Jump to content

Arey YCPians adi assembly uh chepala market uh 🙈🙉🙊


Tyrion_Lannisterr

Recommended Posts

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Tyrion_Lannisterr

    17

  • Kool_SRG

    3

  • abbulufromalberta

    3

  • cosmopolitan

    2

Popular Days

అసెంబ్లీ సమావేశాలు👇👇👇

జగన్ గారు గొప్పోడంటూ భజన - 50%
చంద్రబాబుగారిని తిట్టడం - 20%
YCP సభ్యుల చిలర జోకులు/ చిల్లర కామెంట్లు - 20%

బిల్లుల గురించి పాలసీల గురించిన చర్చ - 10%

ఈ అవమానాల కంటే.. అసలు అసెంబ్లీ సెషన్లు ఎగ్గొట్టేయడం బెటర్ అని TDP డీసైడ్ అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది.

Link to comment
Share on other sites

ఇసుక లేని ఇల్లు

ఉల్లి లేని కూర

రాజధాని లేని ఆంధ్ర

నోరు హద్దు  లేని మంత్రులు 

సిగ్గులేని రంగులు

మాట పడిపోయిన మేధావులు

నోరు కుట్టుకున్న మీడియా

బుద్ది రాని జఫ్ఫా లు

పారిపోయే స్టార్ట్ అప్ లు

మొత్తు కుంటున్న బాలాజీ

అయిపోయావ్ రా ఆంధ్రోడా 
ఒక్క ఛాన్స్ కాదురా ఒళ్లప్పగించేసావ్!

Link to comment
Share on other sites

అదయ్యా ఇవాళ మీడియా కి శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ఇవ్వకుండా తనని తాను కాపాడుకున్నాడు చేతకాని దద్దమ్మ @ysjagan 
ఏమయ్యా ముఖ్యమంత్రి నువ్వు నిజంగా పనులు చేసి ఉంటే మీడియా గొంతు నొక్కే ఈ శిఖండి చేష్టలు ఎందుకయ్యా. ఇపుడు నీ అంతట నువ్వు ఒప్పుకున్నట్టే నువ్వు #FailedCMYsJagan అని.

Link to comment
Share on other sites

The AP Assembly Today had Unnecessary Mentions about 

Dogs, Crocodiles, Alexander, Akbar, Heritage Foods, Bharati Cement, Abuses & many more

BUT 

No Mention about a 14 year old Minor ST Girl who was Raped and Killed in Kurnool 

#JusticeForSugaliPreethi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...