ClemsonTiger Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 https://m.eenadu.net/mukyamshalu/mainnews/general/27/219078778 Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 రూ.100 కోట్ల భూమిపై వివాదం పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని పేరిట బోర్డులు 20 ఏళ్ల కిందటే కొన్నామంటున్న బాధితులు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో కలకలం ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, చౌటుప్పల్ గ్రామీణం హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట శివారు ప్రాంతంలో ఉన్న రూ.100 కోట్ల విలువైన భూమి వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ఒకే సర్వే నంబరులో ఉన్న సుమారు 40 ఎకరాల భూమి మాదంటే మాదని ఇరు వర్గాలు కొన్ని రోజులుగా ఘర్షణ పడుతున్నాయి. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తుఫ్రాన్‌పేటలోని సర్వే నంబర్లు 72, 74, 85, 87, 88, 89లో సుమారు 50 ఎకరాల్లో శివప్రియ నగర్-2 పేరుతో రెండు దశాబ్దాల క్రితం వెంచర్ వేశారు. సర్వే నంబరు 88, 89లలో సుమారు 40 ఎకరాల భూమిలో వెంచర్ వేసి ఒక్కో ప్లాటు 200 చదరపు గజాల చొప్పున.. మొత్తం 828 ప్లాట్లు వేశారు. స్థానిక పగడాల వంశస్థులకు చెందిన ఈ భూమిని కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డి జీపీఏ చేసుకొని 2000-2001 సంవత్సరంలో ప్లాట్లను విక్రయించారు. వీటిని కొన్న వారిలో హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఈ ప్రాంతంలో ఎకరం భూమి ధర రూ. 2 కోట్లకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన ఇక్కడి భూముల విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఈ భూమి కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందినదంటూ ఇటీవల బోర్డును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెంచర్‌లో ఉన్న ప్లాట్ల హద్దురాళ్లను తొలగించారు. ఇటీవల భూమి లోపలికి ఎవరూ వెళ్లే వీల్లేకుండా కందకాలు తవ్వారు. దీంతో స్థలాలు కొన్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇరవై ఏళ్ల క్రితమే కొన్న ప్లాట్లను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్, యాదాద్రి డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు. తాజాగా ఆదివారం వారు భూమి ఉన్న స్థలానికి వచ్చి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పేరిట పెట్టిన బోర్డుల్లోని నంబర్లకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే సైతం మాట్లాడారని... ఇందులో తన భూమి కూడా ఉందంటూ మాట్లాడుకుందామని ఆయన చెబుతున్నారని బాధితులు వెల్లడిస్తున్నారు. మాకంటే ముందు వారు కొంటే ఇచ్చేస్తాం నేను ఈ సర్వే నంబరులో ఉన్న పదెకరాల భూమిని 2008లో నా భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాను. నెల రోజులుగా కొంత మంది నాకు ఫోన్ చేస్తున్నారు. మా కంటే ముందే ఈ భూమి వారికి అమ్మి ఉంటే వారికే ఇచ్చేస్తామని చెప్పాం. కానీ ఈ వెంచర్‌పై మొదట్నుంచీ వివాదం ఉంది. దీన్ని వెంచర్‌గా వేసిన కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్ తండ్రి శివారెడ్డిపై పలు కేసులున్నాయి. గతంలో సీబీసీఐడీ విచారణ సాగి శివారెడ్డిని జైలుకు పంపించారు. దీన్ని కొంత మంది కావాలనే వివాదం చేస్తున్నారు. మా దగ్గర భూమి కొనుగోలుకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
Gnan_anna Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 51 minutes ago, Anta Assamey said: రూ.100 కోట్ల భూమిపై వివాదం పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని పేరిట బోర్డులు 20 ఏళ్ల కిందటే కొన్నామంటున్న బాధితులు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో కలకలం ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, చౌటుప్పల్ గ్రామీణం హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట శివారు ప్రాంతంలో ఉన్న రూ.100 కోట్ల విలువైన భూమి వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ఒకే సర్వే నంబరులో ఉన్న సుమారు 40 ఎకరాల భూమి మాదంటే మాదని ఇరు వర్గాలు కొన్ని రోజులుగా ఘర్షణ పడుతున్నాయి. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తుఫ్రాన్‌పేటలోని సర్వే నంబర్లు 72, 74, 85, 87, 88, 89లో సుమారు 50 ఎకరాల్లో శివప్రియ నగర్-2 పేరుతో రెండు దశాబ్దాల క్రితం వెంచర్ వేశారు. సర్వే నంబరు 88, 89లలో సుమారు 40 ఎకరాల భూమిలో వెంచర్ వేసి ఒక్కో ప్లాటు 200 చదరపు గజాల చొప్పున.. మొత్తం 828 ప్లాట్లు వేశారు. స్థానిక పగడాల వంశస్థులకు చెందిన ఈ భూమిని కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డి జీపీఏ చేసుకొని 2000-2001 సంవత్సరంలో ప్లాట్లను విక్రయించారు. వీటిని కొన్న వారిలో హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఈ ప్రాంతంలో ఎకరం భూమి ధర రూ. 