ticket Posted December 24, 2019 Report Share Posted December 24, 2019 AP Bhavan staff insulted speaker Tammineni while he stay as state guest collected charges from him. Speaker and his family felt as insult to them. ఏపీ శాసనసభాపతి హోదాలో ఉన్న తమ్మినేని సీతారాంకు ఊహించని పరిణామం ఎదురైంది. సతీసమేతంగా ఏపీ భవన్ కు వచ్చిన స్పీకర్ తిరిగి..బయల్దేరే సమయంలో ఏపీ భవన్ ఉద్యోగి వచ్చి ఆయనకు అందించిన భోజన..వసతి బిల్లు కట్టమన్నారూ అంటూ పుస్తకం మీద సంతకం చేయాలని కోరారు. రాష్ట్ర అతిధి హోదాలో ఉన్న తనను బిల్లు అడగటంతో ఒక్కసారిగా స్పీకర్ విస్తుపోయారు. ఆయనకు కేటగిరీ-1 కింద విడిది ఇచ్చారని..ఏపీ సచివాలయం నుండి స్టేట్ గెస్ట్ గా కాకుండా..కేటగిరీ-1లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని ఏపీ భవన్ సిబ్బంది వివరించారు. దీని వలనే బిల్లు చెల్లించాల్సి వస్తుందని..అది అమరావతి సచివాలయంలోనే జీఏడీ నుండి జరిగిన పొరపాటు అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇది..స్పీకర్ స్థాయిలో ఉన్న తమ్మినేనిని అవమానించటమేనంటూ వ్యాఖ్యలు మొదలయ్యాయి అవమానమే..బిల్లు చెల్లించండి.. దీంతో స్పీకర్ సైతం తీవ్రంగానే స్పందించారు. ముందు బిల్లు చెల్లించేయండి..తర్వాత సంగతి నేను చూసుకుంటా అంటూ తన వ్యక్తిగత సిబ్బందికి సూచన చేసారు. ఆ సమయంలో స్పీకర్ సతీమణి సైతం ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. డబ్బు ఎంతైనా ముందు ఇచ్చేద్దామని.. తమకు అవమానం జరిగిందని బాధపడినట్లుగా సమాచారం. స్పీకర్ గా అక్కడి అధికారులు గౌరవించలేదని ఆవేదనకు గురయ్యారని చెబుతున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Migilindi23 Posted December 24, 2019 Report Share Posted December 24, 2019 K tax yee mukhyam Quote Link to comment Share on other sites More sharing options...
IntMundChepl Posted December 24, 2019 Report Share Posted December 24, 2019 2 hours ago, Migilindi23 said: K tax yee mukhyam Adhe Maa kodela ayithe Ap bhavan stools and inti bayata cheppulu vethukupoyevadu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.