Jump to content

ఎమ్మెల్యే, ఎంపీ కొడుకులనూ ఇలాగే చంపుతారా?: చెన్నకేశవులు బంధువులు

AndhraneedSCS

Recommended Posts

637112567493065779.jpg
హైదరాబాద్: దిశ నిందితుల బంధువులు ఆందోళనకు దిగారు. మక్తల్ రోడ్డుపై బైఠాయించారు. ఎన్‌కౌంటర్‌ చేసిన తమవారి మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బున్న వారికో న్యాయం? తమకో న్యాయమా? అని చెన్నకేశవులు బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కొడుకులనూ ఇలాగే చంపుతారా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తన భర్త మృతదేహాన్ని తనకు అప్పగించాలని, లేకపోతే తనను కూడా పూడ్చేయాలని చెన్నకేశవులు భార్య రోదిస్తోంది.
 
దిశ కేసులో నిందితుడైన చెన్నకేశవులు ఓ యువతిని ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. భర్త ఎన్‌కౌంటర్ వార్త తెలిసినప్పటి నుంచి ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తనకు దిక్కెవరని ప్రశ్నిస్తోంది. అత్యాచారాలు చేసినవాళ్లు చాలామంది ఉన్నారని, వాళ్లను జైళ్లలో కుక్కల్లా మేపుతున్నారని ఆరోపించింది. తన భర్త కూడా కొంతకాలానికి తిరిగి వస్తారని అనుకున్నానని రోదిస్తోంది.
 
కాగా, నిందితుల మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా శ్మశానానికే తీసుకెళ్లాలని పోలీసులు ఆదేశించారు. ఈ రాత్రికే నిందితుల అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు ఖననం చేసుకుంటామని చెబుతున్నారు. మృతదేహాలకు మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక మృతదేహానికి మాత్రమే పోస్టుమార్టం నిర్వహించారు. మిగతా మూడు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయ్యేటప్పటికి రాత్రి 11 గంటలు అవుతుందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
Link to comment
Share on other sites

3 minutes ago, reality said:

Encounter victim’s parents don’t have a fcuking right to have this question.

its not really parents. In this case, a wife who is recently married and a pregnant.

They will probably just need some time to come to reality that her husband is a rapist and murderer and is a threat to the society 

Link to comment
Share on other sites

24 minutes ago, AndhraneedSCS said:
637112567493065779.jpg
హైదరాబాద్: దిశ నిందితుల బంధువులు ఆందోళనకు దిగారు. మక్తల్ రోడ్డుపై బైఠాయించారు. ఎన్‌కౌంటర్‌ చేసిన తమవారి మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బున్న వారికో న్యాయం? తమకో న్యాయమా? అని చెన్నకేశవులు బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కొడుకులనూ ఇలాగే చంపుతారా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తన భర్త మృతదేహాన్ని తనకు అప్పగించాలని, లేకపోతే తనను కూడా పూడ్చేయాలని చెన్నకేశవులు భార్య రోదిస్తోంది.
 
దిశ కేసులో నిందితుడైన చెన్నకేశవులు ఓ యువతిని ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. భర్త ఎన్‌కౌంటర్ వార్త తెలిసినప్పటి నుంచి ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తనకు దిక్కెవరని ప్రశ్నిస్తోంది. అత్యాచారాలు చేసినవాళ్లు చాలామంది ఉన్నారని, వాళ్లను జైళ్లలో కుక్కల్లా మేపుతున్నారని ఆరోపించింది. తన భర్త కూడా కొంతకాలానికి తిరిగి వస్తారని అనుకున్నానని రోదిస్తోంది.
 
కాగా, నిందితుల మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా శ్మశానానికే తీసుకెళ్లాలని పోలీసులు ఆదేశించారు. ఈ రాత్రికే నిందితుల అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు ఖననం చేసుకుంటామని చెబుతున్నారు. మృతదేహాలకు మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక మృతదేహానికి మాత్రమే పోస్టుమార్టం నిర్వహించారు. మిగతా మూడు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయ్యేటప్పటికి రాత్రి 11 గంటలు అవుతుందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

money and influence will decide the result...obviously

Link to comment
Share on other sites

 తన భర్త కూడా కొంతకాలానికి తిరిగి వస్తారని అనుకున్నానని రోదిస్తోంది.

antha nammakam aa mana judiciary meedha  _%~

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, AndhraneedSCS said:

its not really parents. In this case, a wife who is recently married and a pregnant.

They will probably just need some time to come to reality that her husband is a rapist and murderer and is a threat to the society 

Still it is a valid question... Know...

Encounter chesaru ntha pathith lu Ni kooda lagaali kada.. thokka lodhi... 

Everybody has medium in their hand... Proving your power over poor doesn't Mean you are so powerful 

Link to comment
Share on other sites

4 hours ago, JAPAN said:

 తన భర్త కూడా కొంతకాలానికి తిరిగి వస్తారని అనుకున్నానని రోదిస్తోంది.

antha nammakam aa mana judiciary meedha  _%~

any doubts? rules follow ayyi..system prakaram court through velthe..sure gaa vacchevaadu edho oka roju...or else oka decade paine brathiki undevaadu...every month velli jail lo kalisi vacche vallu....

Link to comment
Share on other sites

 Rich and Influential may get away with any crime. You can do crime to get Rich and Influential. 

Rich and Influential ki jail lo pettina, they will get all facilities 

think_ww

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...