Jump to content

Delhi lo CM appointment ki dikku ledu ee kukka sai gadu state assembly gurinchi moragatam


psycopk

Recommended Posts

  • అత్యాచారాలపై దేశమంతా అట్టుడికిపోతుంది
  • మహిళా రక్షణ గురించి అసెంబ్లీలో చర్చ జరక్కుండా అడ్డుపడ్డారు
  • ఉల్లి ధరలపై టీడీపీ నేతలు కన్నీళ్లు పెట్టుకోవడంలో ఆశ్చర్యమేముంది
  • చంద్రబాబు పాలనలో కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ కొనసాగింది 
 
Ad
 
tn-fce586664f2b.jpg
Advertisement
 
టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. అత్యాచారాలపై దేశమంతా అట్టుడికిపోతుంటే మహిళా రక్షణ గురించి అసెంబ్లీలో చర్చ జరక్కుండా అడ్డుపడిన చంద్రబాబు.. ఉల్లి ధరలపై కన్నీళ్లు పెట్టుకోవడంలో ఆశ్చర్యమేముందని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఐదేళ్ల పాలనలో కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌తోపాటు పచ్చ చొక్కాల చెరలో చిక్కి అల్లాడిన మహిళలు ఉదంతాలు కోకొల్లలని విమర్శించారు.

'ఉల్లి ధరలు పెరగడం దేశవ్యాప్త పరిణామం. దానికి ఆంధ్రప్రదేశ్ సీఎం గారే కారణమని యజమాని, బానిసలు గగ్గోలు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబజార్లలో కిలో రూ.25 చొప్పున రాయితీ ధరకు ప్రభుత్వం విక్రయిస్తోంది. హెరిటేజ్ లో వంద లాభంతో కిలో 200కు అమ్ముతున్నారు' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...