psycopk Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 వైసీపీలో క్రమశిక్షణకు పెద్ద పీట వేస్తున్నామని, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విధేయత మరిచి క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే.. ఎంతటివారైనా సహించేది లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఈ రోజు తాడేపల్లిగూడెంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏమైనా సమస్యలుంటే వాటిని పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలా చేయకుండా నేరుగా మీడియా ముందుకు తీసుకువస్తే సహించేది లేదని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. జనాభా ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు Quote Link to comment Share on other sites More sharing options...
Mustodukustodu Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 Kukka sai is manager and jaggad is CEO Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted December 7, 2019 Author Report Share Posted December 7, 2019 Ysr tarwata vsr antuna cader... ulliki padina bro anil antunaru Quote Link to comment Share on other sites More sharing options...
Mustodukustodu Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 Just now, psycopk said: Ysr tarwata vsr antuna cader... ulliki padina bro anil antunaru It's not possible for all son in laws. Mama popularity ni cash chesukovali ante petti puttali or Ledha kuppam lo ayina puttali samara Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.