Jump to content

Prabhakar reddy - a post by NRI


Golfchalera

Recommended Posts

మా మంచి Prabhakar Reddy అన్న !! 

రైతు కుటుంబంలో  పుట్టి , కష్టపడి డాక్టర్ చదువుకొని అమెరికాకి వచ్చి ఇక్కడ మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు . అమెరికాలో గొప్పగా స్థిరపడినప్పటికీ సొంత ప్రాంతానికి సేవచేయాలనే దృక్పధం ఉన్న మంచి మానవతావాది . 

రెండు తెలుగు రాష్ట్రాలలో ఆపదలలో ఉన్న రైతులని అనేక సమయాలలో ఆదుకున్న గొప్ప మనసున్న డాక్టర్ . ఎలాంటి ప్రక్రుతి విపత్తులు జరిగినా రైతులకోసం స్పందించటంలో ప్రభాకరరెడ్డి అన్న ముందుంటాడు . 

గత ముప్పైఏళ్లుగా పచ్చ మీడియా మాఫియాగా మారి ప్రతీ వ్యవస్థని ఎలా నాశనం చేశాయో కళ్లారా చూసిన వ్యక్తి . అందుకే అందివచ్చిన సోషల్ మీడియాని ఉపయోగించుకొని పచ్చమాఫియా దురాగతాలని సామాన్య ప్రజలకి తెలియచేయాలనే పట్టుదలతో నిరంతరం శ్రమిస్తున్నాడు . 

డాక్టర్ గా ఎంతో బిజీగా ఉంటూనే ఏమాత్రం ఖాళీ దొరికినా సమాజహితం కోసం స్పందిస్తూనే ఉంటాడు . 

అలాంటి గౌరవప్రదమైన మనిషిమీద ఒక చిల్లర సినిమా వేషాలేసుకొనే శివాజీ తప్పుడు కూతలు కుశాడంటేనే అర్థమవుతుంది ప్రభాకర్ అన్న చెప్పే నిజాలకి వాళ్ళెంత తడుపుకుంటున్నారో . 

సినిమా వెధవల్లారా .. మీరు బజారులో కనపడితేనే మీ మొహం చూడటానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంటది . మీరు ఫ్లైట్ టిక్కెట్లు కోసం , ఉండటానికి , తింటానికి ప్రతిదానికీ మమ్మల్ని బ్రతిమిలాడుకొనే చిల్లర వెధవలు ... ఇంకోసారి నోరుజారితే ఈసారి మీకు ఇక్కడ చెప్పుదెబ్బలు ఖాయం . 

పచ్చమీడియాకి ఎప్పుడూ అలవాటైన పద్దతిలో కుటుంబ  సభ్యులని వివాదాలలోకి  లాగితే వెనక్కి తగ్గుతారేమోనని అనుకొంటున్నారేమో .. మరింతగా కష్టపడి మీ చిల్లర బ్రతుకులుని మీ పచ్చ మీడియా బాగోతాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళతాం . 

సోషల్ మీడియా ముందు మీ ఆటలు ఇక ఎంత మాత్రం సాగవు .  మొఖాలకి రంగులేసుకొని , ప్రజలిచ్చే చిల్లర డబ్బులతో మర్యాదగా బ్రతకటం నేర్చుకోండి . లేకపోతే సమాజంనుండి పూర్తిగా వెలివేయబడతారు .

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, jalsa01 said:

Lol   vaadi ijjat antha aa call lo tesesadu Shibaji gaadu...  eppudu e cover drives...

