Jump to content

దురాశ దుఖానికి మూలం .... అమరావతి  నీతి


Golfchalera

Recommended Posts

 

20  లక్షలు కూడా చెయ్యని  పొలం ప్రకటన రాగానే కోటిన్నర అని త్యాగం చేశారు.... 

కొందరు  కొద్దిగా  అధృష్టం ఉన్న వారు ఆమ్ముకున్నారు ..... 

బాగా అధృష్టం ఉన్న వారు  శంఖుస్థాపన సమయంలో  2 న్నర కోట్లకి అమ్ముకున్నారు.... 

అసలు అధృష్టవంతులని బెదిరించి assigned భూములు అని రాయించుకున్నారు.  పదో పరకో చేతిలో పెట్టారు .... 

దురాశ కి పోయి 10 కోట్లకి  అమ్ముకుందాం అనుకున్న వారు మునిగిపోయారు.  వీరే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు. 

వీరి వెనుక ఉన్నవారు అప్పులు చేసి , ఉన్న డబ్బుతో పులి ని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు హై టెక్ సిటీ లో సంపాదించిన వారి లాగా తెల్లారేపాటికి కోటీశ్వరులం అవ్వుదాము అని కొన్నారు కొంతమంది.... 

ఇప్పుడు వీరి ముఖ చిత్రం ఏమిటి అనేది ఒకసారి ఆలోచిద్దాం .... 

కొద్దిగా అధృష్టం ఉన్నవారు  అప్పుడు వచ్చిన కొద్ది డబ్బుతో కొద్దిగా దూరంలో పొలం కొనుక్కున్నారు.... బాగా అధృష్టం ఉన్న వారు పొలంతో పాటు Benz , Audi cars కొనుక్కున్నారు.  

అసలు అధృష్టవంతులకి పొలం వెనక్కి వచ్చింది  అప్పుడు అమ్ముకున్న డబ్బు వారి వద్దే ఉంది ....   

ఎవరైతే చంద్రబాబు గారి మీద అతిగా ఆశలు పెట్టుకున్నారో వారే మునిగిపోయారు. 

ఎంత మునిగారు అనేది  ఒక చిన్న లెక్క .... 2015 లో 2 కోట్లకి కొన్నారు అనుకుందాం ... నెలకి వడ్డీ బెజవాడ కాల్ మనీ లాగా కాకుండా ధర్మం అయిన రాయలసీమ వడ్డీ ( రాయలసీమ ధర్మవరం & ప్రొద్దుటూరులలో  కేవలం నమ్మకం మీద ఈ రోజుకు కూడా 100 కి నెలకి  1.25 పైసల నుండి 3 రూపాయల వరకు నడుస్తుంది ) అంటే నెలకి రెండున్నర లక్షల వడ్డీ. ఈ అరవై నెలలకి బారు వడ్డీ వేసుకున్నా అది కోటిన్నర వరకు అవుతుంది .. మొత్తం కలిపి 4 కోట్లు .... ఇప్పుడు   ఏమి రేటు ఉంది .... ఎంతకీ అమ్మితే ఏమి మిగులుతుంది అనే ఏడుపే గాని రాష్ట్ర అభివృద్ది  మీద కానే కాదు..... 

Development & ఉద్యోగాలు  కేవలం రాజధాని లో కాకుండా బయట కూడా  వస్తాయి .... 

ఈ కొద్ది మంది కోసం లక్ష కోట్ల అప్పు మా నెత్తిన వెయ్య వద్దు మహా ప్రభో అనే ఈ రాష్ట్ర ప్రజలు  151 సీట్లు ఇచ్చి పంపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...