nag_mama Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 విశాఖలో భూములు కొన్న వైకాపా నేతలు సీబీఐ విచారణ జరపాలి మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ ఈనాడు, అమరావతి - పటమట, న్యూస్‌టుడే: ‘జగన్‌మోహన్‌రెడ్డి సన్నిహితుడు, ఆడిటర్ అయిన ఒక వ్యక్తి విశాఖపట్నంలో పద్మనాభం ప్రాంతంలో లేఅవుట్లు వేశారు. లంకెలపాలెం ప్రాంతంలో ఒక అధికారిని పెట్టి భూములు కొన్నారు. ఆరు వేల ఎకరాలు చేతులు మారాయి. దీనిపై సీబీఐ విచారణ చేయాలి’ అని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. విశాఖ ప్రజలు దళారుల మాటలు నమ్మవద్దన్నారు. శనివారం విజయవాడలోని జిల్లా తెదేపా కార్యాలయంలో విలేకరులతో, రాజధాని గ్రామాల దీక్షా శిబిరం వద్ద ఉమా మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఐదు కోట్ల మంది ప్రజల గుండెల్లో తన్నారని వ్యాఖ్యానించారు. అమరావతే రాజధాని అని రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. జగన్ 3 రాజధానులు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని జగన్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది...’ అని ఉమా పేర్కొన్నారు. విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ‘‘వైకాపా నేతలు విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. అక్కడ ఆరు వేల ఎకరాల భూములు కొన్నారు. నాలుగైదు నెలల నుంచే ఇది జరుగుతోంది. ఎవరికీ తెలియకుండా దిల్లీ నుంచి ఓ ఐఏఎస్ అధికారిని రాష్ట్రానికి తీసుకొచ్చారు. విశాఖలో ఎక్కడ ఏం చేయాలనే దానిపై బృహత్తర ప్రణాళిక తయారు చేశారు. జగన్ తన కోసం భీమిలిలో మూడెకరాల్లో ఇల్లు చూసుకున్నారు. ఓ క్రైస్తవ సంస్థ ప్రారంభించే హోటల్ కోసం లులూ సంస్థను వెళ్లగొట్టారు. విశాఖ నడిబొడ్డున 3.9 ఎకరాల్లో హోటల్ నిర్మించేందుకు మూడు క్రైస్తవ సంస్థలు తగవులాడుకుంటున్నాయి. వారిని విజయ్ పిలుస్తున్నారని చెప్పి, తాడేపల్లి రాజప్రసాదంలోకి వెళ్లి కలవాలని సూచించారు. విజయ్ అంటే ఎవరో అధికారో లేక సీఎం కార్యదర్శో అనుకుని హెగ్డే అనే పెద్దాయన వెళ్తే తొలి విడత కింద రూ.కోటి, రెండో విడత కింద రూ.4 కోట్లు వసూలు చేశారు. కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాన్ని పంచాయతీ పెట్టి సెటిల్ చేశారు. ఆ స్థలం విలువ రూ.300 కోట్లు. అక్కడ 14 అంతస్తులతో భవనం నిర్మిస్తున్నారు. దీనికి పోటీ వస్తుందని కూతవేటు దూరంలో లులూ సంస్థకు కేటాయించిన భూములను రద్దు చేశారు. తెలుగు భాషను ఉద్ధరిస్తామని చెప్పే ఓ పెద్దాయన కుమారుడు ఇటీవల సీఎంను కలిసి విజయవాడలో తన సంస్థకు సంబంధించిన కార్యాలయం ప్రారంభిస్తానని చెప్పారు. విజయవాడలో వద్దు.. విశాఖలో ప్రారంభించాలని త్వరలోనే అక్కడికి వస్తున్నానని జగన్ ఆయనతో చెప్పారట’’ అని ఉమా పేర్కొన్నారు అమరావతిని కాపాడుకుంటాం ‘అమరావతికి మద్దతుగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం జీఎన్‌రావు కమిటీని పక్కనబెట్టి అమరావతిని ముందుకు తీసుకువెళ్లాలి. లేనిపక్షంలో ప్రభుత్వం మెడలు వంచైనా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని కాపాడుకుంటాం. సీఆర్‌డీఏ బలమైన చట్టం. దాన్ని చదువుకోవాలి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ను 2015లో రాజధానిపై నోటిఫై చేశారు. మాస్టర్‌ప్లాన్‌లో కూడా నోటిఫై అయ్యింది. పీపీఏల విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లే ఇక్కడా తప్పదు. ఒకవైపు న్యాయ పోరాటం.. మరోవైపు ధర్మపోరాటం చేస్తాం’ అని ఉమా వెల్లడించారు. ‘రాజధానిపై నివేదిక ఇచ్చిన జీఎన్‌రావు కమిటీ సభ్యులు రైతుల ఆగ్రహం చూసి దొడ్డిదారిన పారిపోయారు. ఇది జీఎన్ రావు కమిటీ కాదు. జగన్‌మోహన్‌రెడ్డి కమిటీ. జీఎన్ రావు డీఆర్‌డీఏలో పీడీగా చేసి ఏం ఒరగబెట్టారో అందరూ చూశారు. ఆయన పనితీరు తెలిసి గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శిల్పారామానికే పరిమితం చేశారు’ అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు, తెదేపా నాయకుడు కొత్త నాగేంద్రకుమార్ పాల్గొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 e lk gallu state ni munchutunnaru Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 