Jump to content

నివేదిక వచ్చేసింది.. బయోడైవర్సిటీ ప్లైఓవర్‌పై ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో వెల్లడించిన నిపుణుల కమిటీ!

timmy

Recommended Posts

నివేదిక వచ్చేసింది.. బయోడైవర్సిటీ ప్లైఓవర్‌పై ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో వెల్లడించిన నిపుణుల కమిటీ!

Tue, Dec 17, 2019, 08:49 AM
tn-a99b1a2bcf93.jpg
  • ప్రమాదాలకు కారణాలు అన్వేషించేందుకు నిపుణుల కమిటీ
  • మూలమలుపుల విషయాన్ని పట్టించుకోలేదు
  • వాహనాల వేగం 40 కిలోమీటర్లకు మించకుండా స్పీడ్‌బ్రేకర్లు

హైదరాబాద్ బయోడైవర్సిటీ వంతెన నిర్మాణంపై తరచూ జరుగుతున్న ప్రమాదాలకు కారణం ఏమిటో తెలిసింది. ప్రమాదాలకు కారణం ఏమిటో తెలుసుకునేందుకు నిపుణులతో కూడిన కమిటీని జీహెచ్ఎంసీ నియమించింది. ఫ్లై ఓవర్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వంతెన నిర్మాణానికి సరిపడా భూసమీకరణ చేయకుండా రాజీపడినట్టు నివేదిక పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగానే వంతెన నిర్మాణం చేపట్టినప్పటికీ వేగంగా వెళ్లే వాహనాలకు అది సురక్షితం కాదని నివేదిక పేర్కొంది. వాహనాల వేగం 40 కిలోమీటర్లకు మించకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.

నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలో వంతెన డిజైన్, నాణ్యత, ఇతర అంశాల గురించి పేర్కొన్నారు. వంతెన నిర్మాణంలో ఇంజనీర్లు మరింత ముందుచూపుతో వ్యవహరించి ఉంటే బాగుండేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ (ఐఆర్‌సీ) ప్రమాణాల ప్రకారమే వంతెన నిర్మాణం జరిగినప్పటికీ మలుపుల విషయంలో ఎదురయ్యే దుష్పరిణామాలను పక్కనపెట్టారని పేర్కొంది.

బ్రిడ్జిపై వేర్వేరు చోట్ల, ఎత్తుల్లో వేగాన్ని నిరోధించేందుకు రంబుల్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేయాలని నివేదిక సూచించింది. వంతెనపై సెల్ఫీలు తీసుకోకుండా మూల మలుపు దగ్గర క్రాష్ బారియర్స్‌పై 1.5 మీటర్ల ఎత్తున పరదా లాంటి నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది. నివేదికలో సూచించిన చర్యలు పూర్తయిన తర్వాత నిపుణుల కమిటీ మరోమారు వంతెనను పరిశీలిస్తుంది. అనంతరం వంతెన ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటారు

https://www.ap7am.com/flash-news-671670-telugu.html

Link to comment
Share on other sites

1 minute ago, timmy said:

Is the report out in public domain???...enduko chusthuntey konchem koduthundhi...

Link to comment
Share on other sites

3 minutes ago, Gnan_anna said:

Is the report out in public domain???...enduko chusthuntey konchem koduthundhi...

namasthe telangana lo ilanti article ey choosa

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై స్పీడు 40 దాటకుండా చూడాలి

Tue,December 17, 2019 06:49 AM

biodivercityflyover.jpg

హైదరాబాద్: ప్రారంభించిన 20 రోజుల్లోనే రెండు ప్రమాదాలు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై అధ్యయనం నిర్వహించిన నిపుణుల కమిటీ సోమవారం తమ నివేదికను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సమర్పించింది. ఫ్లైఓవర్ డిజైన్ ప్రకారం వాహనాల వేగాన్ని గంటకు 40 కిలోమీటర్లకు మించకుండా తగిన ఏర్పాట్లు చేయాలని వారు నివేదికలో స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇవికాకుండా వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా అదనపు భద్రతా చర్యలు చేపట్టాలని వారు సూచించారు. ఫ్లైఓవర్‌ పైనుంచి ఇటీవల కారు బోల్తాపడిన అనంతరం ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను నిలిపివేసి అధ్యయనం కోసం నిపుణుల కమిటీని నియమించిన విషయం విధితమే. ఆర్‌టీసీ మాజీ ఈడీ, ప్రపంచ బ్యాకు ప్రాజక్టు రోడ్ సేఫ్టీ సలహాదారు ప్రొఫెసర్ ఎస్. నాగభూషన్‌రావు, రోడ్ సేఫ్టీ నిపుణులు, ఢిల్లీకి చెందిన సీఆర్‌ఆర్‌ఐ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ విభాగం మాజీ అధిపతి డా. టీఎస్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ కుమార్, రోడ్ సేఫ్టీ ఆడిట్ నిపుణులు ప్రదీప్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ ప్రాజక్టుల విభాగం చీఫ్ ఇంజినీర్ తదితరులు ఈ కమిటీలో ఉన్నారు.

