Jump to content

RULER REVIEW


ARYA

Recommended Posts

Spoilers 

రూలర్’ సినిమాలో ఒక సన్నివేశంలో బాలయ్యకు సోనాల్ చౌహాన్ కు మధ్య ఒక రొమాంటిక్ సీన్ వస్తుంది. ఆ సీన్ చూస్తే ఇక వీళ్లిద్దరి మధ్య పాటే తరువాయి అనిపిస్తుంది. దానికి మానసికంగా సిద్ధమైపోగానే.. పాట తాలూకు మ్యూజిక్ కూడా మొదలైపోతుంది. కానీ అప్పటిదాకా టోనీ స్టార్క్ ను పోలిన గెటప్ లో ఉన్న బాలయ్య ఉన్నట్లుండి అవతారం మార్చి జులపాల జుట్టుతో కనిపిస్తాడు. బాలయ్య పక్కనేమో సోనాల్  కాకుండా వేదిక కనిపిస్తుంది. వాళ్లు రొమాంటిక్ మూడ్లోకి వెళ్తే.. కొత్తగా వీళ్లు పాట అందుకున్నారేంటి అని అయోమయంలో ఉండగా.. పాట ఆగిపోతుంది. కొన్ని మాంటేజ్ షాట్లు కనిపిస్తాయి. తర్వాత ఏడుపు ముఖంతో ఉన్న వేదిక కనిపిస్తుంది. ఈమె భర్త అయిన ఇంకో బాలయ్యను తలుచుకునే క్రమంలో ఆ పాట.. ఆ షాట్లు వస్తాయన్నమాట. తీవ్రమైన దు:ఖంలో ఉన్న ఆమె భర్తను తలుచుకుంటే వాళ్లిద్దరి మధ్య జరిగిన సంఘటనలేవైనా గుర్తు రావడం మామూలే కానీ.. వాళ్లు వేసుకున్న డ్యూయెట్.. అందులో చేసిన రొమాన్స్ సైతం గుర్తు రావడం విడ్డూరం. ‘రూలర్’ సినిమా ఎంత ముతకగా ఉంటుంది.. సన్నివేశాలకు సన్నివేశాలకు మధ్య పొంతన లేకుండా ఎంత అర్థరహితంగా సాగుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఇలాంటి చిత్రాలు సినిమాలో బోలెడన్నది కనిపిస్తాయి.
 

Link to comment
Share on other sites

Routine movie, adedo movie lo balayya gatham marchipotadu, lion ankunta. 

Same concept again with two seperate stories, one before interval and one after interval. 

Nandamuri tany stark looks good. Songs aithe full fun, continue ga navvukodame dance sestunte. timepass watch for balayya lovers. 

Jai balayya. 

Link to comment
Share on other sites

1980s lo UP gallaki agriculture rakapote andhra nundi pilustaru farmers ni pilustaru pandinchatam nerpamani with giving lands for them to lease for 30 years. Tarvata meere owners antaru. 

Mana telugu raithulu inka chachyachyamalam sestaru UP ni. 30 years tarvata real estate boom tho mingey antaru telugollani UP lo. Inka balayya as it is kottude kottudu. 

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, ChinnaBhasha said:

1980s lo UP gallaki agriculture rakapote andhra nundi pilustaru farmers ni pilustaru pandinchatam nerpamani with giving lands for them to lease for 30 years. Tarvata meere owners antaru. 

Mana telugu raithulu inka chachyachyamalam sestaru UP ni. 30 years tarvata real estate boom tho mingey antaru telugollani UP lo. Inka balayya as it is kottude kottudu. 

Aa fight tho start movie, balayya injure ayyi gatham marsipotadu. Inka first half lo tany stark ga love story songs dances pandistadu. Interval ki UP connect sesi gatham septaru balayya ki. Malla climax lo kottude kottudu. Madyalo bhumika ni petti miryaladuda amrita type story pedtadu. Final ga jai balayya.

