Golfchalera Posted December 21, 2019 Report Share Posted December 21, 2019 💐💐ముందుచూపుతోనే రాజధాని మార్పా??💐💐 వైజాగ్... మొన్న అసెంబ్లీలో జగన్ గారి రాజధాని ప్రకటనతో ఒక్కసారిగా అందరి నోళ్ళలో నానుతున్న నగరం.. ఆంధ్రలో ఉన్న సుందరమైన నగరాలలో మొదటిస్తానంలో ఉండే వైజాగ్ ఇప్పటికే కాస్మోపాలిటీన్ సిటీగా మన్ననలు పొందుతుంది.. శుభ్రంగా ఉండే బీచ్, విశాలమైన రోడ్లతో వైజాగ్ అనగానే అందరికి ఓ మంచి భావన కలిగేలా తనకంటూ ఓ ఇమేజ్ ఉన్న సిటీ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తరువాత అంత బాగా అభివృద్ధి చెందిన విశాఖను రాష్ట్రం విడిపోగానే రాజధానిగా పెట్టడానికి ఎందుకు ఆలోచన చెయ్యలేదు అనేది ఆశ్చర్యకరం... పరిపాలన సౌలభ్యతకి కావాల్సిన ప్రతి వసతి 2014 నాటికే అందుబాటులో ఉన్న నేపథ్యంలో కేవలం రాష్ట్రానికి ఓ మూలన ఉంటుంది అనే ఒకే ఒక్క సాకుతో అక్కడ రాజధాని ప్రతిపాదనే లేకుండా పక్కన పడేశారు... అధికారంలోకి వచ్చిన బాబుకి తన "మంది చూపు తప్ప ముందు చూపు" లేకపోవడంతో సదరు బాబుగారు తన కులాభివృద్దే రాష్ట్రాభివృద్ధిగా తలచి, తలచిందే తడవుగా మందిమాగదులతో ఓ లెక్కల కమిటీ వేసి రాజధాని నిర్మాణ నిమిత్తం రమారమి ఓ లక్షా పదివేల కోట్లు అవరసం అవ్వొచ్చు అనే ఓ తాటాకు నివేదికను తయారు చేసి జనాలమీదకి వదిలాడు... మరి ఇంత సొమ్ము కర్చుపెట్టాలి అంటే దానికి తగ్గ భూమి కావాలిగా..? అంతే మూడుకార్లు పండే భూమిని ఓ ముప్పైవేల ఎకరాలు సేకరించి ఈ ఐదేళ్లలో ఓ ఐదువేల కోట్లు ఖర్చుపెట్టి చిన్న వానోచ్చిన వరదలు వచ్చే ఓనాలుగు #అత్యంత తాత్కాలిక భవనాలు కట్టి తనసత్తా ఏంటో చూపించాడు😜... ఇక్కడే ఉంది మ్యాజిక్... బాబు రాజధాని నిర్మాణానికి కావలసిన సొమ్ము లక్షాపది వేల కోట్లు అని చెప్పి సంవత్సరానికి ఆయన పెట్టిన ఖర్చు కేవలం వెయ్యికోట్ల.. అంటే ఈ లెక్కన రాజధాని నిర్మాణం చెయ్యాలంటే కనీసం వందేళ్లు పడుతుంది.. ప్రతి సంవత్సరం నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి ఇంకో పాతికేళ్లు అదనంగా పట్టినా పెద్ద వింతేమి లేదు... జగన్ ఇవన్నీ ఆలోచించాడు... మసిపూసి మారేడు కాయ చెయ్యలనో, అభూతకల్పనతో జనాల్ని మభ్య పెట్టాలనో ఆలోచన చేసే మనిషి కాదు... దానికి తోడు మూడు ప్రాంతాల మీద సమ ప్రేమ ఉన్న మనిషిగా ఆయన మూడు ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించాడు... అందుకే సత్వరనిర్ణయాలతో సమాభివృద్ది ధ్యేయంగా రాజధానిమార్పుకి శ్రీకారం చుట్టాడు.. పరిపాలన భవనాలకు కొదవలేని వైజాగ్ ని పూర్తిస్థాయిలో పరిపాలన రాజధానిగా చేసే యోచనలో ఉన్నాడు.. అలాగే హైకోర్టును కర్నూల్ లో పెట్టి ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న రాయలసీమ వాదానికి చెక్ పెట్టడమే కాక అక్కడ అభివృద్ధికి తనవంతు కృషి చేయబోతున్నాడు... నాయకుడిలో నిజాయితీ ఉంటే ఆయన చేసే పనిని ప్రజలందరూ మూకుమ్మడిగా ఆమోదం తెలుపుతారు అనడానికి ఈ రాజధాని ప్రకటన వెలువడిన తరువాత అన్ని ప్రాంతాలు కూల్ గా ఉండటమే ఓ ఉదాహరణ... ఇకపై ఏ కులగజ్జి లేని సుందరమైన విశాఖ ఆంధ్రులకి కాపిటల్ సిటీ కాబోతుంది💐💐 Quote Link to comment Share on other sites More sharing options...
jalsa01 Posted December 21, 2019 Report Share Posted December 21, 2019 intha opika teskone rase batch ne Paytm batch antaru... 20 villages lo bc/st/sc le ekkuva and binami tho konnaru ante lands entha out of 30K acres... Nijam ga binami ite action teskoni capitol ni kattali kani edo hidden agenda tho marchi daniki ee sollu kaburlu deniki.... 1 Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted December 21, 2019 Report Share Posted December 21, 2019 1 minute ago, jalsa01 said: intha opika teskone rase batch ne Paytm batch antaru... 20 villages lo bc/st/sc le ekkuva and binami tho konnaru ante lands entha out of 30K acres... Nijam ga binami ite action teskoni capitol ni kattali kani edo hidden agenda tho marchi daniki ee sollu kaburlu deniki.... + A1 cases Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted December 21, 2019 Report Share Posted December 21, 2019 Ekkado nellore lo unde narayana PA ki driver lu akkada enduku konnaru antav lands Dabbulu ekkuva ayyaya ? Quote Link to comment Share on other sites More sharing options...
Golfchalera Posted December 21, 2019 Author Report Share Posted December 21, 2019 3 minutes ago, Hydrockers said: Ekkado nellore lo unde narayana PA ki driver lu akkada enduku konnaru antav lands Dabbulu ekkuva ayyaya ? +1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.