psycopk Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 Good first half... rao ramesh excelled... 1 Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 Povacha Tkt lu book chesukona Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted December 20, 2019 Author Report Share Posted December 20, 2019 Just now, Hydrockers said: Povacha Tkt lu book chesukona Yea good entertainer... worth it Quote Link to comment Share on other sites More sharing options...
MRI Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted December 20, 2019 Author Report Share Posted December 20, 2019 Second half good too .. movie super hit Quote Link to comment Share on other sites More sharing options...
No_body_friends Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 2 minutes ago, psycopk said: Second half good too .. movie super hit Ruler dheeni amma husband Quote Link to comment Share on other sites More sharing options...
johnydanylee Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 Spoilers: ఇంకొన్ని రోజుల్లో చనిబోతున్న తండ్రిని చివరి రోజుల్లో చూసుకోవడం కోసం తమ కమిట్మెంట్లన్నీ పక్కన పెట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొడుకులకు.. ఆయన పోయేముందు తమకేదో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వెళ్లబోతున్నాడని తెలుస్తుంది. దాని మీద ఆశతో ఒకరి తర్వాత ఒకరు ఆయన్ని ఇంప్రెస్ చేసే పనిలో పడతారు. ఈ క్రమంలో ఒక కొడుకు నేరుగా తండ్రిని తీసుకెళ్లి ఆయన కోసం తాను డిజైన్ చేసిన సమాధి చూపిస్తాడు. అక్కడే కొన్ని డిజైన్లు చూపించి నీకేది కావాలో కోరుకో నాన్నా అంటాడు. ఇంకో కొడుకేమో.. ఆయన తండ్రి తద్దినానికి రెడీ చేసిన మెనూ కార్డు తీసుకొచ్చి నువ్వు పోయాక జనాలకు ఎన్ని వెరైటీలతో ఫుడ్డు పెట్టబోతున్నానో చూడు నాన్నా అంటాడు. అంతటితో ఆగకుండా ఆయన అంతిమ యాత్ర కోసం సిద్ధం చేసిన వాహనాన్ని కూడా చూపిస్తాడు. వీటికే వామ్మో అనుకుంటుంటే.. ఆయన గారి భార్య ఏకంగా పోయే ముందు గొంతులో పోసే తులసి నీళ్లు కూడా రెడీ చేసి పెడుతుంది. వీటి టేస్టెలా ఉందో చెబితే.. తర్వాత ఇలాగే కలిపి పెడతాం అంటుంది. ఇవీ ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలోని విడ్డూరాలు. chaaalu...baabu chaalu Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 2 hours ago, psycopk said: Second half good too .. movie super hit Quote Link to comment Share on other sites More sharing options...
kidney Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 ఇంకొన్ని రోజుల్లో చనిబోతున్న తండ్రిని చివరి రోజుల్లో చూసుకోవడం కోసం తమ కమిట్మెంట్లన్నీ పక్కన పెట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొడుకులకు.. ఆయన పోయేముందు తమకేదో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వెళ్లబోతున్నాడని తెలుస్తుంది. దాని మీద ఆశతో ఒకరి తర్వాత ఒకరు ఆయన్ని ఇంప్రెస్ చేసే పనిలో పడతారు. ఈ క్రమంలో ఒక కొడుకు నేరుగా తండ్రిని తీసుకెళ్లి ఆయన కోసం తాను డిజైన్ చేసిన సమాధి చూపిస్తాడు. అక్కడే కొన్ని డిజైన్లు చూపించి నీకేది కావాలో కోరుకో నాన్నా అంటాడు. ఇంకో కొడుకేమో.. ఆయన తండ్రి తద్దినానికి రెడీ చేసిన మెనూ కార్డు తీసుకొచ్చి నువ్వు పోయాక జనాలకు ఎన్ని వెరైటీలతో ఫుడ్డు పెట్టబోతున్నానో చూడు నాన్నా అంటాడు. అంతటితో ఆగకుండా ఆయన అంతిమ యాత్ర కోసం సిద్ధం చేసిన వాహనాన్ని కూడా చూపిస్తాడు. వీటికే వామ్మో అనుకుంటుంటే.. ఆయన గారి భార్య ఏకంగా పోయే ముందు గొంతులో పోసే తులసి నీళ్లు కూడా రెడీ చేసి పెడుతుంది. వీటి టేస్టెలా ఉందో చెబితే.. తర్వాత ఇలాగే కలిపి పెడతాం అంటుంది. ఇవీ ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలోని విడ్డూరాలు. Quote Link to comment Share on other sites More sharing options...
Biskot2 Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 cinema bagundi anta, nice comedy. Quote Link to comment Share on other sites More sharing options...
Meowalpha Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 On 12/20/2019 at 12:31 AM, psycopk said: Second half good too .. movie super hit +69 Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 On 12/20/2019 at 2:01 PM, psycopk said: Second half good too .. movie super hit Aitey box konnav annamata... alagaitey movie superhit Quote Link to comment Share on other sites More sharing options...
user789 Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 On 12/20/2019 at 2:31 AM, psycopk said: Second half good too .. movie super hit 2.75/5 means movie is above average. not super hit. Quote Link to comment Share on other sites More sharing options...
rajprakashraj Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 second half worst...pillalu parents sachipovalani korukovatam ento...pichi *** kodukulu , adi comedy ga chupistuntey chiraku dobbindi maruthi gadiki mind dengindi!!! 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
rajprakashraj Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 On 12/20/2019 at 6:34 AM, kidney said: ఇంకొన్ని రోజుల్లో చనిబోతున్న తండ్రిని చివరి రోజుల్లో చూసుకోవడం కోసం తమ కమిట్మెంట్లన్నీ పక్కన పెట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొడుకులకు.. ఆయన పోయేముందు తమకేదో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వెళ్లబోతున్నాడని తెలుస్తుంది. దాని మీద ఆశతో ఒకరి తర్వాత ఒకరు ఆయన్ని ఇంప్రెస్ చేసే పనిలో పడతారు. ఈ క్రమంలో ఒక కొడుకు నేరుగా తండ్రిని తీసుకెళ్లి ఆయన కోసం తాను డిజైన్ చేసిన సమాధి చూపిస్తాడు. అక్కడే కొన్ని డిజైన్లు చూపించి నీకేది కావాలో కోరుకో నాన్నా అంటాడు. ఇంకో కొడుకేమో.. ఆయన తండ్రి తద్దినానికి రెడీ చేసిన మెనూ కార్డు తీసుకొచ్చి నువ్వు పోయాక జనాలకు ఎన్ని వెరైటీలతో ఫుడ్డు పెట్టబోతున్నానో చూడు నాన్నా అంటాడు. అంతటితో ఆగకుండా ఆయన అంతిమ యాత్ర కోసం సిద్ధం చేసిన వాహనాన్ని కూడా చూపిస్తాడు. వీటికే వామ్మో అనుకుంటుంటే.. ఆయన గారి భార్య ఏకంగా పోయే ముందు గొంతులో పోసే తులసి నీళ్లు కూడా రెడీ చేసి పెడుతుంది. వీటి టేస్టెలా ఉందో చెబితే.. తర్వాత ఇలాగే కలిపి పెడతాం అంటుంది. ఇవీ ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలోని విడ్డూరాలు. fichi fook movie....comedy scenes anta avi.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.