1 hour ago, nag_mama said: విశాఖలో భూములు కొన్న వైకాపా నేతలు సీబీఐ విచారణ జరపాలి మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ ఈనాడు, అమరావతి - పటమట, న్యూస్‌టుడే: ‘జగన్‌మోహన్‌రెడ్డి సన్నిహితుడు, ఆడిటర్ అయిన ఒక వ్యక్తి విశాఖపట్నంలో పద్మనాభం ప్రాంతంలో లేఅవుట్లు వేశారు. లంకెలపాలెం ప్రాంతంలో ఒక అధికారిని పెట్టి భూములు కొన్నారు. ఆరు వేల ఎకరాలు చేతులు మారాయి. దీనిపై సీబీఐ విచారణ చేయాలి’ అని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. విశాఖ ప్రజలు దళారుల మాటలు నమ్మవద్దన్నారు. శనివారం విజయవాడలోని జిల్లా తెదేపా కార్యాలయంలో విలేకరులతో, రాజధాని గ్రామాల దీక్షా శిబిరం వద్ద ఉమా మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఐదు కోట్ల మంది ప్రజల గుండెల్లో తన్నారని వ్యాఖ్యానించారు. అమరావతే రాజధాని అని రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. జగన్ 3 రాజధానులు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని జగన్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది...’ అని ఉమా పేర్కొన్నారు. విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ‘‘వైకాపా నేతలు విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. అక్కడ ఆరు వేల ఎకరాల భూములు కొన్నారు. నాలుగైదు నెలల నుంచే ఇది జరుగుతోంది. ఎవరికీ తెలియకుండా దిల్లీ నుంచి ఓ ఐఏఎస్ అధికారిని రాష్ట్రానికి తీసుకొచ్చారు. విశాఖలో ఎక్కడ ఏం చేయాలనే దానిపై బృహత్తర ప్రణాళిక తయారు చేశారు. జగన్ తన కోసం భీమిలిలో మూడెకరాల్లో ఇల్లు చూసుకున్నారు. ఓ క్రైస్తవ సంస్థ ప్రారంభించే హోటల్ కోసం లులూ సంస్థను వెళ్లగొట్టారు. విశాఖ నడిబొడ్డున 3.9 ఎకరాల్లో హోటల్ నిర్మించేందుకు మూడు క్రైస్తవ సంస్థలు తగవులాడుకుంటున్నాయి. వారిని విజయ్ పిలుస్తున్నారని చెప్పి, తాడేపల్లి రాజప్రసాదంలోకి వెళ్లి కలవాలని సూచించారు. విజయ్ అంటే ఎవరో అధికారో లేక సీఎం కార్యదర్శో అనుకుని హెగ్డే అనే పెద్దాయన వెళ్తే తొలి విడత కింద రూ.కోటి, రెండో విడత కింద రూ.4 కోట్లు వసూలు చేశారు. కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాన్ని పంచాయతీ పెట్టి సెటిల్ చేశారు. ఆ స్థలం విలువ రూ.300 కోట్లు. అక్కడ 14 అంతస్తులతో భవనం నిర్మిస్తున్నారు. దీనికి పోటీ వస్తుందని కూతవేటు దూరంలో లులూ సంస్థకు కేటాయించిన భూములను రద్దు చేశారు. తెలుగు భాషను ఉద్ధరిస్తామని చెప్పే ఓ పెద్దాయన కుమారుడు ఇటీవల సీఎంను కలిసి విజయవాడలో తన సంస్థకు సంబంధించిన కార్యాలయం ప్రారంభిస్తానని చెప్పారు. విజయవాడలో వద్దు.. విశాఖలో ప్రారంభించాలని త్వరలోనే అక్కడికి వస్తున్నానని జగన్ ఆయనతో చెప్పారట’’ అని ఉమా పేర్కొన్నారు అమరావతిని కాపాడుకుంటాం ‘అమరావతికి మద్దతుగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం జీఎన్‌రావు కమిటీని పక్కనబెట్టి అమరావతిని ముందుకు తీసుకువెళ్లాలి. లేనిపక్షంలో ప్రభుత్వం మెడలు వంచైనా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని కాపాడుకుంటాం. సీఆర్‌డీఏ బలమైన చట్టం. దాన్ని చదువుకోవాలి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ను 2015లో రాజధానిపై నోటిఫై చేశారు. మాస్టర్‌ప్లాన్‌లో కూడా నోటిఫై అయ్యింది. పీపీఏల విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లే ఇక్కడా తప్పదు. ఒకవైపు న్యాయ పోరాటం.. మరోవైపు ధర్మపోరాటం చేస్తాం’ అని ఉమా వెల్లడించారు. ‘రాజధానిపై నివేదిక ఇచ్చిన జీఎన్‌రావు కమిటీ సభ్యులు రైతుల ఆగ్రహం చూసి దొడ్డిదారిన పారిపోయారు. ఇది జీఎన్ రావు కమిటీ కాదు. జగన్‌మోహన్‌రెడ్డి కమిటీ. జీఎన్ రావు డీఆర్‌డీఏలో పీడీగా చేసి ఏం ఒరగబెట్టారో అందరూ చూశారు. ఆయన పనితీరు తెలిసి గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శిల్పారామానికే పరిమితం చేశారు’ అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు, తెదేపా నాయకుడు కొత్త నాగేంద్రకుమార్ పాల్గొన్నారు. Mee ganta ki 300 acres unnayi Ballaya SIL ki 5000 acres unnayi mari vari sangathi enti Quote Link to comment Share on other sites More sharing options...
