Jump to content

Wife & Arguments...!!!

heypilla

Recommended Posts

7 hours ago, swatz said:

క్రిస్మస్ పండగ సీజన్ కదా... మా ఊర్లో చాలా సందడిగా ఉంది. ఒకరోజు శాన్తా క్లాజ్ నా దగ్గరకు వచ్చి ఏదైనా కోరిక కోరుకో అన్నారు. 

నా ఒక్కగానొక్క భార్య నాతో చాలా గొడవ  పడుతోంది. చాలా చికాకుగా ఉన్నాను. తనతో వేగలేకపోతున్నాను. నాకు మరో భార్యని ప్రసాదించండి అన్నాను.

అప్పుడు శాన్తాక్లాజ్ నన్ను వీర కుమ్ముడు కుమ్మేసారు. అసలు ఎందుకు కొట్టారో ఆయన అని తెల్సుకునేసరికి మూడురోజులు పట్టింది.  

శాన్తాక్లాజ్ డ్రెస్ వేసుకొని వచ్చింది నా భార్యేనని.
😞

lol

Link to comment
Share on other sites

@Arey_enti_ra_idi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...