Jump to content

BJP got highest vote share but still lost in jharkand


timmy

Recommended Posts

tn-680400d0f9f8.jpg

ఝార్ఖండ్ విచిత్రం... ఓట్ షేరింగ్ లో అందనంత ఎత్తున ఉన్న బీజేపీ... అయినా దక్కని అధికారం!

 
Wed, Dec 25, 2019, 09:30 AM
 
  • అధికారంలోకి కాంగ్రెస్ - జేఎంఎం కూటమి
  • బీజేపీకి 33.37 శాతం ఓట్లు
  • కాంగ్రెస్, జేఎంఎంలకన్నా అధికమే
ఝార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ - జేఎంఎం కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత శాతం ఓట్లు వచ్చాయన్న విషయాన్ని జాతీయ ఎన్నికల కమిషన్ తన అధికారిక వెబ్ సైట్లో వెల్లడించింది. విచిత్రంగా అత్యధిక ఓట్లను బీజేపీ రాబట్టడం గమనార్హం. కాంగ్రెస్ - జేఎంఎం కూటమి సాధించిన ఓట్ల కన్నా బీజేపీకి పడ్డ ఓట్లే అధికం. అయినప్పటికీ, ఆ పార్టీ అధికారానికి దూరమైంది.

పార్టీల వారీగా వచ్చిన ఓట్ల శాతాలను పరిశీలిస్తే, బీజేపీ - 33.37 శాతం, జేఎంఎం - 18.75 శాతం, కాంగ్రెస్ 13.88 శాతం, ఏజేఎస్యూపీ - 8.10 శాతం, జేవీఎం - 5.45 శాతం, ఆర్జేడీ - 2.75 శాతం, నోటాకు 1.36 శాతం ఓట్లు లభించగా, మిగతా ఇతర పార్టీలకు పడ్డాయి. జేఎంఎం, కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లన్నీ కలిపినా కూడా బీజేపీకి వచ్చిన ఓట్లతో సమానం కాకపోవడం గమనార్హం
Link to comment
Share on other sites

Manodini CM candidate ga pettananduku internal ga kuda bagane jarigayi back stabbings elections lo Jharkand lo.

but nice thing happened that they didnt come to power.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...