Jump to content

ఇది చిన్నప్పుడు మా ఊళ్లో జరిగిన యదార్ధం. ఇప్పుడు ఎందుకో గుర్తు కొచ్చేస్తాంది.

BodiGaadu

Recommended Posts

2 hours ago, BodiGaadu said:

మా ఊళ్లో ఓ పెద్దాయన మూడంతస్తుల భవంతి కట్టాడు. కొడుకుల భవిష్యత్ కోసం మూడు అంతస్తుల్ని లెక్క ప్రకారం కేటాయించాడు. కింద అంతస్తులో పిండి, కారం మర పెట్టాడు. రెండో అంతస్తులో ఫ్యాన్సీ దుకాణం ఉండేది. వెడల్పయిన మెట్లు, రోడ్డు మీదకి క్లియర్ గా కనిపిస్తా , బాగా బేరాలు జరుగుతా ఉండేది ఎప్పుడూ ! మూడో అంతస్తులో వాళ్ల కుటుంబాలు కాపరం ఉండేవి. పెద్దాయన తర్వాత తింగరోడికి పెత్తనం వచ్చింది. వాడికి పెద్దాయన అంటే పీకల దాకా కసి. ఆయన చేసింది ఎట్టోగట్టా మార్చాలనుకున్నాడు. సింపుల్ గా ఒక్కటే చేశాడు. కాపరం కింద ఫ్లోర్ లోకి మార్చి - కారం మిల్లు మూడో అంతస్తులో పెట్టాడు. ఎత్తులో ఉంటే ఘాటు గాలికి పోతుందని అలా పెట్టా అని చెప్పుకున్నాడు. అసలే పాత కాలం రోకళ్ల మరేమో, దంచి దంచి గోడలు బీటలొచ్చాయ్. ఆరు నెలల్లోనే పునాదులు మూడు అడుగులు దిగాయ్. మధ్య అంతస్తులో వ్యాపారం మూసుకుపోయింది. కింద అంతస్తులో ఉన్న కుటుంబం ఖాళీ చేసి అద్దె ఇంటికి పోయింది. కారం మిల్లు కుప్ప కూలింది. ఒక్కడి దూల కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఇది చిన్నప్పుడు మా ఊళ్లో జరిగిన యదార్ధం. ఇప్పుడు ఎందుకో అదే గుర్తు కొచ్చేస్తాంది.

Copied from Mental institute(NFDB)

Link to comment
Share on other sites

34 minutes ago, TOM_BHAYYA said:

Jaggadu pulkas lo unna oka writer ni oka director ni overall ga vaallalo unna creativity ni baaga bayataki laguthunnadu

Aa creativity balayya movies ki use cheste atleast avg avutai ani @ARYAuncle cheppadu

Link to comment
Share on other sites

2 hours ago, BodiGaadu said:

మా ఊళ్లో ఓ పెద్దాయన మూడంతస్తుల భవంతి కట్టాడు. కొడుకుల భవిష్యత్ కోసం మూడు అంతస్తుల్ని లెక్క ప్రకారం కేటాయించాడు. కింద అంతస్తులో పిండి, కారం మర పెట్టాడు. రెండో అంతస్తులో ఫ్యాన్సీ దుకాణం ఉండేది. వెడల్పయిన మెట్లు, రోడ్డు మీదకి క్లియర్ గా కనిపిస్తా , బాగా బేరాలు జరుగుతా ఉండేది ఎప్పుడూ ! మూడో అంతస్తులో వాళ్ల కుటుంబాలు కాపరం ఉండేవి. పెద్దాయన తర్వాత తింగరోడికి పెత్తనం వచ్చింది. వాడికి పెద్దాయన అంటే పీకల దాకా కసి. ఆయన చేసింది ఎట్టోగట్టా మార్చాలనుకున్నాడు. సింపుల్ గా ఒక్కటే చేశాడు. కాపరం కింద ఫ్లోర్ లోకి మార్చి - కారం మిల్లు మూడో అంతస్తులో పెట్టాడు. ఎత్తులో ఉంటే ఘాటు గాలికి పోతుందని అలా పెట్టా అని చెప్పుకున్నాడు. అసలే పాత కాలం రోకళ్ల మరేమో, దంచి దంచి గోడలు బీటలొచ్చాయ్. ఆరు నెలల్లోనే పునాదులు మూడు అడుగులు దిగాయ్. మధ్య అంతస్తులో వ్యాపారం మూసుకుపోయింది. కింద అంతస్తులో ఉన్న కుటుంబం ఖాళీ చేసి అద్దె ఇంటికి పోయింది. కారం మిల్లు కుప్ప కూలింది. ఒక్కడి దూల కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఇది చిన్నప్పుడు మా ఊళ్లో జరిగిన యదార్ధం. ఇప్పుడు ఎందుకో అదే గుర్తు కొచ్చేస్తాంది.

enti idi? NTR CBN story naa? 

Story artham ayyela cheppu bro..

Peddayana antey - NTR 

Tingarodu / Peddayanantey peekala daka kasi - CBN?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...