Jump to content

దేశంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతున్నాయి.. దీనికి ఆయనే కారకుడు!: రాహుల్ గాంధీ


bhaigan

Recommended Posts

 
  • కేరళ పర్యటనలో రాహుల్  
  • కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు
  • దేశాన్ని పాలిస్తోన్న వ్యక్తి తీరే ఇందుకు కారణం

ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళలోని సుల్తాన్ బతేరీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'దేశంలోని మైనార్టీలపై హింస పెరిగిపోతోంది. వారిపై ద్వేషాన్ని పెంచుతున్నారు. అలాగే, దేశంలోని దళితులు, గిరిజనులపై కూడా హింస పెరిగిపోతోంది. వారిపై దాడులకు పాల్పడుతున్నారు. గిరిజనుల భూములను లాక్కుంటున్నారు' అని విమర్శించారు.

'దేశంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతున్నాయి. కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇందుకు కారణం దేశాన్ని పాలిస్తోన్న వ్యక్తే (ప్రధాని మోదీ). ఆయన హింసను, అధికార దుర్వినియోగాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా హింస పెరిగిపోతోంది. మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులు, దాడులు జరుగుతోన్న విషయాన్ని ప్రతి రోజు మనం దినపత్రికల్లో చదువుతున్నాం' అని రాహుల్ వ్యాఖ్యానించారు.

 

Link to comment
Share on other sites

నెల్లూరులో కబ్జాదారులు, గ్యాంగ్‌స్టర్లు, ఇసుక, బెట్టింగ్‌, లిక్కర్‌ మాఫియాలు విజృంభిస్తున్నాయన్నారు. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి వెళ్లాలని, మాఫియా కావాలంటే నెల్లూరులో దొరుకుతారని ఆయన చెప్పారు. ఆత్మస్థైర్యం, గుండెనిబ్బరంతో పనిచేసే పోలీసు అధికారులున్నా ఒక్క అడుగు ముందుకు వేయాలంటే తమ ఉద్యోగ భద్రత చూసుకునే పరిస్థితి ఉందన్నారు

Link to comment
Share on other sites

6 minutes ago, alpachinao said:

నెల్లూరులో కబ్జాదారులు, గ్యాంగ్‌స్టర్లు, ఇసుక, బెట్టింగ్‌, లిక్కర్‌ మాఫియాలు విజృంభిస్తున్నాయన్నారు. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి వెళ్లాలని, మాఫియా కావాలంటే నెల్లూరులో దొరుకుతారని ఆయన చెప్పారు. ఆత్మస్థైర్యం, గుండెనిబ్బరంతో పనిచేసే పోలీసు అధికారులున్నా ఒక్క అడుగు ముందుకు వేయాలంటే తమ ఉద్యోగ భద్రత చూసుకునే పరిస్థితి ఉందన్నారు

 

State motham prashantham, corruption and rowdyism free no  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...