Jump to content

BCG Report !! -క్షుణ్ణంగా చదవండి

Golfchalera

Recommended Posts

Point to Point ....BCG report in Nut shell క్షుణ్ణంగా చదవండి.....

బీసీజీ కమిటీ నివేదికలోని ప్రధానాంశాలు:

వికేంద్రీకరణకే ఓటేసిన బీసీజీ 
ఉత్తరాంధ్ర, రాయలసీమల వెనుకుబాటును మరోసారి గణాంకాల సహా వివరించిన బీసీజీ
రాష్ట్రంలో అభివృద్ధి అసమతుల్యానికి కారణం ప్రధానంగా నీరేనని స్పష్టం చేసిన బీసీజీ
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి – పెన్నాబేసిన్ల అనుసంధానం అవసరాన్ని నొక్కిచెప్పిన బీసీజీ
ఎకనామిక్స్‌ పరిభాషలో ఈ సాగునీటి ప్రాజెక్టులమీద ఖర్చు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తూ ఆపర్ట్యూనిటీ కాస్ట్‌గా దీన్ని పేర్కొన్న బీసీజీ
అంటే రాజధాని ఎక్కడున్నా దానిమీద పెట్టే లక్ష కోట్ల రూపాయల వ్యయం కన్నా, ఆ పెట్టుబడుల్ని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వంటి ప్రాధాన్యతా రంగాలకు మళ్లిస్తే ప్రాంతీయ అసమానతలు శాశ్వతంగా నివారించే అవకాశం ఉంటుందన్న బీసీజీ

13 జిల్లాల్లో అభివృద్ధికి పలు సూచనలు చేసిన బీసీజీ
కృష్ణాడెల్టా, ప్రస్తుత రాజధాని ప్రాంతం అభివృద్ధికి కూడా సూచనలు చేసిన సంస్థ
ఇప్పటికే రాష్ట్రానికి ఉన్న 2.5 లక్షల కోట్ల అప్పును ప్రస్తావించిన బీసీజీ
ప్రపంచవ్యాప్తంగా గడచిన 50ఏళ్లలో గ్రీన్‌ ఫీల్డ్‌సిటీలు, వాటినుంచి వస్తున్న ఫలితాలను గణాంకాలతో విశ్లేషించిన బీసీజీ
అలాగే ప్రపంచవ్యాప్తంగా రెండు మూడు రాజధానులు, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణలు ఉన్న వాటిని ప్రస్తావించిన బీసీజీ

మెగాసిటీలకోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది
మస్దర్‌లో ప్రతి 10వేల మంది ప్రజలు నివాసం ఉండడటానికి 4.2 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు
మలేసియాలో ఫారెస్ట్‌సిటీలో ప్రతి 10వేల మంది నివాసం ఉండడటానికి 1.4 బిలియన్‌ డాలర్లు ఖర్చుచేశారు
ప్రపంచవ్యాప్తంగా 32 గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీలను యాభైఏళ్లలో నిర్మిస్తే వాటిలో రెండు తప్ప మరే నగరాలూ 50శాతం లక్ష్యాలను కూడా చేరుకోలేదు
మిగిలిన 30 నగరాలు కూడా విఫలం అయ్యాయన్న బీసీజీ
చైనాలోని షెన్జన్, ముంబై పక్కన ఉన్న నవీముంబై మాత్రమే అనుకున్న విధంగా ముందుగు సాగుతున్నాయి
షెన్జన్‌ పక్కనే హాంకాంగ్‌ ఉండడం వల్ల, నవీముంబై పక్కనే ముంబై ఉండడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది
అక్కడ భూమిలేకపోవడం, విస్తరణకు మరో అవకాశం లేకపోవడంతో వీటిని అనుకుని ఈ నగరాలు వృద్ధి చెందాయి
దుబాయ్‌లో 40 ఏళ్లలో సీఏజీఆర్‌  కేవలం 7శాతం
సింగపూర్‌లో 53 ఏళ్లలో సీఏజీర్‌ 2 శాతం
హాంకాంగ్‌ 60 ఏళ్లలో సీఏజీఆర్‌ 2 శాతం
రాజధానికోసం కొత్త నగరాలను నిర్మించినంత మాత్రాన ఆర్థికంగా ఆ నగరాలు ముందుకెళ్లాయనడం భావ్యంకాదు
బర్మాలో 2006 నాటికి సిద్ధమైనా ఇప్పటికీ 33 శాతం జనాభా లక్ష్యాన్ని దాటలేదు
మలేసియాలోని పుత్రజయ 1999లో సిద్ధమైనా ఇప్పటికీ 20శాతం లక్ష్యాన్ని దాటలేదు
అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 2045 నాటికి 1.2లక్షల కోట్లు జీడీపీ ఉంటుందని అంచనాలేశారు
2045 నాటికి 15 లక్షల నుంచి 20 లక్షల మంది వరకూ వస్తారని చెప్తున్నారు
ఇలా సాధించాలంటే అమరావతి సీఏజీఆర్‌ 15 నుంచి 16శాతం ఉండాలి
కాని దుబాయ్‌ లాంటి సిటీ 7శాతం సింగపూర్‌ లాంటి సిటీ 2 శాతం దాటి సీఏజీఆర్‌ సాధించలేదు
గణాంకాలు చూస్తే రాష్ట్ర ఆదాయంలో 10శాతం ఖర్చు చేసుకుంటూ పోతే పాతికేళ్ల తర్వాత ఏడాదికి రూ.8వేల నుంచి రూ.12వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది
అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.1 లక్షల కోట్లు కావాలని సీఆర్డీయే చెప్తోంది
ఎకరం కనీసం రూ.20 కోట్లకు అమ్మితే తప్ప లక్ష కోట్లు రాదు
అమరావతి నిర్మాణంకోసం ఖర్చుచేసే వచ్చే 10–15 ఏళ్లలో చేసే ఖర్చుపై రూ.8వేల నుంచి రూ.10వేల కోట్ల వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది
పైగా ప్రతి ఏడాది కనీసం రూ. 6–8వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది
ఇంత డబ్బు అమరావతిపై పెట్టడం చాలా రిస్క్‌తో కూడుకున్నది
ఇవే డబ్బులు ఇరిగేషన్‌ లాంటి ప్రాధాన్య రంగాలపై పెడితే ఐదేళ్లలో రిటర్న్‌ వస్తాయి, రిస్క్‌కూడా చాలా తక్కువ
అమరావతిలో హైటెక్‌ అగ్రి కల్చర్‌ పద్ధతులతో బలోపేతానికి అవకాశాలు 
హైటెక్‌ అగ్రికల్చర్‌ ప్రాంతంగా అమరావతిని పరిశీలించవచ్చు
నల్లరేగడి నేలల్లో ఎగుమతి చేయదగ్గ వ్యవసాయ ఉత్పత్తులు
రెడీ టు ఈట్, సీఫుడ్‌ ప్రాససింగ్‌లతో అమరావతి ప్రాంతాన్ని పటిష్టం చేయవచ్చు
ఎడ్యుకేషన్‌ హబ్‌గా అమరావతికి అవకాశాలున్నాయి

రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై రెండు ఆప్షన్లు సూచించిన బీసీజీ

అసలు సచివాలయానికి ఎవరెవరు ఏయే పనులపై వస్తారు? ఎంత వస్తారన్న దానిపై ఆసక్తికర విశ్లేషణ చేసిన బీసీజీ
ఏడాది మొత్తం లక్షమంది సచివాలయానికి వస్తే అందులో 75శాతం మంత్రి కేవలం ముఖ్యమంత్రి సహాయనిధికోసమే గతంలో వచ్చారన్న బీసీజీ
ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్నా ఆ సమాచారం తెలియక చాలామంది సచివాలయానికి వస్తున్నారన్న బీసీజీ
కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునేవారు, ప్రభుత్వంలో ఉన్న పెండింగు బిల్లులకోసం వచ్చేవారు అత్యధికమని స్పష్టంచేసిన బీసీజీ
ప్రాంతీయంగా ఈ పనులను జరిగేలా చూసుకుంటే సరిపోతుందన్న బీసీజీ

శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలన్నీ మొదటి ప్రాధాన్యతా నగరమైన విశాఖలో ఉండేట్టుగా చూసుకోవడం హేతుబద్ధమైందన్న బీసీజీ. లేకపోతే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేట్టుగా చూసుకోవాలన్న బీసీజీ.
దీంతో పాటు రెండు ఆప్షన్లతో సిఫార్సులు చేసిన బీసీజీ.
ఆప్షన్‌ 1 : 
విశాఖపట్నం : గవర్నర్, సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్స్‌
విశాఖలో సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీ–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ శాఖలు, టూరిజం శాఖ
అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచి

అమరావతిలో అసెంబ్లీ, ఎడ్యుకేషన్‌కు సంబంధించి మూడు హెచ్‌ఓడీ కార్యాలయాలు, అగ్రికల్చర్‌కు సంబంధించి నాలుగు హెచ్‌ఓడీ  కార్యాలయాలు, సంక్షేమ–స్థానిక సంస్థలకు సంబంధించి 8 హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టు బెంచ్‌

కర్నూలులో హైకోర్టు, స్టేట్‌ కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థలు

ఆప్షన్‌ 2: 

విశాఖ: సచివాలయం, గవర్నర్‌ – సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్లు, అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన హెచ్‌ఓడీ కార్యాలయాలు, అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌

అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌

కర్నూలులో హైకోర్టు, స్టేట్‌కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థలు... 

Most important point : 

2009లో ఐఐటీ మద్రాస్ ఈ ప్రాంతంలో కృష్ణా వరదలు వచ్చాయి. కృష్ణా కరకట్ట నుంచి 2 కిలోమీటర్ల వరకు ఎలాంటి నిర్మాణం చేపట్టవద్దని నివేదిక ఇచ్చింది. నిర్మాణం చేస్తే 40 మీటర్ల లోతున పునాదులు వేయాల్సి ఉంటుంది. 6లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం నిర్మాణం కోసం 1500 కోట్లు వెచ్చించాలని నివేదిక ఇచ్చారు. అసలు సచివాలయనికి ప్రజలు ఎందుకు వస్తున్నారు అనే అంశాన్ని కూడా పరిశీలన చేశారు. వివిధ రకాల ప్రభుత్వం పనులను శాటిలైట్ కమిషనరేట్ లు అందిస్తే వారెవరు సచివాలయం కోసం రారు అని నిర్దారించారు.

Link to comment
Share on other sites

గ్రీన్‌ఫీల్డ్‌ సిటీ(కొత్తగా నగరాన్ని నిర్మించడం) నిర్మాణం రాష్ట్రానికి నష్టదాయకం 

ప్రపంచంలో 30 గ్రీన్‌ఫీల్డ్‌ సిటీల నిర్మాణాలు విఫలమయ్యాయి 

తన నివేదికలో హెచ్చరించిన బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు 

సంపదంతా ఒకే చోట ఖర్చుచేస్తే మిగిలిన ప్రాంతాలకు అన్యాయమే.. 

అమరావతి కోసం రూ.1.20 లక్షల కోట్లు పెట్టినా ఫలితం ఉండదు 

ఒక్కచోటే లక్ష కోట్లకు పైగా పెడితే రాయలసీమ, ఉత్తరాంధ్రకు అన్యాయం చేసినట్లే.. 

ఆ మొత్తం ఇరిగేషన్‌పై పెడితే ఐదేళ్లలో 90 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు 

పరిపాలనను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించాలని సూచన 

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీల(కొత్తగా భారీ నగరాన్ని నిర్మించడం) నిర్మాణాలు విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయని బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌(బీసీజీ) నివేదిక వెల్లడించింది. అమరావతి విషయంలో అలాంటి ప్రయోగం రాష్ట్ర ప్రజలకు నష్టదాయకమని.. సంపదంతా ఒకే చోట పోగై మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించింది. అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికతో పాటు రాష్ట్రంలో 13 జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రపంచంలో గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలు, రాజధాని నగరాల నిర్మాణాల స్థితిగతులపై అధ్యయనం చేసిన బీసీజీ ప్రతినిధులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక సమర్పించారు.

