Jump to content

Arey arey cbn new year voddu anadu kada raa


kothavani

Recommended Posts

7 minutes ago, snoww said:

Tv9 and Dora kutra antunna pulkas. 

Rajmundry lo a celebrations sudu bro foreign dancers ki chinna chinna battalu esi , ika dikku emo shendral sir tyagam cheynadi raa ante

Link to comment
Share on other sites

7 minutes ago, kothavani said:

Rajmundry lo a celebrations sudu bro foreign dancers ki chinna chinna battalu esi , ika dikku emo shendral sir tyagam cheynadi raa ante

AP people don't deserve visionary like baboru.

Leader , please move to China where people are searching for you in Google even though it's banned there. 

Link to comment
Share on other sites

 
బుll
దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని పరిరక్షించాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ‘‘అమరావతి పరిరక్షణ ఐకాసకు విరాళాలు వస్తున్నాయి. కనిగిరి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌రావు రూ.50వేలు, ఎన్‌ఆర్‌ఐ బుచ్చిబాబు రూ.50వేలు ఉద్యమం కోసం ఐకాసకు విరాళంగా ఇచ్చారు. 25 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో విజన్‌ 2020 ఇచ్చాను.. మంచి ఫలితాలు వచ్చాయి. ఈరోజు హైదరాబాద్‌ అనుభవించే పరిస్థతి వచ్చింది. అమరావతిని ఇక్కడే కొనసాగించేలా అందరూ దేవుళ్లు ...ఈ ముఖ్యమంత్రి, మంత్రులకు మంచి బుద్ది ప్రసాదించాలి. ఐదుకోట్ల మంది ఆంధ్రులతో పాటు.. భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన అంశమిది. అమరావతిని ఇక్కడే కొనసాగించాలని రాష్ట్ర ప్రజలంతా సంకల్పం చేయాలి’’ అని చంద్రబాబు కోరారు. 

అందరూ సంతోషంగా ఉన్నప్పుడే వేడుక

అందరూ సంతోషంగా ఉన్నప్పుడే ఏ వేడుకైనా శోభాయమానంగా ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్‌లో పేర్కొన్నారు.  అమరావతి రైతులు సంతోషంగా లేరన్న ఆయన.. వారికి సంఘీభావంగా 2020 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని తెదేపా నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చామని తెలిపారు. వేడుకలయ్యే ఖర్చులను రైతుల కోసం పోరాడే అమరావతి పరిరక్షణ సమితి జేఏసీలకు విరాళంగా ఇవ్వాలని సూచించారు.  రాజధాని అమరావతి పరిరక్షణలో అందరి  సంకల్పం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజల ధన, మాన, ప్రాణాలకు భద్రత ఉండాలని, వారి సమస్యలు పరిష్కారం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...