Jump to content

భక్తి లేని పూజ, ఆకలి లేని తిండి, నిజాయితీ లేని దీక్ష ఒక్కటే

Golfchalera

Recommended Posts

రైతులా...?? బ్రోకరలా??

యాడైన రైతుల దగ్గర్నుండు నూక్కున్న భూమి మళ్ళీ తిరిగిస్తా ఉంటే రైతు పుటక పుట్టిన ఎవుడుకైనా సరే పట్టారని సంతోషం కలిగి పండగ చేసుకుంటాడు.. ఇదేం చిత్రమో గాని మన బ్రమరావతి లో మాత్రం రోడ్ల మీదకి వచ్చి మా భూములు మాకొద్దని ఒకటేమాయన రచ్చ జేస్తా ఉంటారు... చూసే వాళ్ళకి ఆ రచ్చ చేస్తున్నవాళ్ళు నిజమైన రైతులే అనే భ్రమ కలిగినా అది మాత్రం వాస్తవం కాదు.. 

ఈమాయన వాన్లు పడి  కూలోడు కూడా దొరక్క రైతులు ఇబ్బంది పడే అంత బిజీగా రైతులు ఉంటే ఈ టైంలో పనులొదిలి నూకి ఈపనికిమాలిన విషయం కోసం ధర్నాలు చేస్తున్నారు అంటే అసలు వీళ్ళు రైతులేన అని డౌటొచ్చి, వీళ్ళు చేస్తున్న దీచ్చిల కాడికి బండేసుకుని పోయా... ఆడ చూశానుకద విచిత్రాలు... అబ్బో చిన్నెవ్వారలు కాదు అవి.. ఒకడేమో టెంట్లో వాళ్ళకి బిర్యానిలు పెట్టేవాడు.. ఒకడేమో టెంట్లోకి జనాల్ని తోలేవాడు. ఒకడేమో అన్యంపుణ్యం తెలియని బడి పిలకాయల్ని కూడా తీసుకొచ్చి ఫ్లక్కర్డస్ చెతికిచ్చి అరవమనేవాడు, ఒకడేమో కుర్ర నాకొడుకులకి బీర్లు అందించేవాడు.. ఒకడేమో జగన్ ప్రభుత్వం మీద మైక్ వద్ద ఎలా బురదజల్లాలో ట్రైనింగ్ ఇచ్చేవాడు.. ఇలా ఆ ప్రాంతం మొత్తం బో కొలహంగా ఉందిలే.... టెంటు పక్కనే BMW,  ఫోక్స్ వాగన్ ఇలా కళ్ళు తిరిగే బ్రాండెడ్ కార్లే కాకుండా....  i ఫోన్ చేతిలో లేని ఒక్క ఆడది అక్కడ కనిపించాల... ఒక్కరి మొహం గూడ రైతు మొహంలా అనిపించా... అందరూ కూడా మాంచి #యాపరస్తుల్లాగ అగుపించారు.. 
కాసేపు ఆ టెంట్ కాడ అటుఇటు తిరిగి ఓస్ ఇదంతా ఉత్తుత్తి దీక్షరా అయ్యా అనుకుని బయటకి వచ్చా... 

భక్తి లేని పూజ, ఆకలి లేని తిండి, నిజాయితీ లేని దీక్ష ఒక్కటే..  ఏళ్లుగా ప్రాణంగా చూసుకున్న భూములు తిరిగి తమ ఆధీనంలోకి వస్తున్నందుకు రైతులు అయితే చానా ఆనందంగా ఉండారు... మధ్యలో బ్రోకర్ నాకొడుకులే గగ్గోలు పెడ్తా ఉండారు.. మక్కెలు ఇరగా నూకల ఈ నాయళ్ళని..

- oka saamanyudu

Link to comment
Share on other sites

1 minute ago, tacobell fan said:

Meh. Least cared. 

ANkLP4W.gif

Entha fight sesina waste emo vuncle. Jagan saw the people's happy response in other districts and he won't back down now.

Instead they should fight for getting farm lands back in good condition or get developed plots soon. They should fight , but not for still keeping capital there. But for other demands I mentioned. 

Link to comment
Share on other sites

10 minutes ago, snoww said:

Depends on where exactly you stand in this entire process. For example, if you take about normal farmer who only rely on Farm land and he is forced to give because previous government wanted it. When they gave what they have and new government doesn’t assure on giving back or keeping versus an outsider who just watch. They are poor souls who can’t go against government and they are just victims of someone’s own play.  For me personally, we are least bothered what is happening today, but it may not the case for someone else. So no comments. 

  • Upvote 2
Link to comment
Share on other sites

18 minutes ago, tacobell fan said:

I agree that those farmers future is in confusion because of both tdp and ycp government actions. 

But atleast now they should focus on fighting for what will be permanent and faster solution. Still fighting to keep complete capital which is not going to happen atleast in ycp term is not going to get them anything anytime soon. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...