JohnSnow Posted December 11, 2019 Report Share Posted December 11, 2019 Konnavallaki issue emundhi, buying raddhu ante konukkundham anukunevallake ga prob Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted December 11, 2019 Report Share Posted December 11, 2019 Assigned lands konnavallake kada problem Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted December 11, 2019 Report Share Posted December 11, 2019 1 hour ago, JohnSnow said: Konnavallaki issue emundhi, buying raddhu ante konukkundham anukunevallake ga prob Assign lands owners ni mosam sesi kondaru tdp leaders land koni land pooling ki icharu Ani ycp valla argument. So jagan Anna giving plots to those original assigned land owners. No issues with future buying . Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted December 11, 2019 Report Share Posted December 11, 2019 35 minutes ago, Hydrockers said: Assigned lands konnavallake kada problem Yes. Assigned lands konna vallaki biscuit if the owners don't give money back. Quote Link to comment Share on other sites More sharing options...
JohnSnow Posted December 11, 2019 Report Share Posted December 11, 2019 1 minute ago, snoww said: Assign lands owners ni mosam sesi kondaru tdp leaders land koni land pooling ki icharu Ani ycp valla argument. So jagan Anna giving plots to those original assigned land owners. No issues with future buying . Actually farmers evariki ipati varaku plots ivvale. develop chesi ivvali and waiting for them Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted December 11, 2019 Report Share Posted December 11, 2019 38 minutes ago, JohnSnow said: Actually farmers evariki ipati varaku plots ivvale. develop chesi ivvali and waiting for them Yes. That is also there. Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted December 11, 2019 Report Share Posted December 11, 2019 1 hour ago, JohnSnow said: Actually farmers evariki ipati varaku plots ivvale. develop chesi ivvali and waiting for them Almost icharu. wrong info. Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted December 11, 2019 Report Share Posted December 11, 2019 4 hours ago, user789 said: shock lo ne kick untadhi ani jaffas saying. Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted December 12, 2019 Report Share Posted December 12, 2019 8 hours ago, All_is_well said: రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసి, ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన అసైన్డ్ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపు రద్దుకు ఆమోదం తెలిపింది. - ఏపీ దిశ యాక్టు-2019 పేరిట కొత్త చట్టం - గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాలపై సమీక్ష, పర్యవేక్షణకు కొత్త శాఖ ఏర్పాటు - ఏపీఎస్సార్టీసీ విలీనం నిమిత్తం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ విభాగం ఏర్పాటు. రవాణా, రోడ్లు, రహదారులు, భవనాలశాఖలోనే ఈ విభాగం ఏర్పాటు కానుంది. - ఆర్టీసీలోని వివిధ కేటగిరీల్లో ఉన్న 51,488 మంది ఉద్యోగుల సంఖ్యకు తగ్గట్టుగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ విభాగంలో పోస్టుల ఏర్పాటుకు అంగీకారం. - ఆర్టీసీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు కొనసాగింపునకు నిర్ణయం - తుని ఘటన, కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల ఉపసంహరణ - భోగాపురం భూసేకరణ సందర్భంగా నమోదైన కేసుల ఎత్తివేతకు నిర్ణయం - వైఎస్సార్ పెన్షన్ కానుక మార్గదర్శకాలకు ఆమోదం. గతంలో ఉన్న మార్గదర్శకాలు సవరణ. గ్రామీణ ప్రాంతాల్లో నెల ఆదాయం రూ.10 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఆదాయం ఉన్న వారికి, మూడు ఎకరాల పల్లం లేదా పది ఎకరాల్లోపు మెట్ట ..