Migilindi23 Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 Edamma mogudaa cbi. Odantey potanky, ramantey ostanyky Quote Link to comment Share on other sites More sharing options...
aakathaai789 Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 asalu CBI ne state lo ki raanivalledu ee mushti naayallu govt lo unnappudu ippudu CBI kaavalsochindaaa Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 1 minute ago, bhaigan said: Mee ganta ki 300 acres unnayi Ballaya SIL ki 5000 acres unnayi mari vari sangathi enti amaravathi lo eddy gallaki 10k acres unnai ..vall sangathi enti... rey erri puvv arguments apu ra.. Quote Link to comment Share on other sites More sharing options...
Migilindi23 Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 2 minutes ago, ticket said: amaravathi lo eddy gallaki 10k acres unnai ..vall sangathi enti... rey erri puvv arguments apu ra.. Joke kullyndy ra. Burnol raasko Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 43 minutes ago, ticket said: amaravathi lo eddy gallaki 10k acres unnai ..vall sangathi enti... rey erri puvv arguments apu ra.. meru chesthunaru ga pichi rajakeeyalu YCP valu lands konnaru ani motham fake propaganda mari 10k acres unnapudu jagan emanna pichoda capital tisukelli vizag lo pettadaniki meku teliyandi enti ante AP reorg bill active ga ne undi, Bill lo edi ayithe pettaro ave chesthunaru, AP reorg bill ki powers levu like SCS techukovadam lo edukante official ga bill pass avvaledu Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 45 minutes ago, aakathaai789 said: asalu CBI ne state lo ki raanivalledu ee mushti naayallu govt lo unnappudu ippudu CBI kaavalsochindaaa Appudu cheebeeeye kavali annaru ippudu vaddu Ani why crying Neethi nijayithi symbol kAdha do it na Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 36 minutes ago, bhaigan said: meru chesthunaru ga pichi rajakeeyalu YCP valu lands konnaru ani motham fake propaganda mari 10k acres unnapudu jagan emanna pichoda capital tisukelli vizag lo pettadaniki meku teliyandi enti ante AP reorg bill active ga undi, Bill lo edi ayithe pettaro ave chesthunaru, AP reorg bill ki powers levu like SCS techukovadam lo edukante official ga bill pass avvaledu Dude Dsp oka kulam ki idhi em propaganda?? Kodi kathi cbn cheyinchadu Mee gov research chesi cbn ki jail veyandi Uncle death cbn anaru reason why waiting Gangi gadini release chesey batch fake propaganda enti man Quote Link to comment Share on other sites More sharing options...
Migilindi23 Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 6 minutes ago, futureofandhra said: Dude Dsp oka kulam ki idhi em propaganda?? Kodi kathi cbn cheyinchadu Mee gov research chesi cbn ki jail veyandi Uncle death cbn anaru reason why waiting Gangi gadini release chesey batch fake propaganda enti man Anni cheysteyne migilindi21 Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 7 minutes ago, Migilindi23 said: Anni cheysteyne migilindi21 Dude you are educated 😂 Nee answer ki meaning u r believing toll gate sheem Quote Link to comment Share on other sites More sharing options...
Migilindi23 Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 Just now, futureofandhra said: Dude you are educated 😂 Nee answer ki meaning u r believing toll gate sheem What I’m saying is..i study in madhalgiri Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 11 minutes ago, Migilindi23 said: Anni cheysteyne migilindi21 21 ? Inkodu evadu Ina official ayyada ? Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted December 22, 2019 Report Share Posted December 22, 2019 Just now, Migilindi23 said: What I’m saying is..i study in madhalgiri Andhukey ga toll gate sheem n ganneru pappu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.