kothavani Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Sachin200 Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 1 minute ago, kothavani said: Tdp?? Quote Link to comment Share on other sites More sharing options...
kothavani Posted December 7, 2019 Author Report Share Posted December 7, 2019 5 minutes ago, Sachin200 said: Tdp?? He is getting suspended not sure where he goes Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 నెల్లూరు మాఫియాలకు అడ్డాగా మారింది.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు మాఫియా రాజ్యమేలుతోందని.. పోలీసులు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఏ మాఫియా కావాలన్నా నెల్లూరులో ఉన్నాయని.. వ్యవస్థల్ని సరిగా పనిచేయనీయడం లేదని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన ఆనం నెల్లూరులో పరిస్థితులు ఏమీ బాగోలేవని అభిప్రాయపడ్డారు. ఏ మాఫియా కావాలన్నా నెల్లూరులోనే నెల్లూరు మాఫియాలకు అడ్డాగా మారిందన్నారు ఆనం. మాఫియాలు, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువైపోయారని.. లిక్కర్, బెట్టింగ్, లాండ్, శాండ్, ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వస్తే దొరుతుకుంది అన్నారు. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి వెళ్లాలి.. ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వెళ్లాలి అంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా నెల్లూరు నగర ప్రజలు చెప్పుకోలేక అల్లాడిపోతున్నారని.. కొంతమంది మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించారని బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారన్నారు. పోలీసులు కూడా అడుగు ముందుకు వేయలేకపోతున్నారు ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరంతో పనిచేసే పోలీస్ అధికారులు ఉన్నా.. ఒకడుగు ముందుకు వేయాలంటే.. వెనక్కు తిరిగి వాళ్ల ఉద్యోగ భద్రతను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఆనం. అధికారులకు చేస్తామని నమ్మకం ఉన్నా.. చేయలేని పరిస్థితి ఉందన్నారు. శ్రీనివాసులరెడ్డి ఎస్పీగా ఉన్న ఇవాళ నెల్లూరులో మాఫియా ఉంది అన్నారు. అధికారుల్ని ఎమ్మెల్యేలు ఉండనివ్వరు కదా నెల్లూరులో ఈ పరిస్థితుల్ని మెరుగుపరచాలంటే అంతటి ఆత్మస్థైర్యం కలిగిన అధికారులు కావాలి అన్నారు రాంనారాయణరెడ్డి. అలాంటి అధికారులు దొరకుతారా, ఉన్నారా, ఉంటే మంచిదనుకుంటున్నాను అన్నారు. ‘ఒకవేళ అలాంటి అధికారులు ఉంటే ఉండనీయరు కదా.. అలాంటి అధికారుల్ని ఎమ్మెల్యేలు ఉంచం కదా.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటాం’అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికరంగా ఆనం వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాలో ఇలా ముగ్గురు ఎస్పీలను మార్చేశారని.. కనీసం ఏడాది కూడా నెల్లూరులో పనిచేయని ఎస్పీలు ఉన్నారన్నారు ఆనం. ‘దీనికి ఏంటి కారణం.. పలుకుబడి.. మా ఎమ్మెల్యేలు.. మరి ఎలా వ్యవస్థలు పనిచేస్తాయి. వ్యవస్థల్ని పనిచేయిస్తేనే ఇలాంటివి ఆగుతాయి’అభిప్రాయపడ్డారు. ఆనం చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అధికార పార్టీలో ఉన్న ఆనం.. ఇప్పుడు నెల్లూరును టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 Chepinam.. okadu betting balraj.. vadiki vote veyakandi ra ani .. eda vintaru janalu Quote Link to comment Share on other sites More sharing options...
Sachin200 Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 2 minutes ago, cosmopolitan said: Chepinam.. okadu betting balraj.. vadiki vote veyakandi ra ani .. eda vintaru janalu Cheppevadau etuvantivadu antav Inka? Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 6 minutes ago, Sachin200 said: Cheppevadau etuvantivadu antav Inka? Inka vadi gurinchi chepali ante gauthama budha ravala bro betting balraj gurinchi chepataniki Quote Link to comment Share on other sites More sharing options...
kothavani Posted December 7, 2019 Author Report Share Posted December 7, 2019 1 minute ago, cosmopolitan said: Inka vadi gurinchi chepali ante gauthama budha ravala bro betting balraj gurinchi chepataniki May be they thought betting mafia is better than telugu states lo saduvu ni business ela cheyalo chepina daridruni kante Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 2 minutes ago, kothavani said: May be they thought betting mafia is better than telugu states lo saduvu ni business ela cheyalo chepina daridruni kante Ayithe aak lekapothe paak antav AP karivepaak janam .. maaku simple KCR okade Quote Link to comment Share on other sites More sharing options...
kothavani Posted December 7, 2019 Author Report Share Posted December 7, 2019 1 minute ago, cosmopolitan said: Ayithe aak lekapothe paak antav AP janam Ala analedu narayana and sri chaitnaya some how vala mida hatred undi lakshala fees tisukoni parents weakness chuskoni apartments lo students ni kukki kukki, only talented students ki separate sections petti docukuna narayana , chaitanya dongalu Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 5 minutes ago, kothavani said: Ala analedu narayana and sri chaitnaya some how vala mida hatred undi lakshala fees tisukoni parents weakness chuskoni apartments lo students ni kukki kukki, only talented students ki separate sections petti docukuna narayana , chaitanya dongalu vala institutions ki pampina patents? ...anni lakshalu kattina parents ?.. mavadu parayana and free chaitanya ani chepukune parents undatam vala.. valu chelaregipoyaru..ok ..ipudu betting balraj vachaka.. fees lu thagipoyaya .. betting balraj gurinchi disco waste edho le vala edupu valu edustharu..elago support cheyataniki paytm batch undhi ga balraj ni Quote Link to comment Share on other sites More sharing options...
AndhraneedSCS Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 BJP? Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 Mahaa News vadu vadiki vade vetu ante saripodda Quote Link to comment Share on other sites More sharing options...
Sachin200 Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 1 hour ago, cosmopolitan said: Inka vadi gurinchi chepali ante gauthama budha ravala bro betting balraj gurinchi chepataniki Intha darunam vunna votes vesaru ante opposition vadu Inka entha darunam unaro choodu , in terms of people aspect Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.