Jump to content

Three capitals AP


RaaoSaab

Recommended Posts

ఆంధ్ర రాష్ట్రానికి బహు:శ మూడు క్యాపిటల్స్ వస్తాయేమో: సీఎం జగన్
  • అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిట్
  • విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్
  • కర్నూలులో హైకోర్టు రావొచ్చేమో అన్న జగన్
 
tn-b4185b4bd535.jpg
Advertisement
అభివృద్ధికి వికేంద్రీకరణ అవసరమని,దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు మూడు రాజధానులు ఉన్నాయని, మనం కూడా మారాలని మన రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు రావొచ్చేమో అని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, నిపుణుల కమిటీ నివేదిక వారంలో వస్తుందని చెప్పారు.
‘ఆంధ్ర రాష్ట్రానికి బహు:శ మూడు క్యాపిటల్స్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్ , జ్యడిషియల్ క్యాపిటల్ రావాల్సిన పరిస్థితి కనిస్తోంది’ అని అన్నారు. విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కనుక ఏర్పాటు చేస్తే ఖర్చు ఏమీ ఉండదని, అక్కడ అన్నీ ఉన్నాయని, మెట్రో రైల్ వస్తే సరిపోతుందని చెప్పారు. ఈ తరహా ఆలోచనలు చేసేందుకు ఓ కమిటీని నియమించామని, త్వరలోనే ఓ నివేదికను సమర్పిస్తారని అన్నారు. ఈ నివేదికలు తయారు చేసే బాధ్యత రెండు సంస్థలకు అప్పగించామని, ఆయా నివేదికలు వచ్చిన తర్వాత సుదీర్ఘంగా తాము ఆలోచన చేసి ఓ మంచి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేయొచ్చేమో అని జగన్ సూచనప్రాయంగా తెలిపారు.
Link to comment
Share on other sites

Just now, aakathaai789 said:

thammud what is your view on thread topic ?

Stupidity

Places doesn't develop just with court or office buildings

Washington has everything

Just imagine the cost of moving things 

Paithyam anthey kurnoo lo bench pettachu 

Vizag has good potential for financial capital

Matha marpidulu reverses everything

Congrats to AP 🎉👏

Link to comment
Share on other sites

7 minutes ago, futureofandhra said:

Stupidity

Places doesn't develop just with court or office buildings

Washington has everything

Just imagine the cost of moving things 

Paithyam anthey kurnoo lo bench pettachu 

Vizag has good potential for financial capital

Matha marpidulu reverses everything

Congrats to AP 🎉👏

mari inkenti thammudu manchi potential ani nuvve antunnav executive capital chesthe emaina investments vasthaayemo chooddhaam

Link to comment
Share on other sites

Just now, aakathaai789 said:

mari inkenti thammudu manchi potential ani nuvve antunnav executive capital chesthe emaina investments vasthaayemo chooddhaam

Lol executive branch pedithey companies vastaya lol 😂

No wonder jaggu is so Toll gate sheem

Link to comment
Share on other sites

1 minute ago, futureofandhra said:

Lol executive branch pedithey companies vastaya lol 😂

No wonder jaggu is so Toll gate sheem

emundi vizag ki kooda ppt lu ready chesthe companies vachesinatte

yetantaavv

Link to comment
Share on other sites

1 minute ago, AndhraneedSCS said:

Picha na dash gadiki burra complete ga dobbinatlu undi ..

 

State capital emiti ani GK question adigithe emi chebutharu? Kurnool, Amaravathi and Vizag ani chebuthara? 

 

Rajanna rajyam Ani cheptaru

Waiting for pushpam batch answers

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...