Jump to content

musugu medhavi from Andhra Pradesh


TheBrahmabull

Recommended Posts

ఎక్కడయ్యా ! ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు గారు?

మీ పనేమిటి?మీ లక్ష్యమేమిటి? మీ పోరాటమేమిటి?

మీ ఆకాంక్ష ఏమిటి? మీ ఆశయం ఏమిటి?

మీరు చేస్తున్నదేమిటి? పాలన మీద విశ్లేషణలేమిటి?

రాజధాని గొడవ మీకెందుకు? గత నాలుగున్నరేళ్ళు కళ్ళు గుంతలు పడేలా...గెడ్డం మాసిపోయేలా...శాలువా మురికెత్తుకు పోయేలా హోదా గురించి...పోరాడేరు..గరగాట ఆడేరు...

ఆ ప్రభుత్వాన్ని నిత్యం వేధించుకుతిన్నారు...

వారిని దోషిగా నిలబెట్టి వారి శ్రమ విలువను తగ్గించారు...

ఇప్పుడు నోరు రావటం లేదా!?

హోదా వచ్చేసిందా?విభజన హామీలు నెరవేరినాయా?

లేక మీరు గతంలో చేసింది ...పారితోషకంతోనా?

ఎవరి మేలు కోసమో ముసుగు వేసుకున్నారా?

స్వయంప్రకటిత మేధావి గారూ...మేధావి ముసుగులో ...ఎవరికైనా కోవర్టుగా పనిచేసారా?

చర్చల్లో మీ కొచ్చే ఆవేశం..బీపీ...మీరు చూపించే ఎమోషన్ అంతా బూటకమేనా?

మీరు మళ్ళీ హోదా మీద మీ హరికధ మొదలెడితేనే...మీకు విలువ...విశ్వసనీయత ఉంటుంది.

మీరు అసలే ఆటలో అరటి పండు....మీరు పెద్ద తోపనికాదు..

మీరు ఉద్దరిస్తారని కాదు...గతంలో తెగ గింజుకున్నారు కదా!

ఇప్పుడెందుకు నోరు తెరవట్లేదని ......జగన్ ప్రభుత్వం ముడ్డి పగలకొడుతుందని ....భయమా?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కుంటున్న సమస్యలకి మీరు కూడా ఎంతో కొంత కారణం...

అనవసరంగా చంద్రబాబు మిమ్మల్ని పక్కన పెట్డుకుని ఢిల్లీ కూడా వెళ్ళి పోయాడు..

మీరు మేల్గోరిన వారిని వారి ఇంటి వద్దనయినా కలవండి చూద్దాం...

మిమ్మల్ని శుభ్రంగా ఎవరైనా కడుగుతాడేమో ...ఎడాపెడా వాయ తీస్తాడేమో అని చూస్తుంటే ...ఎవరూ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు..

మీరు మళ్ళీ తయారైపోయి...ప్రభుత్వానికి ...నిర్ణయాలకి మద్దతు గా టీవీల కెక్కి మాట్లాడేస్తున్నారు..

సిగ్గనిపించటంలేదా!?

Link to comment
Share on other sites

Ramana dikshitlu daggara nundi, moham babu howla gani varaku

panikirani posani gadi daggara nundi .. matterless mundavalli varaku... okka loude ke ball ganiki ee govt ni ane dammu ledu... pichi janam andhrollu adi nijame anukoni votes esirru

Link to comment
Share on other sites

1 minute ago, Dhevudu2 said:

Ee Pulka Galla kashtam pagollaki kuda vadhu.. ma PP(Pakkinti Pulka) mandalagiri lo around 20 acres konnadu.. eppudu yento paristithi Mari..

@3$%@3$%

:giggle: - correstee ... esupadam anna tammulandariki tadikonda lo buildings kattistunnadanta.. poyi techukoo.. asale psycho jathi kada

Link to comment
Share on other sites

11 minutes ago, TheBrahmabull said:

:giggle: - correstee ... esupadam anna tammulandariki tadikonda lo buildings kattistunnadanta.. poyi techukoo.. asale psycho jathi kada

Yevadintime vachinappudu vadu chelaeegipothadu .. ma blood veru ma brees veru ante.. ila ne vongobedatharu., soon we will have ear rings free state..

@3$%@3$%

Link to comment
Share on other sites

25 minutes ago, TheBrahmabull said:

ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు

hehe...thats an imaginary character...anthe kani realistic ga atlantollu evadu vundaru...

evado mimmalni yerri fruit gallani chesindu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...