Jump to content

Disa Act - First case

TheBrahmabull

Recommended Posts

something is fishy here...looks like they both are lovers and having a good time but when he saw her family members, he tried to escape and was caught...now family of the girl filed case as rape I guess....%$#$

Link to comment
Share on other sites

హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న యువతి మిస్సింగ్..
19-12-2019 17:40:51
 
637123740497353429.jpg
హైదరాబాద్: దుండిగల్ పీఎస్ పరిధిలో ఓ యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
వివరాల్లోకి వెళ్తే...
దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్‌లో గాయత్రి(19) అనే యువతి నివాసం ఉంటుంది. బుధవారం మధ్యాహ్నం ఆమె ఉద్యోగం చేస్తున్న మల్లంపేట్‌లోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. ఇంటి నుంచి వెళ్లిన గాయత్రి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి గాలిస్తున్నారు
Link to comment
Share on other sites

4 minutes ago, AndhraneedSCS said:

anna.. disa case lime light loki vochindi kabatti andariki telisindi ninna or monna evado serial killer ani rasirru twitter la...  Hyderabad going to chenna reddy time... kidnaps, murders

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...