snoww Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 మీ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి తనకు సినిమాలపై ఆసక్తి ఉందా? వాటి గురించి మీతో మాట్లాడుతుంటాడా? చదువుకునే రోజుల్లో కేవలం వాడి దృష్టి చదువుపైనే ఉండేది. ఇప్పుడు సినిమాల గురించీ ఆలోచిస్తున్నాడు. నాతో చర్చిస్తున్నాడు. తప్పకుండా వాడిని తెరపై చూస్తారు. కానీ అదెప్పుడన్నది చెప్పలేను. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted December 20, 2019 Author Report Share Posted December 20, 2019 ఈమధ్య బరువు బాగా తగ్గారు. అందుకోసం ఏం చేశారు? ప్రత్యేకమైన కసరత్తులేం లేవు. ‘బరువు తగ్గాలి..’ అనిపించింది. దాదాపు 9 కిలోలు తగ్గాను. నా శరీరం నేను చెప్పినట్టు వింటుంది. నా పాత్రకు తగినట్టు స్పందిస్తుంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సమయంలోనూ అంతే. ‘ధృఢంగా.. ఓ వీరుడిలా కనిపించాలి’ అనుకున్నాను. అలా తయారయ్యాను. బోయపాటి శ్రీను సినిమా కోసం ఫిట్‌గా తయారవ్వాలి అనిపించింది. చేశాను. Quote Link to comment Share on other sites More sharing options...
Chinna84 Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 gattiga kottabotthunnam .. jai Balayya & Jejeyya !!! Quote Link to comment Share on other sites More sharing options...
No_body_friends Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 Ayyaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa @psycopk @TOM_BHAYYA Theyandayya musugulu Pandaga vachindhiiiiiiii Db oogiovalayyaaa Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 13 minutes ago, snoww said: ఈమధ్య బరువు బాగా తగ్గారు. అందుకోసం ఏం చేశారు? ప్రత్యేకమైన కసరత్తులేం లేవు. ‘బరువు తగ్గాలి..’ అనిపించింది. దాదాపు 9 కిలోలు తగ్గాను. నా శరీరం నేను చెప్పినట్టు వింటుంది. నా పాత్రకు తగినట్టు స్పందిస్తుంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సమయంలోనూ అంతే. ‘ధృఢంగా.. ఓ వీరుడిలా కనిపించాలి’ అనుకున్నాను. అలా తయారయ్యాను. బోయపాటి శ్రీను సినిమా కోసం ఫిట్‌గా తయారవ్వాలి అనిపించింది. చేశాను. Quote Link to comment Share on other sites More sharing options...
Sachin200 Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 Pulkas : Tollywood oppori pilchuko , maa annagari varasudu vastunadu, mokshagna aragetam chestunadu Quote Link to comment Share on other sites More sharing options...
quickgun_murugun Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 14 minutes ago, TOM_BHAYYA said: Quote Link to comment Share on other sites More sharing options...
Daaarling Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 I hope he is not as good as Balayya Quote Link to comment Share on other sites More sharing options...
BabaBhaskar36 Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 Paina kindaa oopu Balayya babu Thopuuu proud to be naanagari fan!! Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted December 20, 2019 Author Report Share Posted December 20, 2019 3 minutes ago, BabaBhaskar36 said: Paina kindaa oopu Balayya babu Thopuuu proud to be naanagari fan!! Mari. Appatilo nanna gaaru .. Mari Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.