ఈ రెండూ కలిపి పది ఎకరాల లోపు ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగుల్లోపు ఇల్లు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. సొంత కారు ఉన్న వారు, కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు. - ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం. రూ.101 కోట్లతో షేర్ క్యాపిటల్ తో ఈ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. - ఆంధ్రప్రదేశ్ మిల్లెట్ బోర్డు చట్టం 2019 ముసాయిదా బిల్లుకు ఆమోదం. కరవు, వర్షాభావ ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును పెంచేందుకు బోర్డు ఏర్పాటుకు, చిరుధాన్యాల బోర్డుల ఏర్పాటు ముసాయిదా బిల్లులకు ఆమోదం. - ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ రుణ పరిమితి మరో రూ.3 వేల కోట్లు పెంచేందుకు ఆమోదం. ప్రస్తుత రుణ పరిమితి రూ.22 వేల కోట్లు. - మద్యం అక్రమంగా తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన శిక్షలు విధించేందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ఇందుకు సంబంధించిన నేరాలను నాన్-బెయిలబుల్ కేసులుగా ఈ బిల్లు పరిగణిస్తోంది. ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశాలు. నేరం చేసి మొదటిసారి పట్టుబడితే విధించే జరిమానా రూ.2 లక్షలు, రెండోసారి పట్టుబడితే రూ.5 లక్షలు విధిస్తారు. బార్లలో మద్యం అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ ఫీజు కన్నా రెండు రెట్లు జరిమానా విధిస్తారు. ఇదే తప్పు మరోసారి చేస్తే బార్ లైసెన్స్ రద్దు చేస్తారు. - ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్ అమెండమెంట్ బిల్-2019 కు ఆమోదం. - ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (ఏపీపీఎస్) చట్టం 1964లో సెక్షన్ 21-ఏ(1) (ఇ) సవరణకు ఆమోదం. చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం పంగూరు గ్రామంలో ఇండస్ట్రియల్ ఏర్పాటు నిమిత్తం 15 ఎకరాల 28 సెంట్ల భూమి కేటాయింపు. - వీఓఏ, సంఘమిత్ర, యానిమేటర్ల జీతాల పెంపు - అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేస్తూ నిర్ణయం. వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లీషు మీడియంలో బోధనకు ఆమోదం. తదుపరి సంవత్సరాల్లో ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లీషు మీడియంలో బోధిస్తారు. - ఏపీ స్టేట్ యూనివర్శిటీ యాక్టులో సవరణలకు ఆమోదం - వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు. అదే యూనివర్శిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏర్పాటుకు ఆమోదం. - కర్నూలులో క్లస్టర్ యూనివర్శిటీ ఏర్పాటు. సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్, కేవీఆర్ గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లను విలీనం చేసి ఈ క్లస్టర్ వర్శిటీ ఏర్పాటుకు ఆమోదం. - ఏపీ సాంస్కృతిక విభాగం కమిషన్ చైర్మన్ గా వంగపండు ఉష నియామకానికి ఆమోదం This is not 2 lines. This is > 10 lines in telugu. Need subtitles Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted December 12, 2019 Report Share Posted December 12, 2019 19 minutes ago, k2s said: This is not 2 lines. This is > 10 lines in telugu. Need subtitles Amaravati matter only 2 lines. Rest of the lines about other bills. Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted December 12, 2019 Report Share Posted December 12, 2019 13 minutes ago, snoww said: Amaravati matter only 2 lines. Rest of the lines about other bills. Ok nice. so final ga no amvrthy and loss to all who invested/gave up land Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted December 12, 2019 Report Share Posted December 12, 2019 43 minutes ago, k2s said: Ok nice. so final ga no amvrthy and loss to all who invested/gave up land Only assigned lands konna vallaki bokka bro. 3000 acres out of 30000 acres. Avi konnadi mostly pilla Congress leaders and real estate business people. Common man ki pedda loss em ledu. Quote Link to comment Share on other sites More sharing options...
JohnSnow Posted December 12, 2019 Report Share Posted December 12, 2019 6 hours ago, ntr2ntr said: Almost icharu. wrong info. No ivvaledhu. Memu kuda iccham, so i know Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted December 12, 2019 Report Share Posted December 12, 2019 1 hour ago, snoww said: Only assigned lands konna vallaki bokka bro. 3000 acres out of 30000 acres. Avi konnadi mostly pilla Congress leaders and real estate business people. Common man ki pedda loss em ledu. Good to know. Mari NRIs apparlo edo pedda high rise buildings lo 2BHk 3BHk apartments konna valla paristhithi? Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted December 12, 2019 Report Share Posted December 12, 2019 30,000 acres endi ra bujja motham 30,000 acres lo govt jeep esukuni oka inspection trip esina diesel bokka Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.