ఈయన లక్మిస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రధారి ...
ఎన్టీఆర్ జీవితంలో జరిగినట్టే ఈయన నిజజీవితంలో కూడా ఈయన భార్యకి కాన్సర్ వచ్చింది..
ప్రస్తుతం ఆవిడ బసవతారకం కాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆ సినిమా తీసిన నిర్మాతలు గాని,
సినిమాకి దర్శకత్వం వహించి సొమ్ము చేసుకునే వర్మ గాని ఈయనకి వచ్చిన కష్టానికి కనీసం స్పందించలేదు.. ఈయనని నిందించాల్సిన అవసరం లేదు నటుడిగా ఆయన పని ఆయన చేసాడు..ఆయన భార్యకు వచ్చిన కష్టాన్ని సాధారణంగానే చూడాలి. CMRF కూడా రిజెక్ట్ అయ్యింది అంటున్నారు. ఆఖరికి ఏ