Jump to content

Secretariat visitor count

snoww

Recommended Posts

దీనివల్ల ప్రజలకు దూరాభారం అవుతుందన్న వాదనపైనా బీసీజీ వివరణ ఇచ్చింది. అమరావతిలోని సచివాలయానికి ప్రజలు ఏయే పనుల మీద వస్తున్నారో పరిశీలించింది.సమస్యలు విన్నవించటానికి 52 శాతం మంది, సీఎంఆర్‌ఎఫ్‌ కోసం 25 శాతం మంది... ఉపాధి, సిఫారసుల కోసం 20 శాతం మంది వస్తున్నారని గుర్తించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ఆరు భౌగోళిక భాగాలైన... ఉత్తరాంధ్ర, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, దక్షిణాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ ప్రాంతాలలో ఆయా శాఖలకు చెందిన శాటిలైట్‌ కమిషనరేట్స్‌ను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. అంటే... ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలను విశాఖలోని సెక్రటేరియట్‌కు రాకుండా ఈ శాటిలైట్‌ కమిషనరేట్స్‌లోనే పరిష్కరించవచ్చు. సంక్షేమం, లోకల్‌ గవర్నన్స్‌కు సంబంధించి ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చారు.

Link to comment
Share on other sites

18 minutes ago, snoww said:

Asala Vizag lo petadaniki valid reason enti when all departments are in operation?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...