Jump to content

రెండేళ్ళ క్రితం భర్తను చంపా..ఉరి తీయండి !


Kool_SRG

Recommended Posts

image_default_557725e033a0528a3f.jpg

 

రెండేళ్ళ క్రితం భర్త చనిపోయిన మహిళ ఇప్పుడు తన భర్తను తానే చంపానని తనకు ఉరి శిక్ష వేయమని ఏకంగా హోం మంత్రిని కోరింది. ఈ ఆశ్చర్యకర ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే హర్యానా హోంమంత్రి అనిల్‌ విజ్‌ ఇటీవలే జనతా దర్బార్‌ నిర్వహించారు. ఆ దర్బార్‌కు ఓ వితంతువు వచ్చి హోంమంత్రికి లేఖ అందజేసింది. రెండేళ్ల క్రితం తన భర్తను తానే హత్యచేశానని, అందుకు తనకు శిక్ష విధించమని ఆ ఫిర్యాదులో కోరింది. మొదట ఆశ్చర్యపోయిన మంత్రి, అనంతరం అమెను పోలీసులకు అప్పగించారు.

దీనిపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి, కేసును దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. జులై 15న  2017 రోజున తన భర్త అయిన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రోహతస్‌ సింగ్‌ అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడని లేఖలో పేర్కొంది. మద్యం మత్తులో తనను అసభ్య పదజాలంతో దూషించాడని అనంతరం కింద పడిపోయాడని, వాంతులు కూడా చేసుకున్నాడని పేర్కొంది. ఆ తర్వాత బట్ట ముక్కను అతని నోట్లోకి కుక్కానని ఆస్పత్రికి తీసుకెళ్లగా భర్త మృతి చెందినట్లు చెప్పారని తన భర్తను తానే హత్య చేశానని ఆమె లేఖలో తెలిపింది.

Link to comment
Share on other sites

29 minutes ago, Hyper said:

Papam vomit kakunda Bata notlo petindhj...dhaniki arrest chesthara ?? 😦😦

 

1 minute ago, Balibabu said:

Aww

She only asked them to arrest & got surrendered...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...