అమరావతి నిర్మాణం ఆర్థికంగా లాభదాయకం కాదని, పైగా రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని.. అందువల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరవని నివేదిక స్పష్టం చేసింది. అప్పు చేసి ఒకే చోట రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చుపెడితే.. వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేయడమేనని తేల్చిచెప్పింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం చేయవచ్చని పేర్కొంది. ప్రపంచంలో గత 50 ఏళ్ల అనుభవాల్ని పరిశీలిస్తే.. 30కుపైగా గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలు నిర్మాణాల్ని చేపడితే అందులో కేవలం రెండు నగరాలు మాత్రమే 50 శాతం లక్ష్యాన్ని సాధించాయని.. మిగతా మెగా సిటీలు 6–7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయని బోస్టన్‌  అధ్యయనం వెల్లడించింది. అధికార వికేంద్రీకరణ కోసం రెండు ఆప్షన్లు ఇస్తూ.. విశాఖ, అమరావతి, కర్నూలు పట్టణాల్లో పరిపాలనను వికేంద్రీకరించాలని సూచించింది. బోస్టన్‌ నివేదికలోని ముఖ్యాంశాలు ఇవీ..

రూ.1.20 లక్షల కోట్ల ఖర్చు శక్తికి మించిన భారం
‘ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ. 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి రూ.80 వేల నుంచి 1.20 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15 నుంచి 16 శాతం జనాభా వృద్ది చెందితే 2045 నాటికి అమరావతి నుంచి రూ. 8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది(ప్రపంచంలోని ప్రముఖ నగరాలు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్‌ నగరాల్లో గత 60 ఏళ్లలో సగటున జనాభా వృద్ధిరేటు 2 నుంచి 7 శాతం మాత్రమే).. కజకిస్థాన్‌ రాజధాని ‘ఆస్తానా’, దుబాయ్‌ సిటీల అభివృద్ధికి కారణం పెట్రో ఉత్పత్తుల నుంచి భారీ ఎత్తున ఆ దేశాలకు వచ్చే ఆదాయాన్ని విచ్చలవిడిగా వాటి అభివృద్ధికి ఖర్చు చేయడమే..’ అని బీసీజీ స్పష్టం చేసింది.   

గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలతో ఒరిగేది శూన్యం 
గ్రీన్‌ఫీల్డ్‌ సిటీలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తప్ప, సామాన్య ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఏమాత్రం దోహదపడవని బీసీజీ విశ్లేషించింది. ‘గ్రీన్‌ఫీల్డ్‌ నగరాలు పర్యావరణ హితం కావు. ప్రపంచంలోని గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలను అధ్యయనం చేసిన తరువాత కాలుష్యం పెరగడాన్ని గుర్తించాం. రష్యాలో ఇన్నోపోలీస్, ఈజిప్టులో న్యూ కైరో, సదత్, షేక్‌ జియాద్‌ సిటీ, పోర్చుగల్‌లో ప్లాన్‌ ఐటీ వ్యాలీ, ఆస్ట్రేలియాలో మొనార్టో, చైనాలో చెంగాంగ్, కాంగ్‌బసీ ఆర్డోస్, నానుహీ న్యూ సిటీ, లావాసా, లాంజోహు, యూఏఈలోని మస్డర్‌ మెగా సిటీల నిర్మాణాల్లో లక్ష్యాన్ని చేరుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు’ అని నివేదికలో వెల్లడించారు. ప్రపంచంలో గత 50 ఏళ్లలో 7 దేశాల కేపిటల్‌ సిటీల నిర్మాణాల్ని చేపడితే అందులో కేవలం ఒకటి మాత్రమే లక్ష్యాన్ని చేరుకుందని, మిగతా నగరాలు లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేదని పేర్కొన్నారు. 
- 1991లో నైజీరియాలో అబూజాను రాజధాని నగరంగా నిర్మించగా.. 20 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం 30 శాతమే చేరుకుని ఆరు లక్షల జనాభాతో ఆగిపోయింది.  
శ్రీలంక 1982లో శ్రీ జయవర్ధనెపుర కొట్టేలో రాజధాని నిర్మించగా.. 10 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం లక్ష జనాభా కూడా చేరలేకపోయింది.  
1999లో మలేసియా రాజధానిగా పుత్రజయ నిర్మాణం చేపట్టగా 5 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం లక్ష జనాభాతోనే ఆగిపోయింది.  
2007లో దక్షిణ కొరియాలో సెజాంగ్‌ సిటీ నిర్మాణం చేపట్టగా 10 లక్షల జనాభా లక్ష్యానికి గాను ప్రస్తుతం 3 లక్షల జనాభా మాత్రమే ఉంది. 
అమరావతిలో ఏటా సగటున 15 శాతం మేర జనాభా వృద్ధి ఉంటుందని గత ప్రభుత్వం వేసిన అంచనాలన్నీ ఊహాగానాలే తప్ప వాస్తవ రూపం దాల్చవని అధ్యయన నివేదికలో స్పష్టం చేశారు.  

