Jump to content

Arey Sujana.. bajana aaparaa


Golfchalera

Recommended Posts

కిరణ్ కుమార్ రెడ్డి లా.... చేసి నవ్వుల పాలు కాకండి... its over 

ఎక్కడ చెప్పాలో అక్కడ చెబుతా ... 
అంగుళం కదిలించలేరు... 
కేంద్రం గుర్రుగా ఉంది.... 
పెప్పర్ spray కొడతా .... 
2 కళ్ల సిద్దాంతం 
మీకేంత మంది పిల్లలు 
కారుణ్య మరణాలు 
paid నాటకాలు...

రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర హోంమంత్రి షిండే విభజనకు అన్నీ సిద్ధం చేస్తున్నాం త్వరలో సభలో బిల్లు పెడతాము అని ప్రకటించాడు...అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ సిక్స్ కొడతా విభజన ఆపేస్తా అని ప్రగల్భాలు పలికాడు.....

ఎట్టి పరిస్థితుల్లోనూ AP రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని కేంద్ర హోంమంత్రి (MOS) కిషన్ రెడ్డి చెపుతుంటే ... నేను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాను రాజధాని అక్కడనుండి తరలించడం అసాధ్యం అని సుజనా చౌదరి అంటున్నాడు..

Link to comment
Share on other sites

Srujana lite . Ye gadkari lantodo, Amit shah lantodo amaravathi Marchadam veelledhu ante nammali ...

pokalo eeka lantodu Srujana.... BJP national party ... veedini dhekhithe ekkuva

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...