Jump to content

విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఉండాలని సూచించాం: జీఎన్ రావు


timmy

Recommended Posts

ఏపీకి రాజధాని గురించి అడిగిన ప్రశ్నకు బదులివ్వని జీఎన్ రావు కమిటీ

 
Fri, Dec 20, 2019, 06:56 PM
tn-c1b78bbfd941.jpg
  • రాజధాని ఏదని చెప్పడం మా పని కాదు
  • వరద ముప్పులేని ప్రాంతంలో రాజధాని ఉండాలి
  • తుళ్లూరులో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేయాలి

ఏపీకి రాజధాని ఏదని అడిగిన ప్రశ్నకు జీఎన్ రావు నిపుణుల కమిటీ బదులివ్వలేదు. ఏపీ రాజధానిపై నియమించిన జీఎన్ రావు కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడింది. రాజధాని ఏదని చెప్పడం తమ పని కాదన్న కమిటీ, వరద ముప్పులేని ప్రాంతంలో రాజధాని ఉండాలని చెప్పడం గమనార్హం. వరదముప్పు ఉన్న ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు వద్దని, తుళ్లూరులో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధి చేసుకోవాలని సూచించింది. 

https://www.ap7am.com/flash-news-672031-telugu.html

Link to comment
Share on other sites

  • Replies 49
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • timmy

    7

  • tacobell fan

    6

  • aakathaai789

    6

  • Meowalpha

    6

Popular Days

Top Posters In This Topic

1 minute ago, timmy said:

4 regions anta uncle krishna east and west oka region anta aa area lo vachey taxes aa area lo development key spend cheyyali ani demand cheddam emantaav?? Image result for brahmi gif"

wholesale ga tax lu meeda vache revenue ke gadavadam kashtam ga undi inka vidi vidi ga ante not whole hole bokka kaadu bokkkkaaaaaaaaaaa

Link to comment
Share on other sites

Just now, cosmopolitan said:

Basic ga manodiki vizag lands midha Kanu padindhi .. vijay sai surveys chesadu vizag lo undi ..ippudu official ga akadiki move ayi ..inkoni vela kotlu dochude 

 people went to depression. imagine small farmers who doesn't have any income now Gov won't return anything and lost whatever they got. This is barbaric act by both leaders. 

Link to comment
Share on other sites

6 minutes ago, tacobell fan said:

 people went to depression. imagine small farmers who doesn't have any income now Gov won't return anything and lost whatever they got. This is barbaric act by both leaders. 

Malli marchestaadu, it won't be in Vizag. Vizag will be another Donakonda. 

Link to comment
Share on other sites

7 minutes ago, tacobell fan said:

 people went to depression. imagine small farmers who doesn't have any income now Gov won't return anything and lost whatever they got. This is barbaric act by both leaders. 

Amaravati ni botsa gadu antatu Ghost city ni chesthunaru.. opposition lo unapudu ok ani endhuku anadu ee A1 gadu ..already developed city Vizag ki move is an easy escape and full money lands tho .. last ki as u said lands ichinolu bakras 

Link to comment
Share on other sites

Just now, cosmopolitan said:

Amaravati ni botsa gadu antatu Ghost city ni chesthunaru.. opposition lo unapudu ok ani endhuku anadu ee A1 gadu ..already developed city Vizag ki move easy escape and full money lands tho .. last ki as u said lands ichinolu bakras 

Strategy to get people forget about onions. 

Link to comment
Share on other sites

1 hour ago, timmy said:

విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఉండాలని సూచించాం: జీఎన్ రావు

 
Fri, Dec 20, 2019, 05:55 PM
  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సూచించాం
  • అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
  • అమరాతిలో రైతులకు అన్ని విధాలా భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలని సిఫారసు 

ఏపీని పరిపాలనాపరంగా నాలుగు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని తమ నివేదికలో సూచించామని జీఎన్ రావు తెలిపారు. ఏపీ రాజధానిపై నియమించిన జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎన్ రావు మాట్లాడుతూ,
నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లకు నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్టు చెప్పారు. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని సూచించామని చెప్పారు. తుళ్లూరులోనే అసెంబ్లీ
ఉండాలని, వేసవికాలంలో మాత్రం అసెంబ్లీ సమావేశాలను విశాఖలో నిర్వహించాలని తమ నివేదికలో సూచించినట్టు చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఉండాలని, అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, అమరాతిలో రైతులకు అన్ని విధాలుగా భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలని, అమరావతి, మంగళగిరిలో రాజ్ భవన్, మంత్రుల నివాసాలకు, తుళ్లూరు ప్రాంతంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు సిఫారసు చేసినట్టు చెప్పారు. 

https://www.ap7am.com/flash-news-672025-telugu.html

If it's true then we welcome this decision

😍😍😍

Link to comment
Share on other sites

High Court, Secretariat.... Thappa

migithavi anni Amaravathi lo vunnay kadha (Assemblee, Raj bhavan, CM camp appice..

XuaJyr_d.gif

సాక్షి, అమరావతి: ప్రజాభిప్రాయం మేరకే తమ నివేదిక ఉంటుందని జీఎన్‌ రావు కమిటీ స్పష్టం చేసింది. 

కమిటీ సిఫార్సులు ఇవే

  • తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాలు
  • అమరావతిలో రాజభవన్‌, అసెంబ్లీ, సీఎం క్యాంప్‌ కార్యాలయం
  • విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్‌ కార్యాలయం, హైకోర్టు బెంచ్‌
  • వేసవిలో అసెంబ్లీ సమావేశాలు విశాఖలో నిర్వహించాలి
  • శ్రీబాగ్‌ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలులో హైకోర్టు
Link to comment
Share on other sites

4000 acres govt lands veelle ammakaniki petti...veelle binami la tho konichi capital chesara

vorini 5 yrs vallu tinnaru 5 yrs inko capital petti veedu tintadu next inkokadu vachi capital akkada pettukuntademo

em daridram pattindra nayana AP ki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...