Jump to content

Ee natti naa batta gadu em matladatado eedike ardam kadu malli dani vakrekarincharu anta..


psycopk

Recommended Posts

రాజధాని విషయంలో నా వ్యాఖ్యలు వక్రీకరించారు: బొత్స
  • మేం రాజధానిని అభివృద్ధి చేయాలనే ఆలోచనలోనే ఉన్నాం
  • కనీసం 5వేల కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయలేదు
  • పత్రికల్లో వ్యతిరేక వార్తల్ని వీరే రాయిస్తారు
 
Ad
 
tn-580b06e8d5e3.jpg
Advertisement
 
రాజధాని విషయంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు అని మాత్రమే తాను అన్నానని, అయితే కావాలనే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేద వ్యక్తం చేశారు.

తాము రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలోనే ఉన్నామని, గత ప్రభుత్వం తెచ్చిన లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పులో నుంచి కనీసం 5 వేల కోట్లు కూడా రాజధాని ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయలేదని, ఈ విషయాన్ని వారు మర్చి పోతే ఎలా అంటూ ఎద్దేవ చేశారు. వ్యతిరేక వార్తల్ని వీరే పత్రికల్లో రాయించి, అవే వార్తలను పట్టుకుని గందరగోళం సృష్టిస్తారని ఈ సందర్భంగా బొత్స అన్నారు.
  • Haha 2
Link to comment
Share on other sites

rajadhani area vallu eedini parigettinchi kottali...e nishani gadiki capital ni deal cheyyamani jalagan gadu ichadu ante chudu inka ycp leaders entha capable oo ardam chesukovachu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...