kakatiya Posted December 21, 2019 Report Share Posted December 21, 2019 అమరావతిలోనే సచివాలయం ఉండాలి విజయవాడ: తెదేపాను గందరగోళంలోకి నెట్టేందుకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. జగన్ ప్రకటన ప్రజలకు ఉపయోగపడేలా లేదని విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణా? లేక అధికార వికేంద్రీకరణా?అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. జిరాక్స్ మిషన్లు, 4 న్యాయవాదుల భవనాలు తప్ప కర్నూలుకు హైకోర్టుతో ఏం లాభమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ మిగిలిన రాష్ట్రాన్ని ముంచేయడానికే జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రాజధాని నిర్మాణంలో కుంభకోణం జరిగిందంటున్నారు. ఎందుకు నిరూపించట్లేదు. తెదేపాను ఇబ్బంది పెట్టేందుకే పరిపాన వికేంద్రీకరణ అంటూ వైకాపా ఎత్తుగడ వేస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రాన ప్రాంతాలు అభివృద్ధి చెందవు. సీఎం కార్యాలయం విశాఖలో, మంత్రులు అమరావతిలో ఉంటారా?’ అని ప్రశ్నించారు. అమరావతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలనేది భాజపా నిర్ణయమని విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు Quote Link to comment Share on other sites More sharing options...
kothavani Posted December 21, 2019 Report Share Posted December 21, 2019 Vila party lo different views cheptunaru Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted December 21, 2019 Report Share Posted December 21, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted December 21, 2019 Report Share Posted December 21, 2019 Okkokadu okkati chebtunadu Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted December 21, 2019 Author Report Share Posted December 21, 2019 9 hours ago, kothavani said: Vila party lo different views cheptunaru Same views as ysrcp when they first joined As tdo when they first firmed capital Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted December 21, 2019 Report Share Posted December 21, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted December 21, 2019 Report Share Posted December 21, 2019 9 hours ago, kothavani said: Vila party lo different views cheptunaru all parties lo anthey undhi kadha Quote Link to comment Share on other sites More sharing options...
hyperbole Posted December 21, 2019 Report Share Posted December 21, 2019 ee boku gallanu evvaru dekutaru AP la, press lo space bokka 2 Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted December 21, 2019 Report Share Posted December 21, 2019 2 hours ago, hyperbole said: ee boku gallanu evvaru dekutaru AP la, press lo space bokka Vangi dandam pettadaniki try chesey toll gate sheem ki Telusu Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted December 21, 2019 Report Share Posted December 21, 2019 13 hours ago, kakatiya said: అమరావతిలోనే సచివాలయం ఉండాలి విజయవాడ: తెదేపాను గందరగోళంలోకి నెట్టేందుకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. జగన్ ప్రకటన ప్రజలకు ఉపయోగపడేలా లేదని విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణా? లేక అధికార వికేంద్రీకరణా?అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. జిరాక్స్ మిషన్లు, 4 న్యాయవాదుల భవనాలు తప్ప కర్నూలుకు హైకోర్టుతో ఏం లాభమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ మిగిలిన రాష్ట్రాన్ని ముంచేయడానికే జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రాజధాని నిర్మాణంలో కుంభకోణం జరిగిందంటున్నారు. ఎందుకు నిరూపించట్లేదు. తెదేపాను ఇబ్బంది పెట్టేందుకే పరిపాన వికేంద్రీకరణ అంటూ వైకాపా ఎత్తుగడ వేస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రాన ప్రాంతాలు అభివృద్ధి చెందవు. సీఎం కార్యాలయం విశాఖలో, మంత్రులు అమరావతిలో ఉంటారా?’ అని ప్రశ్నించారు. అమరావతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలనేది భాజపా నిర్ణయమని విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు Calling @cosmopolitan Paytm batch fake propaganda was all pushpams ok for change Ani AP ki pattina daridram fake paytm batch Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.