Jump to content

Migilindi21


snoww

Recommended Posts

టీడీపీకి మరో ఎమ్మెల్యే షాకిచ్చారు. ఆయన వైసీపీలో చేరనున్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం జగన్‌ను మద్దాలి గిరి కలిశారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమానికి ఆయన గైర్హాజరైనారు. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి రవి గెలుపొందారు. అమరావతి నుంచి రాజధాని తరలించడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తోంది. ఇలాంటి పరిస్థితిల్లో గుంటూరు జిల్లాకు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడడం గమనార్హం. రవిని వైసీపీలో చేర్చుకోవడం వెనుక వైసీపీ నేతల వ్యూహం ఉందని పలువురు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Ganta gadu inko 3 MLAs.s tho jump anta kada

 

1 minute ago, Hydrockers said:

Ranistara

Akkada Halwa bhayya ki enti ,TDP lonchi jump out ayithe chaalu eh party loki poyedi doesn't matter since Migilindi number change matters most 

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...