Jump to content

Vizag lo Naxals problem. So capital vaddu antunna Boothu Kittu

snoww

Recommended Posts

విశాఖకు రాజధానిని తరలించడంపై కొందరు పోలీసు అధికారుల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలిసింది. విశాఖ జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ రాజధాని పెట్టడం సరైంది కాదని పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది.
 
కొంతకాలం క్రితమే అరకు ప్రాంతంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమాను నక్సల్స్‌ హత్య చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. డీజీపీ ఇటీవల తన వార్షిక నివేదికలోనూ మావోయిస్టుల ప్రభావం విశాఖలో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన్నే హైపవర్‌ కమిటీలోకి తీసుకున్నారు. పోలీసు బాస్‌గా విశాఖ రాజధానికి అనువైన ప్రాంతమని ఆయన చెబితే ఇక ఇబ్బంది ఉండదని ప్రభుత్వ ఉద్దేశంగా తెలిసింది. సీఎంకు వ్యతిరేకంగా డీజీపీ వ్యవహరించే అవకాశమే లేదు. మొత్తంగా ప్రతిబం ధకాలేమీ లేకుండా రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

TG vachetappudu kuda itlane aropincharu nxals problem avuthadi, TG adhakaramma avuthadi kani chesi chupettaru kada

Vizag ni kuda anthe challenge ga tisukoni chesi chupedithe manchidi

Link to comment
Share on other sites

15 minutes ago, Anta Assamey said:

Anduke akkada capital pedite security improve avutundi ane vadana vundi YSRCP followers nunchi ... 33mtnj.gif

YCP followers enduku bhayya, general public annachu kada

Vizag lo chala mandiki capital kavalani korukutinnaru, whoever is hating they are hating on political party lines

Link to comment
Share on other sites

5 minutes ago, bhaigan said:

YCP followers enduku bhayya, general public annachu kada

Vizag lo chala mandiki capital kavalani korukutinnaru, whoever is hating they are hating on political party lines

Vizag never asked..... jagan gave them a chance and then they started asking.... If you give it to Ongole then people of Ongole will ask  ....33mtnj.gif

Vizag lo vallu korutunaru.... Mari Amaravati vallu akkada adugutunaru and saying NO to Vizag .... Amaravathi vallu andaru only political lines antara..33mtnj.gif

Link to comment
Share on other sites

11 minutes ago, Anta Assamey said:

Vizag never asked..... jagan gave them a chance and then they started asking.... If you give it to Ongole then people of Ongole will ask  ....33mtnj.gif

Vizag lo vallu korutunaru.... Mari Amaravati vallu akkada adugutunaru and saying NO to Vizag .... Amaravathi vallu andaru only political lines antara..33mtnj.gif

What’s in brahmaravati to make it a capital? 

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, Anta Assamey said:

2 hours ago, Migilindi23 said:

What’s in brahmaravati to make it a capital? 

MAA caste vallu Ani @futureofandhra antunde Image result for brahmi popcorn eating gif

  • Haha 1
Link to comment
Share on other sites

As per Pulka media and boothu kitti...Naxal capital Hyderabad ani epudo seppadu...

I think the same PPT's and videos used in 2014..ade separate state ayinapudu etlaithe Hyd will become naxal capital, current vundadu, water vundadu, elli pulli nalli ani videos esindu kada...same videos lo Hyd ni teesesi Vizag petti nadipistunatu vunadu...

Link to comment
Share on other sites

5 minutes ago, Android_Halwa said:

As per Pulka media and boothu kitti...Naxal capital Hyderabad ani epudo seppadu...

I think the same PPT's and videos used in 2014..ade separate state ayinapudu etlaithe Hyd will become naxal capital, current vundadu, water vundadu, elli pulli nalli ani videos esindu kada...same videos lo Hyd ni teesesi Vizag petti nadipistunatu vunadu...

Rey ma andhra gurunchi jinkenduku ra Tg eddie kukka

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...