Jump to content

India situation

Athadu007

Recommended Posts

ఒక మామూలు వ్యక్తి హత్యకు , ఒక సాధారణ స్త్రీ రేప్ కు గురైతే పెద్దగా పట్టించుకొనే వాడుండడు . కింది కోర్ట్ లాయర్ ను నియమించుకోవాలంటే కూడా ఫీజు ఇచ్చుకోలేని స్థితి సాధారణ జనాలది . అదే ఒక క్రిమినల్ , ఒక టెర్రరిస్ట్ పై ఈగ వాలితే వ్యవస్థలన్నీ సుమాటో గా స్పందిస్తాయి . జనాలు కట్టిన పన్ను డబ్బు ని ఉపయోగించుకొని స్పెషల్ ఫ్లైట్ ల లో ల్యాండ్ అయిపోతారు. మేధావులు గగ్గోలు పెట్టేస్తారు . రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రతతో భూకంపం దానితో పాటే సునామీ ఇంకా అగ్నిపర్వతం బద్దలు కావడం ప్రచండ వేగం తో తుఫాను ... ఇవన్నీ ఒకే సారి జరిగితే ఎంత హడావుడీ చేస్తారో అంతే హడావుడి జరిగిపోతుంది . మరు జన్మ అంటూ ఉంటే తిరిగి టెర్రరిస్ట్ గా క్రిమినల్ గా పుట్టించు దేవుడా అంటూ జనాలు కోరుకొనే పరిస్థితి - ఇదండీ అదేదో దేశం లో పరిస్థితి . మన దేశం అంటారా ? అబ్బే... ఇక్కడ ధర్మం నాలుగు పాదాల నడుస్తోంది కదండీ ... మనకేమి సమస్యలు ఉంటాయి ?

  • Upvote 1
Link to comment
Share on other sites

12 minutes ago, Athadu007 said:

100000000%  agreeed

Link to comment
Share on other sites

53 minutes ago, Meowalpha said:

Kallu noppostunnayi vaa idi chadavalante

55 minutes ago, Athadu007 said:

ఒక మామూలు వ్యక్తి హత్యకు , ఒక సాధారణ స్త్రీ రేప్ కు గురైతే పెద్దగా పట్టించుకొనే వాడుండడు . కింది కోర్ట్ లాయర్ ను నియమించుకోవాలంటే కూడా ఫీజు ఇచ్చుకోలేని స్థితి సాధారణ జనాలది . అదే ఒక క్రిమినల్ , ఒక టెర్రరిస్ట్ పై ఈగ వాలితే వ్యవస్థలన్నీ సుమాటో గా స్పందిస్తాయి . జనాలు కట్టిన పన్ను డబ్బు ని ఉపయోగించుకొని స్పెషల్ ఫ్లైట్ ల లో ల్యాండ్ అయిపోతారు. మేధావులు గగ్గోలు పెట్టేస్తారు . రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రతతో భూకంపం దానితో పాటే సునామీ ఇంకా అగ్నిపర్వతం బద్దలు కావడం ప్రచండ వేగం తో తుఫాను ... ఇవన్నీ ఒకే సారి జరిగితే ఎంత హడావుడీ చేస్తారో అంతే హడావుడి జరిగిపోతుంది . మరు జన్మ అంటూ ఉంటే తిరిగి టెర్రరిస్ట్ గా క్రిమినల్ గా పుట్టించు దేవుడా అంటూ జనాలు కోరుకొనే పరిస్థితి - ఇదండీ అదేదో దేశం లో పరిస్థితి . మన దేశం అంటారా ? అబ్బే... ఇక్కడ ధర్మం నాలుగు పాదాల నడుస్తోంది కదండీ ... మనకేమి సమస్యలు ఉంటాయి ?

Link to comment
Share on other sites

1 hour ago, Athadu007 said:

ImpressionableConcernedIberianmole-size_

Disha criminals encounter appudu matlaadithe chaala mandi how can you say they are actual criminials... NHRC correct annaru.... okay....

but see this very shortly... NHRC will be fighting for human rights of Nirbhaya rapists, where crime is proven with all proofs in supreme court!

Link to comment
Share on other sites

Just now, jabbala_subbbaraju said:

Disha criminals encounter appudu matlaadithe chaala mandi how can you say they are actual criminials... NHRC correct annaru.... okay....

but see this very shortly... NHRC fighting for human rights of Nirbhaya rapists, where crime is proven with all proofs in supreme court!

hi subbaraju ardam kaledu

The me in me is also the me in you. So the you in me and the me in me are one with you and me

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...