Link to comment
Share on other sites

India lo Janabha peragani city edina untada vaaa... Maarchi mingadaniki fix iyyi ee sollu deniki.

Kukkani champalante danni mundu pichidi ani mudra veyalani annattu chesar gaa....  Kurnool ki floods raleda.. Vizag ki cyclones raleda...  

Money levani edise  sannasulu  already secretariat, assembly, High court operation lo unnappudu shifting chesi malli kattadam  deniki?

Development decentralization ki administration decentralization difference teliyani edavalu...

Development decentrilization ani edi malli Only well established city ina Vizag ki shifting...

Okkadanikina tala toka undaa...   Pulkas are way better...

Link to comment
Share on other sites

9 hours ago, jalsa01 said:

Vizag ki terrorists threat kuda vundi..recent ga navy vallukuda involve aina news edo vachindi..

Link to comment
Share on other sites

10 hours ago, Golfchalera said:

Point to Point ....BCG report in Nut shell క్షుణ్ణంగా చదవండి.....

బీసీజీ కమిటీ నివేదికలోని ప్రధానాంశాలు:

వికేంద్రీకరణకే ఓటేసిన బీసీజీ 
ఉత్తరాంధ్ర, రాయలసీమల వెనుకుబాటును మరోసారి గణాంకాల సహా వివరించిన బీసీజీ
రాష్ట్రంలో అభివృద్ధి అసమతుల్యానికి కారణం ప్రధానంగా నీరేనని స్పష్టం చేసిన బీసీజీ
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి – పెన్నాబేసిన్ల అనుసంధానం అవసరాన్ని నొక్కిచెప్పిన బీసీజీ
ఎకనామిక్స్‌ పరిభాషలో ఈ సాగునీటి ప్రాజెక్టులమీద ఖర్చు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తూ ఆపర్ట్యూనిటీ కాస్ట్‌గా దీన్ని పేర్కొన్న బీసీజీ
అంటే రాజధాని ఎక్కడున్నా దానిమీద పెట్టే లక్ష కోట్ల రూపాయల వ్యయం కన్నా, ఆ పెట్టుబడుల్ని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వంటి ప్రాధాన్యతా రంగాలకు మళ్లిస్తే ప్రాంతీయ అసమానతలు శాశ్వతంగా నివారించే అవకాశం ఉంటుందన్న బీసీజీ

13 జిల్లాల్లో అభివృద్ధికి పలు సూచనలు చేసిన బీసీజీ
కృష్ణాడెల్టా, ప్రస్తుత రాజధాని ప్రాంతం అభివృద్ధికి కూడా సూచనలు చేసిన సంస్థ
ఇప్పటికే రాష్ట్రానికి ఉన్న 2.5 లక్షల కోట్ల అప్పును ప్రస్తావించిన బీసీజీ
ప్రపంచవ్యాప్తంగా గడచిన 50ఏళ్లలో గ్రీన్‌ ఫీల్డ్‌సిటీలు, వాటినుంచి వస్తున్న ఫలితాలను గణాంకాలతో విశ్లేషించిన బీసీజీ
అలాగే ప్రపంచవ్యాప్తంగా రెండు మూడు రాజధానులు, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణలు ఉన్న వాటిని ప్రస్తావించిన బీసీజీ

మెగాసిటీలకోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది
మస్దర్‌లో ప్రతి 10వేల మంది ప్రజలు నివాసం ఉండడటానికి 4.2 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు
మలేసియాలో ఫారెస్ట్‌సిటీలో ప్రతి 10వేల మంది నివాసం ఉండడటానికి 1.4 బిలియన్‌ డాలర్లు ఖర్చుచేశారు
ప్రపంచవ్యాప్తంగా 32 గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీలను యాభైఏళ్లలో నిర్మిస్తే వాటిలో రెండు తప్ప మరే నగరాలూ 50శాతం లక్ష్యాలను కూడా చేరుకోలేదు
మిగిలిన 30 నగరాలు కూడా విఫలం అయ్యాయన్న బీసీజీ
చైనాలోని షెన్జన్, ముంబై పక్కన ఉన్న నవీముంబై మాత్రమే అనుకున్న విధంగా ముందుగు సాగుతున్నాయి
షెన్జన్‌ పక్కనే హాంకాంగ్‌ ఉండడం వల్ల, నవీముంబై పక్కనే ముంబై ఉండడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది
అక్కడ భూమిలేకపోవడం, విస్తరణకు మరో అవకాశం లేకపోవడంతో వీటిని అనుకుని ఈ నగరాలు వృద్ధి చెందాయి
దుబాయ్‌లో 40 ఏళ్లలో సీఏజీఆర్‌  కేవలం 7శాతం
సింగపూర్‌లో 53 ఏళ్లలో సీఏజీర్‌ 2 శాతం
హాంకాంగ్‌ 60 ఏళ్లలో సీఏజీఆర్‌ 2 శాతం
రాజధానికోసం కొత్త నగరాలను నిర్మించినంత మాత్రాన ఆర్థికంగా ఆ నగరాలు ముందుకెళ్లాయనడం భావ్యంకాదు
బర్మాలో 2006 నాటికి సిద్ధమైనా ఇప్పటికీ 33 శాతం జనాభా లక్ష్యాన్ని దాటలేదు
మలేసియాలోని పుత్రజయ 1999లో సిద్ధమైనా ఇప్పటికీ 20శాతం లక్ష్యాన్ని దాటలేదు
అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 2045 నాటికి 1.2లక్షల కోట్లు జీడీపీ ఉంటుందని అంచనాలేశారు
2045 నాటికి 15 లక్షల నుంచి 20 లక్షల మంది వరకూ వస్తారని చెప్తున్నారు
ఇలా సాధించాలంటే అమరావతి సీఏజీఆర్‌ 15 నుంచి 16శాతం ఉండాలి
కాని దుబాయ్‌ లాంటి సిటీ 7శాతం సింగపూర్‌ లాంటి సిటీ 2 శాతం దాటి సీఏజీఆర్‌ సాధించలేదు
గణాంకాలు చూస్తే రాష్ట్ర ఆదాయంలో 10శాతం ఖర్చు చేసుకుంటూ పోతే పాతికేళ్ల తర్వాత ఏడాదికి రూ.8వేల నుంచి రూ.12వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది
అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.1 లక్షల కోట్లు కావాలని సీఆర్డీయే చెప్తోంది
ఎకరం కనీసం రూ.20 కోట్లకు అమ్మితే తప్ప లక్ష కోట్లు రాదు
అమరావతి నిర్మాణంకోసం ఖర్చుచేసే వచ్చే 10–15 ఏళ్లలో చేసే ఖర్చుపై రూ.8వేల నుంచి రూ.10వేల కోట్ల వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది
పైగా ప్రతి ఏడాది కనీసం రూ. 6–8వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది
ఇంత డబ్బు అమరావతిపై పెట్టడం చాలా రిస్క్‌తో కూడుకున్నది
ఇవే డబ్బులు ఇరిగేషన్‌ లాంటి ప్రాధాన్య రంగాలపై పెడితే ఐదేళ్లలో రిటర్న్‌ వస్తాయి, రిస్క్‌కూడా చాలా తక్కువ
అమరావతిలో హైటెక్‌ అగ్రి కల్చర్‌ పద్ధతులతో బలోపేతానికి అవకాశాలు 
హైటెక్‌ అగ్రికల్చర్‌ ప్రాంతంగా అమరావతిని పరిశీలించవచ్చు
నల్లరేగడి నేలల్లో ఎగుమతి చేయదగ్గ వ్యవసాయ ఉత్పత్తులు
రెడీ టు ఈట్, సీఫుడ్‌ ప్రాససింగ్‌లతో అమరావతి ప్రాంతాన్ని పటిష్టం చేయవచ్చు
ఎడ్యుకేషన్‌ హబ్‌గా అమరావతికి అవకాశాలున్నాయి

రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై రెండు ఆప్షన్లు సూచించిన బీసీజీ

అసలు సచివాలయానికి ఎవరెవరు ఏయే పనులపై వస్తారు? ఎంత వస్తారన్న దానిపై ఆసక్తికర విశ్లేషణ చేసిన బీసీజీ
ఏడాది మొత్తం లక్షమంది సచివాలయానికి వస్తే అందులో 75శాతం మంత్రి కేవలం ముఖ్యమంత్రి సహాయనిధికోసమే గతంలో వచ్చారన్న బీసీజీ
ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్నా ఆ సమాచారం తెలియక చాలామంది సచివాలయానికి వస్తున్నారన్న బీసీజీ
కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునేవారు, ప్రభుత్వంలో ఉన్న పెండింగు బిల్లులకోసం వచ్చేవారు అత్యధికమని స్పష్టంచేసిన బీసీజీ
ప్రాంతీయంగా ఈ పనులను జరిగేలా చూసుకుంటే సరిపోతుందన్న బీసీజీ

శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలన్నీ మొదటి ప్రాధాన్యతా నగరమైన విశాఖలో ఉండేట్టుగా చూసుకోవడం హేతుబద్ధమైందన్న బీసీజీ. లేకపోతే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేట్టుగా చూసుకోవాలన్న బీసీజీ.
దీంతో పాటు రెండు ఆప్షన్లతో సిఫార్సులు చేసిన బీసీజీ.
ఆప్షన్‌ 1 : 
విశాఖపట్నం : గవర్నర్, సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్స్‌
విశాఖలో సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీ–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ శాఖలు, టూరిజం శాఖ
అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచి

అమరావతిలో అసెంబ్లీ, ఎడ్యుకేషన్‌కు సంబంధించి మూడు హెచ్‌ఓడీ కార్యాలయాలు, అగ్రికల్చర్‌కు సంబంధించి నాలుగు హెచ్‌ఓడీ  కార్యాలయాలు, సంక్షేమ–స్థానిక సంస్థలకు సంబంధించి 8 హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టు బెంచ్‌

కర్నూలులో హైకోర్టు, స్టేట్‌ కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థలు

ఆప్షన్‌ 2: 

విశాఖ: సచివాలయం, గవర్నర్‌ – సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్లు, అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన హెచ్‌ఓడీ కార్యాలయాలు, అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌

అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌

కర్నూలులో హైకోర్టు, స్టేట్‌కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థలు... 

Most important point : 

2009లో ఐఐటీ మద్రాస్ ఈ ప్రాంతంలో కృష్ణా వరదలు వచ్చాయి. కృష్ణా కరకట్ట నుంచి 2 కిలోమీటర్ల వరకు ఎలాంటి నిర్మాణం చేపట్టవద్దని నివేదిక ఇచ్చింది. నిర్మాణం చేస్తే 40 మీటర్ల లోతున పునాదులు వేయాల్సి ఉంటుంది. 6లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం నిర్మాణం కోసం 1500 కోట్లు వెచ్చించాలని నివేదిక ఇచ్చారు. అసలు సచివాలయనికి ప్రజలు ఎందుకు వస్తున్నారు అనే అంశాన్ని కూడా పరిశీలన చేశారు. వివిధ రకాల ప్రభుత్వం పనులను శాటిలైట్ కమిషనరేట్ లు అందిస్తే వారెవరు సచివాలయం కోసం రారు అని నిర్దారించారు.

Deenni batti a burraleni bcg and jagguki ardham kavali..Mumbai and China lo ayyayi ante because of population and real estate boom, black money...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...