Link to comment
Share on other sites

3 hours ago, johnydanylee said:

Spoilers 

రూలర్’ సినిమాలో ఒక సన్నివేశంలో బాలయ్యకు సోనాల్ చౌహాన్ కు మధ్య ఒక రొమాంటిక్ సీన్ వస్తుంది. ఆ సీన్ చూస్తే ఇక వీళ్లిద్దరి మధ్య పాటే తరువాయి అనిపిస్తుంది. దానికి మానసికంగా సిద్ధమైపోగానే.. పాట తాలూకు మ్యూజిక్ కూడా మొదలైపోతుంది. కానీ అప్పటిదాకా టోనీ స్టార్క్ ను పోలిన గెటప్ లో ఉన్న బాలయ్య ఉన్నట్లుండి అవతారం మార్చి జులపాల జుట్టుతో కనిపిస్తాడు. బాలయ్య పక్కనేమో సోనాల్  కాకుండా వేదిక కనిపిస్తుంది. వాళ్లు రొమాంటిక్ మూడ్లోకి వెళ్తే.. కొత్తగా వీళ్లు పాట అందుకున్నారేంటి అని అయోమయంలో ఉండగా.. పాట ఆగిపోతుంది. కొన్ని మాంటేజ్ షాట్లు కనిపిస్తాయి. తర్వాత ఏడుపు ముఖంతో ఉన్న వేదిక కనిపిస్తుంది. ఈమె భర్త అయిన ఇంకో బాలయ్యను తలుచుకునే క్రమంలో ఆ పాట.. ఆ షాట్లు వస్తాయన్నమాట. తీవ్రమైన దు:ఖంలో ఉన్న ఆమె భర్తను తలుచుకుంటే వాళ్లిద్దరి మధ్య జరిగిన సంఘటనలేవైనా గుర్తు రావడం మామూలే కానీ.. వాళ్లు వేసుకున్న డ్యూయెట్.. అందులో చేసిన రొమాన్స్ సైతం గుర్తు రావడం విడ్డూరం. ‘రూలర్’ సినిమా ఎంత ముతకగా ఉంటుంది.. సన్నివేశాలకు సన్నివేశాలకు మధ్య పొంతన లేకుండా ఎంత అర్థరహితంగా సాగుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఇలాంటి చిత్రాలు సినిమాలో బోలెడన్నది కనిపిస్తాయి.
 

Fafam man, fans ki enni kastalu vayy..

Link to comment
Share on other sites

Ruler: Balakrishna Paithyam At Peaks

ByNaveen Fri 20th Dec 2019 07:41 AM
 
 

Balayya Designed Ruler Police Character

ruler-balakrishna_b_2012190743.jpg

Nandamuri Balakrishna is a show stealer in lower order centers. Irrespective of the talk from critics, his films fare well in B, C centers... thanks to his enormous following. However, Balayya is on the verge of losing this craze for the basic reason of getting monotonous with his character and script selection.

Yes, Balakrishna is though all set to show his power as Ruler today, his getups and differently shaded characters as shown in the trailer are giving nightmares for Fans. Especially the police role done by Balakrishna in Ruler seems to be a big mess while businessman look has become a comic stuff for netizens.

What's more shocking is, NBK himself revealed that the police role in Ruler is designed by himself while director KS Ravi Kumar never had this character in script before finalizing. 'We thought of some other story for Ruler. Due to some reasons we are forced to keep that aside. At that point of time I remembered Paruchuri Murali. He very well knows about my style better than others. I called  him for a story. Then he narrated me Ruler in one line. When I heard the Ruler line, there was no Police role. It was my idea. Sometimes I throw such suggestions. During the discussions, dialogues and expressions comeout from me,' said Balayya Babu.

Havng heard this from horse's mouth, anti Fans are saying that behavior of police role in Ruler will be full of NBK Paithyam.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...