Perugu vada gadiki ijjath kooda vundha🤣🤣

Adini aadi sonth voollo kukka bodichinaodey pindhi gaa .. chelli ni lepukelkina kulaji gadiki ijjath entraa😇😇

Link to comment
Share on other sites

21 minutes ago, Golfchalera said:

Perugu vada gadiki ijjath kooda vundha🤣🤣

Adini aadi sonth voollo kukka bodichinaodey pindhi gaa .. chelli ni lepukelkina kulaji gadiki ijjath entraa😇😇

Ee chelli story endi

Link to comment
Share on other sites

Just now, hyperbole said:

shivjai ganni okka range lo mingindu..pulkas roju rafe chestunnadu ee capital issue start ayinappati nundi

 

veedu doctor ela aiyado anukunna aa telugu sahithyam vini .... vet doctor aa .... correct ga saripoyadu 

Link to comment
Share on other sites

6 minutes ago, hyperbole said:

shivjai ganni okka range lo mingindu..pulkas roju rafe chestunnadu ee capital issue start ayinappati nundi

 

Pulkas gajji gallu see perugu vada Shivaji puraanam vuni maamolga erpks avvalaaa😇😇

Ayna appatlo ee kulaji gadu before package ,after package dramas superoo superr

Link to comment
Share on other sites

12 hours ago, Golfchalera said:

మా మంచి Prabhakar Reddy అన్న !! 

రైతు కుటుంబంలో  పుట్టి , కష్టపడి డాక్టర్ చదువుకొని అమెరికాకి వచ్చి ఇక్కడ మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు . అమెరికాలో గొప్పగా స్థిరపడినప్పటికీ సొంత ప్రాంతానికి సేవచేయాలనే దృక్పధం ఉన్న మంచి మానవతావాది . 

రెండు తెలుగు రాష్ట్రాలలో ఆపదలలో ఉన్న రైతులని అనేక సమయాలలో ఆదుకున్న గొప్ప మనసున్న డాక్టర్ . ఎలాంటి ప్రక్రుతి విపత్తులు జరిగినా రైతులకోసం స్పందించటంలో ప్రభాకరరెడ్డి అన్న ముందుంటాడు . 

గత ముప్పైఏళ్లుగా పచ్చ మీడియా మాఫియాగా మారి ప్రతీ వ్యవస్థని ఎలా నాశనం చేశాయో కళ్లారా చూసిన వ్యక్తి . అందుకే అందివచ్చిన సోషల్ మీడియాని ఉపయోగించుకొని పచ్చమాఫియా దురాగతాలని సామాన్య ప్రజలకి తెలియచేయాలనే పట్టుదలతో నిరంతరం శ్రమిస్తున్నాడు . 

డాక్టర్ గా ఎంతో బిజీగా ఉంటూనే ఏమాత్రం ఖాళీ దొరికినా సమాజహితం కోసం స్పందిస్తూనే ఉంటాడు . 

అలాంటి గౌరవప్రదమైన మనిషిమీద ఒక చిల్లర సినిమా వేషాలేసుకొనే శివాజీ తప్పుడు కూతలు కుశాడంటేనే అర్థమవుతుంది ప్రభాకర్ అన్న చెప్పే నిజాలకి వాళ్ళెంత తడుపుకుంటున్నారో . 

సినిమా వెధవల్లారా .. మీరు బజారులో కనపడితేనే మీ మొహం చూడటానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంటది . మీరు ఫ్లైట్ టిక్కెట్లు కోసం , ఉండటానికి , తింటానికి ప్రతిదానికీ మమ్మల్ని బ్రతిమిలాడుకొనే చిల్లర వెధవలు ... ఇంకోసారి నోరుజారితే ఈసారి మీకు ఇక్కడ చెప్పుదెబ్బలు ఖాయం . 

పచ్చమీడియాకి ఎప్పుడూ అలవాటైన పద్దతిలో కుటుంబ  సభ్యులని వివాదాలలోకి  లాగితే వెనక్కి తగ్గుతారేమోనని అనుకొంటున్నారేమో .. మరింతగా కష్టపడి మీ చిల్లర బ్రతుకులుని మీ పచ్చ మీడియా బాగోతాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళతాం . 

సోషల్ మీడియా ముందు మీ ఆటలు ఇక ఎంత మాత్రం సాగవు .  మొఖాలకి రంగులేసుకొని , ప్రజలిచ్చే చిల్లర డబ్బులతో మర్యాదగా బ్రతకటం నేర్చుకోండి . లేకపోతే సమాజంనుండి పూర్తిగా వెలివేయబడతారు .

@3$%

 

ENh_xRaUEAAGdnt.jpg

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...