Jump to content

Our government school education system in India

kakatiya

Recommended Posts

Harish Rao sir is doing a good job in his free time by making sure 

టెన్త్ క్లాస్ కు వచ్చినా విద్యార్థులకు చదవడం, రాయడం రాకపోవడంపై ఆర్థిక మంత్రి హరీష్ రావు. శనివారం సంగారెడ్డి జిల్లా‌ కందిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో హరీష్ ఆకస్మిక తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన మంత్రి.. సడెన్ గా టెన్త్ క్లాస్ రూమ్ లోకి వెళ్లారు. విద్యార్ధులను ఒక్కక్కరిని లేపి సబ్జెక్టులోని ప్రశ్నలు అడిగారు. విద్యార్థులకు సబ్జెక్టు కాదుకదా.. కనీసం తెలుగులో రాయడం, చదవడం రాలేదు. మరికొంతమంది స్టూడెంట్స్ కి ఎక్కాలు చదవలేక పోయారు. తెలుగులో సరిగ్గా వారి పేర్లు కూడా రాయలేకపోవడంతో మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి చెందారు.

Link to comment
Share on other sites

53 minutes ago, kakatiya said:

well done Harish rao garu...

Link to comment
Share on other sites

17 minutes ago, Kool_SRG said:

Maree intha daarunama sml_gallery_8818_5_297354.gif

mamoolu dharunam kaadu..

manam 1 percent of population results chusi desam antha alane vundanukuntam.. very worst education system india lo for average

Link to comment
Share on other sites

1 hour ago, kakatiya said:

Harish anna Is very concerned about education he constantly reminds parents,  offers cash prizes for toppers from sponsors, strict watch in teachers attendance intha chesina ala undi , tg form ayaka education system zero  improvement, some gurukul patshala edo ok

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...