Assam_Bhayya Posted December 9, 2019 Report Share Posted December 9, 2019 తాళికట్టు వేళ.. వరుడికి చెరసాల నిశ్చితార్థం ఒకరితో చేసుకుని మరొక యువతిని పెళ్లాడటానికి యత్నం ఓ బ్యాంకు మేనేజర్ నిర్వాకం బొమ్మలసత్రం: ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని మరో యువతి మెడలో తాళికట్టేందుకు సిద్ధమైన ఓ వంచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన మోహన్‌కృష్ణ ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకోవడానికి ఆగస్టు 24న నిశ్చితార్థం చేసుకున్నాడు. కట్నకానుకల కింద రూ.12 లక్షల నగదు, 6 తులాల బంగారాన్ని తీసుకున్నాడు. అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. జాతకాలు కుదరలేదని దాన్ని రద్దు చేసుకున్నట్టు మోహన్‌కృష్ణ సోదరుడు వీరప్రసాద్ పెళ్లికుమార్తె కుటుంబానికి సమాచారమిచ్చాడు. కట్నాన్ని కూడా తిరిగి ఇవ్వలేదు. Quote Link to comment Share on other sites More sharing options...
afmod1 Posted December 9, 2019 Report Share Posted December 9, 2019 55 minutes ago, Assam_Bhayya said: తాళికట్టు వేళ.. వరుడికి చెరసాల నిశ్చితార్థం ఒకరితో చేసుకుని మరొక యువతిని పెళ్లాడటానికి యత్నం ఓ బ్యాంకు మేనేజర్ నిర్వాకం బొమ్మలసత్రం: ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని మరో యువతి మెడలో తాళికట్టేందుకు సిద్ధమైన ఓ వంచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన మోహన్‌కృష్ణ ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకోవడానికి ఆగస్టు 24న నిశ్చితార్థం చేసుకున్నాడు. కట్నకానుకల కింద రూ.12 లక్షల నగదు, 6 తులాల బంగారాన్ని తీసుకున్నాడు. అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. జాతకాలు కుదరలేదని దాన్ని రద్దు చేసుకున్నట్టు మోహన్‌కృష్ణ సోదరుడు వీరప్రసాద్ పెళ్లికుమార్తె కుటుంబానికి సమాచారమిచ్చాడు. కట్నాన్ని కూడా తిరిగి ఇవ్వలేదు. @samaja_varagamana ee paina news mee friend gurinchenaa? or nuvvena? 35 minutes ago, samaja_varagamana said: ma dost gadiki oka ammai nachindi they are talking from a month(arranged marriage concept). Jathakalu first lo chupisthe ok anaru one month tarvtha inko athaniki chupisthe not ok kalavadhu antunaru. His parents were like " Jathakalu kalavakunda mem opukomu antunaru" Veedu emo ammai tho one month matladithe manchi amai lagey undi thana real character naku telidu kada i am just taking a chance on my guts antunadu.( Veedu jathakalu nammadu) Asal nijanga jathakala valla after marriage godavalu ochaya leka adi just mental block ah Serious replies plz Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.