Jump to content

. కరెంట్ బిల్ 200 యూనిట్లు దాటితే రేషన్, 300 దాటితే పెన్షన్ కట్


psycopk

Recommended Posts

షాకిస్తున్న జగన్ సర్కారు నిర్ణయాలు... కరెంట్ బిల్ 200 యూనిట్లు దాటితే రేషన్, 300 దాటితే పెన్షన్ కట్!
  • రేషన్, పెన్షన్ కార్డులను తగ్గించాలన్న ఉద్దేశం
  • బిల్లులపై ఆరా తీయనున్న గ్రామ వాలంటీర్లు
  • ఫోర్ వీలర్ ఉన్నా రేషన్ కట్
  • అద్దెంట్లో ఉన్నవారు కరెంట్ వాడితే, యజమానిపై ప్రభావం
 
Ad
 
tn-33b6b1f5bf5d.jpg
Advertisement
 
ఏపీలో రేషన్, పెన్షన్ కార్డుల విషయంలో జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు షాకిచ్చేలా ఉన్నాయి. కొత్త రేషన్, పెన్షన్ కార్డుల మంజూరు దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం వీటికి, కరెంట్ బిల్లులతో లింక్ లు పెడుతోంది. కరెంట్ బిల్ 200 యూనిట్లు దాటితే, రేషన్, 300 యూనిట్లు దాటితే పెన్షన్ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరి బిల్ ఎంత వస్తుందన్న విషయాన్ని గ్రామ వాలంటీర్లు ఆరా తీసి, ఉన్నతాధికారులకు చేరవేస్తుంటారు.

ఇక వేరే వాళ్లకు ఇళ్లను అద్దెకిచ్చే వారిపై తొలి వేటు పడుతుందని తెలుస్తోంది. ఒక ఇంటిని అద్దెకు ఇచ్చే స్థాయిలో ఉన్న వారికి రేషన్, పెన్షన్ ఎందుకన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. భార్యా, భర్తల ఇద్దరి పేరుతో ఉన్న ఆధార్ కార్డుకు అనుసంధానమైన అన్ని సర్వీసులు ఒక యూనిట్ గా పరిగణించాలని అధికాలరులు నిర్ణయించారు. దీని ప్రకారం, ఇల్లు అమ్ముకుని, కరెంట్ మీటర్లలో పేర్లను మార్చుకోని వారు, ఇంటిని అద్దెకిచ్చి, మరో చోట ఉంటున్న వారికి ఇబ్బందులు తప్పవని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు.

ఇక ఏదైనా ఇంట్లో అద్దెకు ఉండి, ఎక్కువ కరెంట్ ఉపయోగిస్తే, ఆ భారం ఇంటి యజమానిపై పడుతుంది. ఇక టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు మినహా మరే ఫోర్ వీలర్ ఉన్నా కూడా వారికి రేషన్ ఇవ్వరాదని కూడా అధికారులు నిర్ణయించారు. ఈ విషయంలో అతి త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.
Link to comment
Share on other sites

I believe this is good decision if they implement properly. 

Urlallo free ga vastunnay Ani Chala Mandi white ration card techukuntunnaru, though they are not poor.

Link to comment
Share on other sites

Just now, krystax_admin said:

I believe this is good decision if they implement properly. 

Urlallo free ga vastunnay Ani Chala Mandi white ration card techukuntunnaru, though they are not poor.

Implement properly edi 80% grama volunteers ycp vallani prttinata??

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

Implement properly edi 80% grama volunteers ycp vallani prttinata??

Mari Tdp vallani pettalantava man? So far emina issues vachaya villages lo by grams volunteers?

Free ga vaste prati okkadu 10geddamani choostsdu, at least it is good initiative by jagga. It will be good if it apples to all, and doesn't include reservation.

 

Link to comment
Share on other sites

4 wheeler unnavallaki no pension and ration makes sense, oorlalo dabbuu unna vallaki ki kooda white card ichesaaru, you hardly find any pink cards in villages or in towns. every 10 years ki oka saari survey cheyinchi if their living standard increases then the ration card can be removed and  given to poorer people. Image result for brahmi gifs

Link to comment
Share on other sites

1 minute ago, coffee said:

I welcome this move.

 

Welfare schemes Anni raddhu cheyandi..

 

Andhra is becoming lazy like Telangana.. I appreciate jagan in this move

Tg lo chala Mandiki Tess vesaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...