కమిటీ సభ్యులు వివిధ కోణాల్లో సమగ్రంగా అధ్యయనం నిర్వహించి, వివిధ అంశాలను కూలంకషంగా పరిశీలించిన మీదట నివేదికను రూపొందిచారు. ఇందులో ప్రధానంగా ఫ్లైఓవర్‌పై వేగం 40 కిలోమీటర్లకు మించకుండా ఉంటే ైఫ్లెఓవర్ సురక్షితమేనని స్పష్టంచేశారు. వాహనాలు ఈ వేగాన్ని మించకుండా ఉండేలా ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు వాహనదారుల భద్రతకు పలు అదనపు భద్రతా చర్యలను కూడా వారు సూచించారు. ఇందులో ప్రధానంగా వాహనాలు నియంత్రణ కోల్పోకుండా రోడ్డుకు సూపర్ ఎలివేషన్ ఇవ్వడంతోపాటు ఫ్లైఓవర్‌కు ఇరువైపులా క్రాష్ బ్యారియర్స్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. వేగ నియంత్రణ కోసం రంబుల్ స్ట్రిప్స్‌ను, అలాగే, ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు కింద పడిపోకుండా క్రాష్ బ్యారియర్స్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. అలాగే, వేగ నియంత్రణను సూచిస్తూ సైన్‌బోర్డులను కూడా ఏర్పాటుచేయాలని, ప్రమాదాల నివారణకు రోలర్స్‌ను ఏర్పాటుచేస్తామని కోరారు. కమిటీ సూచనల ప్రకారం వాహనదారుల భద్రతకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఫ్లైఓవర్‌పై తగిన ఏర్పాట్లు చేయనున్నారు. సాధ్యమైనంత తొందరలోనే భద్రతా ఏర్పాట్లు పూర్తిచేయాలని వారు నిర్ణయించారు. ఈ పనులు పూర్తయ్యాక నిపుణుల కమిటీ మరోసారి ైఫ్లెఓవర్‌ను సందర్శించి సంతృప్తి చెందితే అనంతరం ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను అనుమతిస్తారు.

https://www.ntnews.com/hyderabad-news/speed-limit-40-on-biodiversity-flyover-1-1-10612163.html

Link to comment
Share on other sites

9 minutes ago, Gnan_anna said:

Is the report out in public domain???...enduko chusthuntey konchem koduthundhi...

Same feeling as anta steep curves tho undated Vaduz ikkada 25 mph  exit daggra 60 meda exit Ayina we will not loose control

Link to comment
Share on other sites

9 minutes ago, timmy said:

3 minutes ago, kevinUsa said:

Same feeling as anta steep curves tho undated Vaduz ikkada 25 mph  exit daggra 60 meda exit Ayina we will not loose control

Veellu rasindhi chusthuntey perpetrator gaadini side ki thoseyali ee issue nundi Ani mellaga narrative nu create chesthunnattu undhi...

Link to comment
Share on other sites

Just now, Spartan said:

Engg design chesetappudu ivanni alochincha leda..

40kmph is very less ...speed kada.

Oka activist gadu appude mottukunadu .... kaani go side and play ani chepparu vadiki ...tenor.gif?itemid=8412189

Link to comment
Share on other sites

3 minutes ago, Sachin200 said:

Emthaki 100 kmph lo nadipina vadu safee aa??  

Fly over medha 50kmph vellalantey ne kashtam...kindha medha karithuntadhi...atlantidhi manodu doosukellindu so manodu family influence quota lo safe avthademo...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...