Jump to content

liquor card (with state symbol)


dasari4kntr

Recommended Posts

ఏపీలో లిక్కర్ కార్డ్... సోషల్ మీడియాలో వైరల్

ఏపీలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తామని ప్రకటించిన సీఎం జగన్ సర్కార్... అందులో భాగంగా వైన్స్ షాపులు, బార్ల సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.

 
ఏపీలో లిక్కర్ కార్డ్... సోషల్ మీడియాలో వైరల్
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ లిక్కర్ కార్డ్
 
  • SHARE THIS:
  • byeline-fb.jpg
  • byeline-tw.jpg
  • linedin.jpg
ఏపీలో మద్యం అమ్మకాల కోసం ప్రభుత్వం లిక్కర్ కార్డ్ ప్రవేశపెడుతోందని... ఇది అదే అంటూ సోషల్ మీడియాలో ఓ కార్డ్ తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు... లిక్కర్ కొనుగోలు చేయాలి అనుకునేవారు ముందుగా రూ.5000 చెల్లించి లిక్కర్ కార్డును పొందాలని... లిక్కర్ కార్డులోని అమౌంట్ పూర్తయ్యాక మళ్ళీ ఐదువేలు చెల్లించి కార్డు రెన్యూవల్ చేసుకోవాలనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ కార్డు అంత ఈజీగా రాదని... దీనికి కొన్ని కండీషన్లు కూడా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీ ప్రభుత్వానికి ఇలా ఆలోచన ఏదీ లేదని తేలడంతో... నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఈ లిక్కర్ కార్డ్ ఫేక్ అని తేలిపోయింది.

ఏపీలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తామని ప్రకటించిన సీఎం జగన్ సర్కార్... అందులో భాగంగా వైన్స్ షాపులు, బార్ల సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఈ సంఖ్యను కుదిస్తామని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.
Link to comment
Share on other sites

12 minutes ago, psycopk said:

For peace of mind just skip following ap man.. its all fuckeed up... and people deserve to be fuckked

janalu 2014 nunde skipped samara...

better late than never...

Link to comment
Share on other sites

naakenduko bothsa satti..hand vundani anumaanam...last time kooda..liquor syndaicate issue vaadi chuttu tirigindhi...

 

ee digitalization edo...onions queue ni tagginchtam lo choopiste baaguntundi...

 

Link to comment
Share on other sites

1 minute ago, Sachin200 said:

Manaki vote veyakapotey  idhey antava uncle ??

Leka pote.. center ni oka mata ana leni sannasi ni.. lafagi gadi chepu kinda padi unna banisa ni gelipistara... polavaram modda gudiparu... capital sanka nakincharu... future ati gati ledu... intaknate daridram em untadi...

chetta na koduku 31 commitee lu vesadu eeka kuda peka leka potadu.. babai chaste cbn meda ki tosaru.. ipudu ati gati ledu... chee 

Link to comment
Share on other sites

8 hours ago, psycopk said:

Leka pote.. center ni oka mata ana leni sannasi ni.. lafagi gadi chepu kinda padi unna banisa ni gelipistara... polavaram modda gudiparu... capital sanka nakincharu... future ati gati ledu... intaknate daridram em untadi...

chetta na koduku 31 commitee lu vesadu eeka kuda peka leka potadu.. babai chaste cbn meda ki tosaru.. ipudu ati gati ledu... chee 

Mods boothul lu matladocha samara??

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...