Jump to content

ఒక చోట నుంచే పాలన, అన్ని చోట్లా అభివృద్ధి! రాజధాని కుర్నూల్ ఆ, వైజాగ్ ఆ, అమరావతీ నా తేల్చి చెప్పండి... అందరినీ ఒప్పిచండి! - పవన్ కళ్యాణ్

Tyrion_Lannisterr

Recommended Posts

అమరావతి రైతులు ఎవరూ అడగలేదు ఇక్కడ రాజధాని కావాలి అని. రాష్ట్రం కోసం పంటలు పండే భూములు  ఇచ్చేసారు రైతులు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని స్వాగతించి, అధికారంలోకి వచ్చాక  రాజధానిని మారుస్తాం అంటున్నారు,  ప్రభుత్వం ధర్మం తప్పుతుంది. 
-శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Link to comment
Share on other sites

151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు..ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి. గత ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉంటే ఆలస్యం లేకుండా శిక్షించండి వారిని.
-శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Link to comment
Share on other sites

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ రెడ్డి గారు చెప్పాల్సింది అమరావతి రాజధాని అవ్వడం ఇష్టం లేదు అని.ప్రజలు ఇంత పెట్టబడులు పెట్టేవారు కాదు కదా... రైతులు భూములు ఇచ్చేవారు కాదేమో..అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఒప్పుకున్నారు అందుకే రైతులు తమ భూములు నమ్మి ఇచ్చారు
-శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Link to comment
Share on other sites

2 minutes ago, Tyrion_Lannisterr said:

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ రెడ్డి గారు చెప్పాల్సింది అమరావతి రాజధాని అవ్వడం ఇష్టం లేదు అని.ప్రజలు ఇంత పెట్టబడులు పెట్టేవారు కాదు కదా... రైతులు భూములు ఇచ్చేవారు కాదేమో..అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఒప్పుకున్నారు అందుకే రైతులు తమ భూములు నమ్మి ఇచ్చారు
-శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Mata tappam madema tipam

Link to comment
Share on other sites

◆ తిత్లి తుపాన్ వచ్చినప్పుడు కనీసం ఉత్తరాంధ్ర నాయకులుగానీ, జగన్ గారు కానీ వెళ్ళలేదు... ఇప్పుడు ఇంత సడెన్ గా ఉత్తరాంధ్ర మీద ప్రేమ చూపిస్తున్నారు.

◆ దశాబ్దాలగా రాజకీయ పదవులు అనుభవిస్తున్న ఈ ఉత్తరాంధ్ర, రాయలసీమ మంత్రులు కోట్లు సంపాదించుకున్నారు కానీ ప్రజలు ఇంకా వెనుకబడే ఉన్నారు..

◆ ఉత్తరాంధ్ర, రాయలసీమకు న్యాయం చెయ్యాలనే ఆలోచన 2014 లోనే ఎందుకు వీళ్లకు రాలేదు. అప్పుడు అసెంబ్లీ సాక్షిగా మౌనంగా ఉండి ఇప్పుడు ఇలా ప్రజల్ని మభ్యపెట్టడం ధర్మం కాదు.

◆ హుద్ హుద్, తిత్లి తుపాన్ సమయంలో కనీసం బాధితుల్ని అదుకొని ఈ వైసీపీ నాయకులకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ అంటే ఎలా నమ్మాలి

- Pawan Kalyan

Link to comment
Share on other sites

Pawan Kalyan -

◆ కనీసం ఇప్పుడైనా రాజధాని అమరావతిలో ఉండాలా ? లేక వైజాగ్ లో ఉంచుతారా ? లేకా కర్నూల్ కి మారుస్తారా స్పష్టమైన వైఖరి చెప్పాలి. అన్ని ఒకేచోట ఉండాలా ప్రజల్ని ఒప్పించండి..

◆ రాజధాని కోసం అప్పటి ప్రభుత్వాన్ని మరియు మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చెయ్యకపోతే తగ్గేది లేదు

Link to comment
Share on other sites

6 minutes ago, Migilindi23 said:

Lick pawala.  Yera sujana tinava ra

PK anna  dhantlo thappemundhi bro, even a school kid has a same suggestion. Secretariat, court, and other department offices anni oka chota petti dhanne capital ani declare chesthe manam cheppukovadaniki mana capital palana ani untadi bro. public ku better ga untadhi. South Africa ni chusi inspire avvadam endi bro, columbia ni chusi inspire ayi cocaine pandisthama, international market maanchi rate undhi ,  best revenue generation idea ani. 

Link to comment
Share on other sites

2 minutes ago, Assam_Bhayya said:

🤣🤣🤣package padeysthey gadhey kukka yedaina mattadatady

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, Migilindi23 said:

🤣🤣🤣package padeysthey gadhey kukka yedaina mattadatady

package padesthey Amaravati antadu kaani, vizag ani endhuku antadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...