Jump to content

Expectations on CBN Vs Jagan


psycopk

Recommended Posts

Just now, psycopk said:

ఒకరు ముఖ్యమంత్రి గా ఉంటే 5 సంవత్సరాలలో Expectations? (lol PATTALI OR CHEYALI BUT EM PATTALEDU OR CHEYALEDU AANDUKE AA 23 )

◆అమరావతి కట్టేయ్యాలి
◆పోలవరం కట్టేయ్యాలి
◆13 జిల్లాల్లో పరిశ్రమలు రావాలి
◆13 జిల్లాలు అభివృద్ధి జరగాలి
◆పెన్షన్లు ఇచ్చేయ్యాలి
◆రైతు రుణమాఫీ ఒకేసారి జరగాలి
◆ఉద్యోగులకు CPS అమలు అమలుచేయాలి
◆ఉద్యోగులకు IR 27% ఇవ్వాలి
◆ఉద్యోగులకు ఇళ్లు/స్థలాలు ఇవ్వాలి
◆ఉద్యోగులకు 5 రోజులు మాత్రమే పని ఉండాలి
◆ఉద్యోగులకు Bio Metric system ఉండకూడదు
◆నిరుద్యోగులకు పెన్షన్లు ఇవ్వాలి
◆కొత్త నియామకాలు చేపట్టాలి
◆మాతృభాషను బ్రతికించాలి
◆సభాసాంప్రదాయాలను కాపాడాలి
◆విలువలు కలిగిన రాజకీయం చెయ్యాలి

ఇంకోకరు ముఖ్యమంత్రి గా ఉంటే 5 సంవత్సరాలలో Expectations? (CHUDALI ... 8 MONTHS IS TOO EARLY)

◆అమరావతి కట్టేయాలా, అవసరమా?
◆పోలవరం కావాలా? మనకి అవసరమా?
◆ఉన్న పరిశ్రమలు తియ్యకుంటే చాలు
◆3 రాజధానులు ఉంటేనే 13 జిల్లాల అభివృద్ధి
◆పెన్షన్లు లేపకుండా ఉంటే చాలు
◆రైతు రుణమాఫీ ఈయన ఇస్తానని చెప్పలేదు
◆ఉద్యోగులకు CPS అధ్యయనం చేస్తున్నాం
◆ఉద్యోగులకు IR 27% ఏమో కాని టైమ్ కి జీతాలు ఇస్తే చాలు
◆ఉద్యోగులకు ఇళ్లు/స్థలాలు అమరావతి లోనే కాదు వైజాగ్ లో కూడా ఇవ్వాలి
◆ఉద్యోగులకు 5 రోజులు మాత్రమే పని ఉండాలి, ఉండాలి
◆ఉద్యోగులకు Bio Metric System ఉండాలి
◆నిరుద్యోగులకు ఉన్న పెన్షన్లు ఎత్తెయ్యకుండా ఉంటే చాలు
◆పాత నియామకాలు రద్దు చేయకుంటే చాలు
◆మాతృభాష ఎందుకు? ఇంగ్లీష్ ని బ్రతికించాలి
◆సభాసాంప్రదాయాలను తుంగలో తొక్కాలి
◆విలువలు కలిగిన రాజకీయం చెయ్యాలా?

ROFL ...

Link to comment
Share on other sites

TDP janalu inka reality loki raledu ankunta. 

Matter is not about scoring 100/100, if you can score just 40, accept that in front of people truthfully, they can understand and admire your effort. 

Kani 30 score sesi, 130 sesinattu media manipulation tho self dabba kottukovadame irked many neutral voters I believe. Just what I understood. 

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, ChinnaBhasha said:

TDP janalu inka reality loki raledu ankunta. 

Matter is not about scoring 100/100, if you can score just 40, accept that in front of people truthfully, they can understand and admire your effort. 

Kani 30 score sesi, 130 sesinattu media manipulation tho self dabba kottukovadame irked many neutral voters I believe. Just what I understood. 

Lol vallu Adi teluskoru

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

Capture.png

Samara...ie poll vishayam lo emi jarigindo telise ie PPT esinava...edo okati veyali kada ani esinava ?

Hindu paper lo kuda mee bandaram bayata padindi...addanga dorikipoinaru mee batch..shame shame..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...