Jump to content

షాక్: ఏపీలో మరో అత్యాచారం... దిశ బిల్లు పాసైన గంటల వ్యవధిలోనే...!!

Kool_SRG

Recommended Posts

image_default_552765df497369235c.jpg

దిశ ఘటన దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే.  దిశ పేరుతో దిశ యాక్ట్ ను తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.  ఈ యాక్ట్ ప్రకారం అత్యాచారాలకు పాల్పడితే.. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తారు.  మరణశిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ బిల్లును నిన్ననే తీసుకొచ్చారు.  బిల్లు తీసుకొచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ లో ఓ మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  

ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలంలో జరిగింది.  త్రిపురాంతకం మండలంలోని రాజుపాలెం గ్రామంలో ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న 16 ఏళ్ల మైనర్ బాలికపై కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి అత్యాచారం చేశాడు.  బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తున్నారు.  21 రోజుల్లోనే ఈ కేసును పరిష్కరిస్తారా చూద్దాం.  

Link to comment
Share on other sites

5 hours ago, Kool_SRG said:

calling teddy jaffas for cover drives @bhaigan @Sachin200

Link to comment
Share on other sites

13 minutes ago, nag_mama said:

72563017_569938230413517_779002328274436

Rey phonepe batch chillara padinda account lo 

Entha sepu lafoot meme's veyyadam tappa emanna matladindi or chesindi unda, meeru endo pedda hero lu saviors annatlu build up lu

Pawala and muppawala kosam postlu vese cheap fellows

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, AndhraneedSCS said:

I think this bill is applicable only for non-influential people. Not for highly respected 

Chitta suddi tho implement cheyali ee bill ni, oka section of people ki confine chesthe ee bill introduce chesi kuda waste.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...