Jump to content

Ycp backbone, jagan’s guru prashanth kishore angry on jagan

psycopk

Recommended Posts

తన సొంత పార్టీ జేడీయూపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడం తనను నిరాశకు గురి చేసిందని ఆయన అన్నారు. మతం ఆధారంగా వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించే ఈ బిల్లు... పౌరసత్వ హక్కుకు తూట్లు పొడిచేలా ఉందని చెప్పారు. గాంధేయవాద ఆదర్శాలతో రూపొందించిన పార్టీ రాజ్యాంగంలోని మొదటి పేజీలోనే మూడు సార్లు లౌకికవాదం అనే పదం ఉందని తెలిపారు. లౌకికవాద పార్టీ ఈ బిల్లుకు మద్దతు పలకడం నిరాశకు గురి చేసిందని ట్వీట్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్... ప్రస్తుతం మమతా బెనర్జీకి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారు. ఆయన జేడీయూ నేతగా ఉన్న సంగతి తెలిసిందే. సొంత పార్టీ నిర్ణయంపైనే ఆయన విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది.

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

where is jagan name here

Link to comment
Share on other sites

Jagan guru aa . Lol.

He is paid analyst. Nuvvu party petti highest money istha antey neeku kooda guru avuthadu. 

Didi pichi boothulu thitti Malli athane hired. Next time baboru same Ade sesina don't get surprised. 

Link to comment
Share on other sites

5 minutes ago, psycopk said:

Topic lo subject ki jaggad kuda supported le

subject ki support chesina valla andari mida angry avvaledu kada, 

ippudu mamatha ki working kabatti, campaigning ki negative avvuddemo ani disappoint ayyi vuntaadu

Link to comment
Share on other sites

1 minute ago, nag_mama said:

subject ki support chesina valla andari mida angry avvaledu kada, 

ippudu mamatha ki working kabatti, campaigning ki negative avvuddemo ani disappoint ayyi vuntaadu

Aaite jagadu safe antav...

Link to comment
Share on other sites

32 minutes ago, psycopk said:

తన సొంత పార్టీ జేడీయూపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడం తనను నిరాశకు గురి చేసిందని ఆయన అన్నారు. మతం ఆధారంగా వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించే ఈ బిల్లు... పౌరసత్వ హక్కుకు తూట్లు పొడిచేలా ఉందని చెప్పారు. గాంధేయవాద ఆదర్శాలతో రూపొందించిన పార్టీ రాజ్యాంగంలోని మొదటి పేజీలోనే మూడు సార్లు లౌకికవాదం అనే పదం ఉందని తెలిపారు. లౌకికవాద పార్టీ ఈ బిల్లుకు మద్దతు పలకడం నిరాశకు గురి చేసిందని ట్వీట్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్... ప్రస్తుతం మమతా బెనర్జీకి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారు. ఆయన జేడీయూ నేతగా ఉన్న సంగతి తెలిసిందే. సొంత పార్టీ నిర్ణయంపైనే ఆయన విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది.

Jagan antav enti bhayya

JDU meeda  and Nitish Kumar  meeda kopam ga unnadu

YCP and TDP as usual walk out

telisinde kada fukcedup country

please change your title

Link to comment
Share on other sites

22 minutes ago, nag_mama said:

subject ki support chesina valla andari mida angry avvaledu kada, 

ippudu mamatha ki working kabatti, campaigning ki negative avvuddemo ani disappoint ayyi vuntaadu

@3$%

Link to comment
Share on other sites

2 minutes ago, snoww said:

Ycp tdp supported

Trs opposed 

7 minutes ago, bhaigan said:

Jagan antav enti bhayya

JDU meeda  and Nitish Kumar  meeda kopam ga unnadu

YCP and TDP as usual walk out

telisinde kada fukcedup country

please change your title

mari ee vankai gadu enti walk out antaadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...