Jump to content

Vijay sai reddy death certificate meda kapu ani untadi anta.. endi vella comedy

psycopk

Recommended Posts

విశాఖపట్టణం జిల్లాలోని కంబాలకొండలో నిన్న నిర్వహించిన ‘కాపుల ఆత్మీయ కలయిక’ సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. కార్యక్రమానికి వచ్చిన ఆయనను చూడగానే కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘జై  కాపు.. జైజై కాపు’ అని నినదించారు. కాపుల సమావేశానికి వైసీపీ నేతలందరూ ఎలా వస్తారని కార్యక్రమానికి వచ్చిన ఇతర నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. దీంతో కార్యక్రమంలో కొంతసేపు అలజడి నెలకొంది.  

దీంతో విజయసాయి మాట్లాడుతూ.. తానూ కాపునేనని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రేపు తాను చనిపోయినప్పుడు కూడా తన డెత్ సర్టిఫికెట్ మీద కూడా అదే ఉంటుందన్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన మంత్రి అవంతి మాట్లాడుతూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రి పదవిలో ఉండడం వల్లే సహనంగా ఉన్నానని తీవ్ర స్వరంతో అన్నారు. జిల్లా నుంచి  తనకు మాత్రమే మంత్రి పదవి దక్కిందన్నారు. కాగా, పలువురు నేతలు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడగా మంత్రి అవంతి అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో అటువంటివి మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

giphy.gif

  • Haha 2
Link to comment
Share on other sites

4 minutes ago, Meowalpha said:

Kapu anna reddy anna okate, e topic meeda na thadu undali.

caste lu lenapudu .. andharu okate kadha.. tharvatha vachinayi ivanni as per their vruthi

Link to comment
Share on other sites

16 minutes ago, cosmopolitan said:

caste lu lenapudu .. andharu okate kadha.. tharvatha vachinayi ivanni as per their vruthi

I wish in AP that day comes then only neethi nijayithi batch musugu will be opened 

Link to comment
Share on other sites

3 minutes ago, kothavani said:

Dont understand why ysrcp gives importance to. Ijay sai reddy ? Is he close relative ? Somehow waste candidate laga anipistadi but jagan seems to be close to him

endi vuncle atla antav. genius vuncle vadu. Top CAs in India lo untadu vadu. Atla teesiparesnav. 

Link to comment
Share on other sites

5 minutes ago, kothavani said:

Dont understand why ysrcp gives importance to. Ijay sai reddy ? Is he close relative ? Somehow waste candidate laga anipistadi but jagan seems to be close to him

thodu dongalu...laksha kotla venakesukundi veedi help thone ga

Link to comment
Share on other sites

E range lo we can understand andhra politics how they are polarized , devudi daya tho inka TG lo e Rogam spread kaledu (lite ga anaru but still good)

United state lo e daridram antha kanipinchedi kadu now e range polarization lo nothing matters cbn 2014 lo kincham modi and pk Hawa lo and jagan oc tho netukochadu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...