psycopk Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తన వ్యాఖ్యలకు కాస్తంత వ్యంగ్యం జోడిస్తూ, వైఎస్ జగన్ గారూ మీలాంటివాడే ఉట్టికెగరలేను కానీ స్వర్గానికి ఎగురుతానన్నాడట అంటూ సెటైర్ వేశారు. రాయితీపై కిలో ఉల్లిగడ్డలు ఇవ్వలేని మీరు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్నట్టే ఉంది అంటూ విమర్శించారు. మీకు ఢిల్లీలో అమిత్ షా అపాయింట్ మెంట్ లేదు, ఇక్కడ గల్లీలో జనాలకు ఉల్లి లేదు అంటూ ట్వీట్ చేశారు. పాలన అంటే దుష్ప్రచారం చేయడం కాదు, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని దోచుకోవడం కాదు, మంచి చేయడం అంటే ప్రజల్ని ఇలా రోడ్డునపడేయడం అంతకన్నా కాదు అంటూ మండిపడ్డారు. మీ చేతకాని పాలన కారణంగా కిలో ఉల్లిపాయల కోసం ప్రజలు పడే బాధలు చూడండి అంటూ ఓ వీడియోను కూడా ట్వీట్ చేశారు Quote Link to comment Share on other sites More sharing options...
Mustodukustodu Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 As usual idantha Twitter lo ne kadha?? Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 1 minute ago, psycopk said: ఉట్టికెగరలేను కానీ స్వర్గానికి ఎగురుతానన్నాడట అంటూ సెటైర్ వేశారు. Odiemma veedu malli self goal eskoni satire la feel avuthunnada... Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 3 minutes ago, psycopk said: పాలన అంటే దుష్ప్రచారం చేయడం కాదు, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని దోచుకోవడం కాదు, Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 silly ane annada? leka "u" pettada aduguthunna jaffas Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted December 7, 2019 Author Report Share Posted December 7, 2019 Just now, MiryalgudaMaruthiRao said: silly ane annada? leka "u" pettada aduguthunna jaffas Jaffas cant ask— kuka sai 1 Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
afdb002 Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 2 hours ago, reality said: Odiemma veedu malli self goal eskoni satire la feel avuthunnada... Ts @psycopk gadi ne kada annadi nuvvu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.