2 కోట్లకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన ఇక్కడి భూముల విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఈ భూమి కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందినదంటూ ఇటీవల బోర్డును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెంచర్‌లో ఉన్న ప్లాట్ల హద్దురాళ్లను తొలగించారు. ఇటీవల భూమి లోపలికి ఎవరూ వెళ్లే వీల్లేకుండా కందకాలు తవ్వారు. దీంతో స్థలాలు కొన్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇరవై ఏళ్ల క్రితమే కొన్న ప్లాట్లను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్, యాదాద్రి డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు. తాజాగా ఆదివారం వారు భూమి ఉన్న స్థలానికి వచ్చి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పేరిట పెట్టిన బోర్డుల్లోని నంబర్లకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే సైతం మాట్లాడారని... ఇందులో తన భూమి కూడా ఉందంటూ మాట్లాడుకుందామని ఆయన చెబుతున్నారని బాధితులు వెల్లడిస్తున్నారు. మాకంటే ముందు వారు కొంటే ఇచ్చేస్తాం నేను ఈ సర్వే నంబరులో ఉన్న పదెకరాల భూమిని 2008లో నా భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాను. నెల రోజులుగా కొంత మంది నాకు ఫోన్ చేస్తున్నారు. మా కంటే ముందే ఈ భూమి వారికి అమ్మి ఉంటే వారికే ఇచ్చేస్తామని చెప్పాం. కానీ ఈ వెంచర్‌పై మొదట్నుంచీ వివాదం ఉంది. దీన్ని వెంచర్‌గా వేసిన కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్ తండ్రి శివారెడ్డిపై పలు కేసులున్నాయి. గతంలో సీబీసీఐడీ విచారణ సాగి శివారెడ్డిని జైలుకు పంపించారు. దీన్ని కొంత మంది కావాలనే వివాదం చేస్తున్నారు. మా దగ్గర భూమి కొనుగోలుకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయి. I think ameenpur lo kuda konni lands unnattu gurthu... Quote Link to comment Share on other sites More sharing options...
DammaDakkaDolly Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 pulkas Quote Link to comment Share on other sites More sharing options...
jalsa01 Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 Next Jenda Vizaggggg? Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 god save those poor plot owners. Quote Link to comment Share on other sites More sharing options...
AndhraneedSCS Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 Vaadu ichestanu antunnadu .. so matter solved anukunta ga Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 Vadi astulu endi anni unnayi Vammooo Quote Link to comment Share on other sites More sharing options...
Gnan_anna Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 Just now, Hydrockers said: Vadi astulu endi anni unnayi Vammooo Eeyanokkadey kadhu bro...Chala mandhi leaders ki hyd outskirts lo potty potti lands unnai....especially from seemandhra... Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 2 minutes ago, Gnan_anna said: Eeyanokkadey kadhu bro...Chala mandhi leaders ki hyd outskirts lo potty potti lands unnai....especially from seemandhra... Vadi election affidavit chadavali ante 15 mins pattudi anukunta Anni astulu unnai Quote Link to comment Share on other sites More sharing options...
Gnan_anna Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 1 minute ago, Hydrockers said: Vadi election affidavit chadavali ante 15 mins pattudi anukunta Anni astulu unnai Lands ekkada padithey akkada dobbindru bro...since 1997...mainly in and around Hyderabad... Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 1 minute ago, Gnan_anna said: Lands ekkada padithey akkada dobbindru bro...since 1997...mainly in and around Hyderabad... Illa family mottam MLA le kada Quote Link to comment Share on other sites More sharing options...
the_magician Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 9 hours ago, ClemsonTiger said: https://m.eenadu.net/mukyamshalu/mainnews/general/27/219078778 Kabja ani how could you conclude?? Quote Link to comment Share on other sites More sharing options...
Gnan_anna Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 26 minutes ago, Hydrockers said: Illa family mottam MLA le kada Anukunta brother...appudeppudo pucl valla booklets lo chadivinattu gurthu...they were known associates of ysr anukuntanu... Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted December 30, 2019 Report Share Posted December 30, 2019 1 minute ago, Gnan_anna said: Anukunta brother...appudeppudo pucl valla booklets lo chadivinattu gurthu...they were known associates of ysr anukuntanu... 3 brothers Mla lu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.