచారం తర్వాత జరిగే మరణాలను తగ్గించడానికి ఓ పథకాన్ని రూపొందించాలి. సమాజం, ప్రభుత్వం నిర్భయ చట్టం, పెప్పర్ స్ప్రేలతో రేపిస్టులను భయపెడుతున్నాయి. పురుషులకు కేవలం తన లైంగిక వాంఛను తీర్చుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. దీన్ని మహిళ తిరస్కరించడంతో వారిలో ఒక చెడు ఆలోచన రేకెత్తి ఇలాంటి దారుణానికి దారితీస్తుంది .అంతేగానీ బాధితులను చంపాలనే ఆలోచన వారికి ఉండదు.అందుకే  మహిళలు అత్యాచారాన్నిఅంగీకరించాలి‘ అని డేనియల్‌  పేర్కొన్నాడు. 

rape_0.jpg

ఈ పోస్ట్‌ వైరల్‌గా మారడంతో సెలబ్రిటీలతో సహా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి పనికిమాలిన సలహాలను ఇచ్చే వారికి కూడా ప్రభుత్వం మరణ శిక్ష విధించాలి. వెధవ డానియల్‌’. ‘ఇదొక కౄరమైన ఆలోచన ముందు దీన్ని నీకు నువ్వు అమలు చేసుకో’. ‘ఇలాంటి సలహాలను పట్టించుకోకండి. ఇతనికి వైద్య సహాయం అవసరం.’ ఇలాంటి సలహాలను ఇచ్చే వారిని ఉరి తీయాలి. అప్పుడే ఇంకోసారి ఇలా వాగరు’...అంటూ డేనియల్‌పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Assam_Bhayya said:

ivaani publicity kosam, viral avvadaniki bro.

e chetta anthaa circulate/propagate chesi mood inka endhuku bro seda 10gathav 

Sakshi news vadu vesadu

Link to comment
Share on other sites

Lopalesi naalugu d€ngithe set ayithadu... 

 

BTW ee l@njodukulu news channels vaallu over hype chestunnaru... Papam villagers (chesina vaalla parents) ni em antaru?  Ela bhavistunnaru? Em cheyalantaru Ani love da questions... 

 

Ee parent ni ayina ni koduku ni etta sampali seppu Ani media lo aduguthara ra lamdi...  Vaallu antunnaruga tappu chesaru Ani idiseyyali Kani parents ni 

  • Upvote 1
Link to comment
Share on other sites

36 minutes ago, Athadu007 said:

పోస్ట్‌ వైరల్‌గా మారడంతో సెలబ్రిటీలతో సహా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి పనికిమాలిన సలహాలను ఇచ్చే వారికి కూడా ప్రభుత్వం మరణ శిక్ష విధించాలి. వెధవ డానియల్‌’. ‘ఇదొక కౄరమైన ఆలోచన ముందు దీన్ని నీకు నువ్వు అమలు చేసుకో’. ‘ఇలాంటి సలహాలను పట్టించుకోకండి. ఇతనికి వైద్య సహాయం అవసరం.’ ఇలాంటి సలహాలను ఇచ్చే వారిని ఉరి తీయాలి. అప్పుడే ఇంకోసారి ఇలా వాగరు’...అంటూ డేనియల్‌పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.

Attention seeker, and he is getting what he wants. Better don't give it.

In a way, that guy and most of the responders on social media are attention seekers.

Let authorities take care of him and ignore him on social media!

Link to comment
Share on other sites

1 minute ago, jetwings said:

Attention seeker, and he is getting what he wants. Better don't give it.

In a way, that guy and most of the responders on social media are attention seekers.

Let authorities take care of him and ignore him on social media!

You mean this? tenor.gif?itemid=10794899tenor.gif?itemid=10794899

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...