Jump to content

తిరుమల వెంకన్న ఆలయంలో నగల మాయం నిజమే... నిజాన్ని తేల్చిన విచారణ కమిటీ!


timmy

Recommended Posts

తిరుమల వెంకన్న ఆలయంలో నగల మాయం నిజమే... నిజాన్ని తేల్చిన విచారణ కమిటీ!

 
Fri, Jan 10, 2020, 08:55 AM
tn-d08dbf324a93.jpg
  • రెండేళ్ల క్రితమే ఫిర్యాదు
  • విచారించి తేల్చిన కమిటీ
  • నాటి ఏఈఓ శ్రీనివాసులుపై ఆరోపణలు

తిరుమల శ్రీవారి ఆలయంలో లక్షలాది రూపాయల విలువైన ఆభరణాలు మాయమైన మాట వాస్తవమేనని అధికారుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని అధికారులు నిర్దారించి ఆరు నెలలు కాగా, ఇప్పుడు బయటకు వచ్చింది. టీటీడీ ఏఈఓగా శ్రీనివాసులు ఉన్న సమయంలో ఆభరణాలు కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదులపై బోర్డు ఓ విచారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఎంక్వయిరీ చేసి, నగల మాయం నిజమేనని తేల్చింది.

శ్రీనివాసులు ట్రెజరీ ఏఈఓగా ఉన్న సమయంలో నగలు మాయం అయ్యాయని విచారణ కమిటీ పేర్కొంది. 5 కిలోల బరువున్న వెండి కిరీటం, బంగారు నాణాలు, 2 ఉంగరాలు, ఓ నక్లెస్ కనిపించకుండా పోయాయని, వీటి విలువ దాదాపు రూ. 7.36 లక్షలని అధికారులు తేల్చారు. అయితే, ఈ కేసులో శ్రీనివాసులు దోషిగా నిరూపితమైన తరువాత 2018 నుంచే ఆయన వేతనం నుంచి నెలకు రూ. 25 వేల చొప్పున రికవరీ చేస్తున్నారని విచారణ కమిటీ వెల్లడించడం గమనార్హం

https://www.ap7am.com/flash-news-674311-telugu.html

Link to comment
Share on other sites

arrest ramana deekshitulu...strip search that fellow ..and ransack his house ...jewels will be there. yentha kaajesthara devudi deggara nunchi, already supreme court kelly priest position maa family ke vundaali ani stay thecchukunnadu. nagala kooda thokki vuntaaadu.

Link to comment
Share on other sites

3 minutes ago, snoww said:

Salary lo cut seyyatam endi joke. 

State lo dorikina andaru dongalaku ide option ivvandi . 

there is no proof that he stole it but missing under his authority kadha andhuku fine vesinattu unnaru appatlo Image result for brahmi gifs"

Link to comment
Share on other sites

29 minutes ago, Chirupoo said:

Paid Artist 30 yrs Pridhvi is responsible. :giggle:

ఈ కేసులో శ్రీనివాసులు దోషిగా నిరూపితమైన తరువాత 2018 నుంచే ఆయన వేతనం నుంచి నెలకు రూ. 25 వేల చొప్పున రికవరీ చేస్తున్నారని విచారణ కమిటీ వెల్లడించడం గమనార్హం

Link to comment
Share on other sites

32 minutes ago, futureofandhra said:

Should be punished who ever is responsible for it

Pink diamonds vishayam teliyali

 

Poyindi yellow and green diamonds vaa. Pedda .5 laga eppudu pink diamonds endi va 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...