Jump to content

బ్రతుకు జట్కాబండి Anchor కోసం application

Golfchalera

Recommended Posts

పేరు : .... నాయుడు గారి పంచాయితీ 

ఊరు : నారా వారి పల్లె పంచాయితీ 

Latest Experience : నిన్నే మొగుడుకి తెలియకుండా పెళ్ళాం వెళ్లిపోతే మొగుడిని ఒప్పించిన ప్రపంచ స్థాయి పంచాయితీ .. 

గతంలో experience ... 

జమ్మలమడుగు ఫ్యాక్షనిస్ట్ లకు 50/50 పంచుకోమని చెప్పిన తీర్పు. 

MRO ని కొడితే కూర్చోబెట్టి చెప్పిన పంచాయితీ .... 

Professional experience : 
 రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేయ్యడం,  హుండీలు పెట్టి డబ్బులు నొక్కడం . 

Legal Experience : 
18 సార్లు stay లు తెచ్చుకున్న ఏకైక  వ్యక్తి 

Sales Experience : 
 ప్రచారం చెయ్యమని జీపు ఇస్తే డీజిల్ అమ్మిన చరిత్ర 
అధికారం లో ఉన్నప్పుడూ Highest price కి సొంత కంపెనీల shares అమ్మగలగడం . 

Dark shade Experience: 
జయప్రదంగా చీకట్లో చిదంబర రహస్యం ఛేదించడం  లాంటివి ఎన్నో . 

Massage Experience : 
ఎంతో మందికి ఎన్నో సార్లు చేసిన చరిత్ర . 

Usage Experience : 
ఎవరిని ఎలా ఎప్పుడు ఎంత దాక వాడాలి అనే దానిలో Patent . 
ఇందిరా గాంధీ పేరు  నుండి  గాంధీ గారి పేరు వరకు సిగ్గు లేకుండా వాడుకుంటాం ... 

Buying Experience : 
1995 లో 180 పైగా MLA లను కొనడం తో మొదలై కొన్ని వేల మందిని కొన్ని వేల సార్లు కొన్న చరిత్ర . 

Bending Experience : 
అమరావతి నుండి డిల్లీ దాకా వంగున్న చరిత్ర . 

Media Experience : 
దేనినైనా కులం కార్డ్ తో కొట్టగల  నైజం ... 

Acting Experience : 
ఎలాంటి పాత్రలో అయినా అపరిచితుడు లాంటి shades లో fraction of second లోపరకాయ  ప్రవేశం చేసి కన్ను ఆర్పకుండా ఆబద్దం చెప్పడం . 

Negative Experience : 
స్టీఫన్ సన్ తో మనవాళ్లు breefed me అనడం . 

Excellent Experience : 
హైదారాబాద్  ని నేనే కట్టించా అని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉండటం . 

Everlasting Experience : 
మైక్ పట్టుకుని గంటల పాటు చెప్పడం. మీడియా లో live ఇప్పించగలడం . 

Languages known : 
Tenglish & కోసరం తో మాట్లాగలిగిన తెలుగు  

Phone : 420420420 
అడ్రస్ : కరకట్ట అక్రమ కొంప

Link to comment
Share on other sites

15 minutes ago, Golfchalera said:

why bhayya so much hatred mari jagan gadi gurinchi vadi babu vadi thata gurinchi rayavemi? 

Link to comment
Share on other sites

15 minutes ago, gothamprince said:

why bhayya so much hatred mari jagan gadi gurinchi vadi babu vadi thata gurinchi rayavemi? 

adi rayadaniki vere batch vundi le...vallane PULKAS ani antaru....

Link to comment
Share on other sites

idi ardam kaaledu

Latest Experience : నిన్నే మొగుడుకి తెలియకుండా పెళ్ళాం వెళ్లిపోతే మొగుడిని ఒప్పించిన ప్రపంచ స్థాయి పంచాయితీ .. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...