Jump to content

కట్నం కేసులో కోర్టుకు హాజరైన గుంటూరు వాసి..


Jombo0108

Recommended Posts

భార్యను అదనపు కట్నం కోసం వేధించిన కేసులో కోర్టుకు హాజరైన గుంటూరుకు చెందిన వ్యక్తి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే కోర్టుకు వచ్చిన తర్వాత సూరజ్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అంబులెన్సును పిలించి, చికిత్స అందించే లోపే ఆయన మరణించాడు. దీనిపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సూరజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మరణంపై పూర్తి విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. 


Rip..... ego ki poi upper hand kosam ladies laws ni vadkovatam... fate emo... gender neutral laws vnte bagundu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...